(p. 322) koralu koralu. [Tel.] v. n. To be full. కలుగు, ఉండు. To blaze, shine. ప్రకాశించు. To grow, spread. పెరుగు. 'వేడ్కనొక వర్ణశాలగావించియచట కొరలెనారాచసింగంపు కొదమదోయి.' R. v. 58. v. a. To fancy, like, try. కోరు. 'సనాతనమగు మోక్షముం గొరలితావిడుచున్ గృహధర్మమార్గమున్.' M. XII. v. 295.