(p. 727) pallaṭi or పల్టీ pallaṭi. [H.] n. A sumersault. క్కిణి సాధనవిశేషము. Tumbling (as of a pigeon in the air), bounding or skipping. పైకెగసి పిల్లిమంతరములు వేయుట. A pigeon called a Tumbler. 'తెల్లపావురమిది తెలివిగల్గినది, పల్లటీల్ వైచు నాపందెంబు జూడు.' Sāranga. 58. 'బలసికూరెలుదొడ్డీలు పల్లటీలు, పావురాయలు బకదార్లుబట్టిగాండ్లు.' H. v. 166. పల్లటీల్గొను. పల్లటీల్దాటు or పల్లటీల్ వైచు pallaṭīl-gonu. To tumble, as a pigeon, to throw a summersault.