Telugu to English Dictionary: నాపని

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

కొలుపు
(p. 324) kolupu kolupu. [Tel.] v. n. To agree, to consent సమ్మతించు. 'క మనసుకొలుపదనకి నిపుడు.' భార. భీష్మ. iii. To be agreeable సరిపడు. 'గీ హీనమతికి బుద్ధులేలకొలుపు' పంచ. నా. i. To have an effect on చెల్లు. 'ద్వి మలగకన్నాపన్ను మాయలన్నియును గొలుపవువీనిపై.' హరిశ్చ. i. కొలుపు v. a. To encourage, to stir up, to set on, to egg on: పురికొలుపు, కన్నుగీటిసైగచేయు. కుక్కలను కొలిపిరి they set the dogs (on the boar, &c.) 'ఎవ్వడు నామీద నేనుండుగొలిపె.' (BD. &c.) 'ఎవ్వడు నామీద నేనుండుగొలిపె.' (BD. iv. 207.) who set the elephant upon me? 'చిత్తంబుగొలిపి.' (G. vi. 70.) setting his heart on it. 'కొలుపని ఉత్సాహము,' unexcited passion. Anir. ii. 92. Used as the causal form of కొను. దరికొలుపు to set on fire. మేల్కొలుపు to awaken, to rouse. వురికొలుపు to stir up. మరులుకొలుపు to enamour. ఉపికొలుపు to hiss. కొలుపు n. A rustic holiday: the festival of the Sakti or village goddess.
పని
(p. 708) pani pani. [Tel.] n. Work, a task. కర్మము. Business, employment, వ్యాపారము. Workmenship, శిల్పము. ఈ కట్టడమునందు మంచిపని చేసియున్నారు there is good workmanship in this building. An affair, act, matter. Service, utility, purpose, object, intention, design. ప్రయోజనము. An order, duty, నియోగము. పనిమీద ఉన్నాడు he is busy. మంచిపని very well, well, good. మంచిపనిచేసినావు you did well or right. అతని పనిచూస్తున్నాను I am engaged in his service: I am acting for him. అతనిపని తీర్చినారు they settled his business, or they killed him. ఇక్కడ నీకేమిపని what business have you here? This word is sometimes omitted in translating; as in నీపనిపట్టిస్తాను I will punish you. ఇంతపనికి నన్నేల వెంటబెట్టుకొనివచ్చినావు why have you brought me for such a trifle or pretence? పనికిమాలి (or) పనిచెడి కూర్చున్నాడు he is sitting idle. వారు వ్యాధిచేత పనిచెడిరి they became infirm through illness. వానితో విరోధము పనికిరాదు he will not stand quarrelling. దాన్ని సంపాదించడము ఎంతపని it is no great matter to get it. నాపని చెరిపినారు they spoiled my work. పనిచెరువుకథలు idle stories. పనికి వచ్చే useful. పనికివచ్చే పిల్లకాయ a promising boy. పనికిరాని or పనికిమాలి useless. అక్కడికి నీవు ఏపనిమీద పోయినావు useless. అక్కడికి నీవు ఏపనిమీద పోయినావు about what business did you go there? నీపనిని నీవు చూచుకొనుము mind your own business. అక్కడికి పోవలసినపనిలేదు there is no need of going there. ఇప్పట్లో వానిపని యిట్లు ఉన్నది he is now in this state. అట్లు చెప్ప పని లేదు there is no need of saying so. పనిగొను pani-gonu. v. a. To undertake a work, to engage in a business. పూనుకొను. To employ, నియోగించు. 'పనిగొనవుతెలియగ బరికించి చూచిన.' Vēma. పనితనము pani-ta-namu. n. Workmanship, elegance. పనితనముగల ఒక మంచము a handsome bed. పనితొడవులు pani-toḍarulu. n. Worked or embossed jewels. పనిపడు or పనివడు pani-paḍu. v. n. To busy oneself with. to engage in, పూనుకొను. To concern oneself with, అక్కరపడు. పనివడి or పనిపడి pani-paḍi. adv. Intentionally. కావలెనని, ప్రయత్నపూర్వకముగా. 'పరులను పనిపడి దూషించెనేని పాపము వచ్చున్.' V. P. iv. 249. పనివాటులు jobs, work. పనిముట్టు or పనిమటము pani-muṭṭu. n. An instrument, tool, impelement. కొరముట్టు, ఉపకరణము. 'పనిమటములుగొంచు పయనమైరండు.' Pal. 314. పనివంచు, పని పంచు or పనిగొను pani-vanṭsu. v. a. To command. నియోగించు. పనివాడు pani-vāḍu. n. A servant: a good workman. పనివిను pani-vinu. v. n. To obtain permission, to take leave. To proceed, to go or come. 'దేవర కీర్తి వెక్కసంబుగ జెప్పవిని చూడగోరి, పనివిని నేను మాభాగ్యంబుకతన.' H.D.i. 847.
బీడు
(p. 888) bīḍu bīḍu. [Tel.] adj. Waste. Base, low, inferior, poor, second-rate, as rice, or a colour. నాపని యిప్పుడు నిండా బీడుగా నున్నది my affairs are in a very bad condition. బీడుది యెందుకు I don't want the worst. బీడుభూమి waste land. n. A waste, uncultivated land, barren land. Worthless iron. మట్టపు ఇనుము. చేనిలో పుట్టునబీడు ఎక్కడికి పోవును shall I not do what I will with my own? వెదురుబీడు bamboo jungle. గడ్డిపట్టినబీళ్లు grass commons, meadows kept for grass.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close