Telugu to English Dictionary: నాభిక

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అం౛లిగుం౛లి
(p. 7) aṃzaliguṃzali anzaligunzali. [Tel.] a. Creating confusion; destroying; causing pain ఛిన్నాభిన్నము చేసిన, గాసినొందిన. 'తొండంబుచేపట్టి త్రోచిరాదిగిచి, యంజలి గుంజలియార్చ మైవెంచి, భుజింపుచును.' భాగ. iv. 194.
అభిషేకము
(p. 71) abhiṣēkamu abhi-shēkamu. [Skt.] n. Installation by anointing, initiation, royal unction, bathing, anointing, inauguration. స్నానము, మునక, పట్టముకట్టడము. దేవునికి అభిషేకము అయిన తరువాత after the idol was bathed. తైలాభిషేకము anointing with oil. చూర్ణాభిషేకము a particular rite of pouring turmeric powder over the head of an idol on the sixth day of the annual feast called బ్రహ్మోత్సవము. పట్టాభిషేకము coronation of a king. పట్టాభిషేకము చేయు to crown a king. రాజు ఆ కవికి స్వర్ణాభిషేకము చేసినాడు the prince showered bounties upon the poet. అన్నాభిషేకము చేయు to pour boiled rice over an image. అభిషేకించు v. t. To bathe, anoint. తల అంటు, మునిగించు. అభిషిక్తము abhi-shitkamu. [Skt.] adj. Installed by anointing, bathed, anointed. పట్టము కట్టబడిన, స్నానము చేయింపబడిన. అభిషిక్తుడు. n. He who is inagurated or installed, he who is bathed or anointed. పదప్రాప్తుడు, పట్టము కట్టబడినవాడు, స్నాతుడు. అభిషేచనము abhi-shēchanamu. [Skt.] n. Sprinkling, inauguration.
ఇరియు
(p. 138) iriyu iriyu. [Tel.] v. n. To be squeezed, crushed, powdered. To be jammed as a door. నలుగు. To be thin or narrow. సన్నగిలు. ఇరికాను thin waist. ఇరుగుబ్బలు hard or firm breasts. A. v. 109. ఇరియంబట్టు to seize, to hold fast. గట్టిగా పట్టుకొను. To be broken, to be smashed. ఛిన్నాభిన్నమగు, నుగ్గునుసులు చేయఁబడు.
ఈగు
(p. 143) īgu īgu. [Tel. another form of నీగు] v. a. To enter, penetrate. 'నాభిసొరంగమీగి' Vasu ii. 91. To give, bestow. సీ 'పానీయముననర్ఘ్యపాద్యమీగి' Naish iv. 11. To get rid of. To do away with. పోగొట్టు, తొలగించు, నివర్తించు. 'ఋణత్రయంబునీగి.' A. iv. 341. ఈగు v. n. To fail, lose: submit, (compare. వీగు.) To perish. ఓడు, డస్సిపోవు, చచ్చు. To be crushed. ఒత్తుడుపడిపోవు. 'ఈగెదరాకటిచే.' Hari Vams. i. 23. They perish with hunger.
చెలమ
(p. 431) celama chelama. [Tel.] n. An orifice or bore; a small pit dug in the dry bed of a stream for drawing water, దొరుపు. నాభిచెలమ the pit of the navel. Vijaya. iii. 13. T. ii. 111.
ఛిన్నము
(p. 456) chinnamu chhinnamu. [Skt.] adj. Cut, divided. ఛేదింపబడిన. ఛిన్నాభిన్నము chhinnā-bhinnamu. adv. Piecemeal. ఛిన్నాభిన్నముగా నరుకుట to hack, chop, cut to pieces.
నాభి
(p. 644) nābhi nābhi. [Skt.] n. The navel. బొడ్డు. Musk, కస్తూరి. Poison, విషము. నాభి or వసనాభి aconite. The central hole in a wheel, రథచక్రమధ్య రంధ్రము. నాభిక nābhika. n. The navel. T. i. 2. నాభిజన్ముడు nābhi-janmuḍu. n. Brahma, as produced from Vishnu's navel.
నాళము
(p. 646) nāḷamu nāḷamu. [Skt.] n. A tube, a hollow or tubular stalk, as the stalk of the water lily. కాడ, గొట్టము. A sort of air gun or syringe, చిమ్మనక్రోవి. A tube through which pellets or balls of clay (నాళపుటుండలు) are discharged. M. Udyog. iii. 325. A blowpipe, అగసాలెవాని ఊదుగొట్టము. A horseshoe, లాడము, గుర్రపుడెక్కలకు వేసే యినుప చెప్పు. నాభినాళము the unbilical cord. నాళగ్రోలు nāḷa-grōlu. n. A sort of drum. BD. iii. 390. నాళి or నాళులు nāḷi. n. A vein in the body. 'నాళులపవనంబు నడిపించికఫము.' L. xiii. 7. నాళీకము nāḷī-kamu. n. The lotus. పద్మము, An arrow, బాణము. An arrow head, బాణపుములికి. సుమనోనాళీకము (Das. ix. 356.) an arrow made of a blossom. నాళీకజుడు or నాళికభవుడు nāḷkajuḍu. n. Brahma. నాళీకవదన ṇāḷīka-vadana. adj. Lily faced fair. నాళీకాకరము nāḷīk-ākaramu. n. A pond covered with lilies. Vasu. ii. 47.
పించుసేయు
(p. 750) piñcusēyu pinṭsu-sēyu. [Tel.] v. a. To scatter, shiver, destroy. ఛిన్నాభిన్నము చేయు. 'బిరుదుమగలనమర్చిన పిండుబించుసేయ, బలితంపు నేర్పులచ్చెరువు బెనుప.' M. IX. i. 137. అనగా శూరులయిన సేనాధిపతులను ఏర్పరచిన దండును ఛిన్నాభిన్నము చేయడానకు విశేషమయిన చాతుర్యములు ఆశ్చర్యమును కలుగజేయగా.
పిసాళము
(p. 759) pisāḷamu pisāḷamu. [Tel.] n. Brilliance, వికాసము, ప్రకాశము. A jest, పరిహాసము. Spreading, వ్యాపనము. A trick, దొంగయెత్తు. పిసాళి pisāḷi. adj. Brilliant, తళతళమనే, ప్రకాశముగల. Spreading, వ్యాపనముగల. Artful, దొంగయెత్తుగల. 'సకియ క్రొందళుకు బిసాళి చూపులకోవు, ముగుదనిద్దవు ముద్దుమోముగోము.' Rasica. iii. 133. An artful or cunning person, కుత్సితపురుషుడు, స్త్రీయును. 'మొరసుమోటు పిసాళినామూఢుడు.' ABA. iii. 11. పిసాళించు pisāḷ-inṭsu. v. n. To be brilliant, to flash, to be displayed. తళతళలాడు, వెలుగు, విజృంభించు, మించు. To be fragrant, పరిమళించు. To spread, వ్యాపించు. To jest, పరిహాసములాడు. To pretend, దొంగయెత్తువేయు. 'సీ సద్యోవినిర్భిన్న సారంగనాభికా హృతమై పిసాళించుమృగమదంబు.' Swa. ii. 59. 'ద్వి కొడుకుకు విలపించుకొనుచు నీవున్న, నెడపకెవ్వరు సేతురీపనులెల్ల, చాలులేలెమ్ము పిసాళింపకనుచు.' HD. ii. 1906. టీ పిసాళింపకు, మాయచేయకు. v. a. To ridicule, పరిహసించు.
బు౛
(p. 889) buza buḍza. [Tel.] n. A little cross denoting a caret. హంసపాదము. A cinher, కుండలీకరణము, సున్న. 'క వనజభవుడవయవములు, తనరారసృజించిసావధానమతిన్ గ. న్గొనికొనొక్కటెదబ్బర, యనిబు౛యిడుపగిదినాభియంగనకలురున్.' Paidim, iv. 163.
భుగభుగ
(p. 924) bhugabhuga or బుగబుగ bhuga-bhuga. [Tel. anuk.] adv. Fragrantly, redolent, breathing forth, or rising, as a scent; sweetly. ఘుమఘుమ. భుగభుగలు bhuga-bhugalu. n. Fragrance. 'మృగనాభితిలకంబు భుగబుగల్ గలలలాటము.' Subhadra. ii. 84. టీ పరిమళములు. భుగాలున bhugāluna. adv. Slapdash, suddenly. భుగులుకొను bhugulu-konu. v. n. To spread, as a smell. 'పొలయునెత్తావి భుగులుకోనలరుదీగె.' A. ii. 85. టీ ప్రకాశించుచున్న పరిమళము వ్యాపింపగా. భుగులుపుచ్చు bhugulu-puṭsṭsu. v. n. To noise abroad, lab. 'పుట్టుచున్నదిమాకు భూపాలపుత్రి, పుట్టియొజ్జలుగాసి పరచెనటంచు, బ్లుగులుపుత్తురొమీరు పురిలోనననుచు.' HD. p. 245. భుగ్గురన. bhuggu-r-ana. adv. Fragrantly. గుమ్మని. 'క్రొన్ననతావి భగ్గురన క్రొమ్ముడిజార.' Charu Chandr. iv. 21.
భుజ
(p. 924) bhuja bhuja. [Skt.] n. A hand, చేయి. A little cross denoting a caret. హంసపాదము. 'వనజభవుండవయవములు. తనరారసృజించిసావధానమతిం, గన్గొనికానొక్కటె దబ్బరయని భుజయిడుపగిది నాభియంగనకలరున్.' Paidim. iv. 163.
ముత్తరంగులు
(p. 1001) muttaraṅgulu or ముత్తరులు mutta-rangalu. [Tel. + Skt. మూడు + తరంగములు.] n. The three folds that appear above the navel, మూడైన కడుపుమీది సన్నపుమడతలు, త్రివళి. 'పెనుపైముత్తరులంతరాళులుగ నాభిద్వారమందొప్పగా.' Bilhan. ii. 153.
వందర
(p. 1118) vandara vandara. [Tel.] n. A piece, fragment, bit. తునక. Also, a favourable lease or rent. వందరభూమి land unfit for cultivation. వందరలాడు vandaral-āḍu. v. a. To mangle. ఛిన్నాభిన్నముచేయు. To cut, sever, ఖండించు. 'క యక్షులు కులిశనిశాతసఖా, వళిబక్షీంద్రుడు వ్రచ్చివందరలాడెన్' M. I. ii. 100.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149858
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close