Telugu to English Dictionary: నించిన

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఎత్తనగోల
(p. 186) ettanagōla ettana-gōla. [Tel.] n. A rod used as a lever to lift up bags of rice, &c., in order to place them on the backs of bullocks గోనెలెత్తి యెడ్ల మీద వేయుటకు సాధనమైన కర్ర. A staff used to support anything ఊతగా నానించిన కోల.
క్షేమము
(p. 341) kṣēmamu kshēmamu. [Skt.] adj. Happy, well, in good health, prosperous, safe. కుశలమైన, శుభమైన, ఆరోగ్యమైన, శ్రేయస్కరమైన, భద్రమైన. n. Good fortune, welfare, happiness, health, safety. Bliss. A safe for money. శుభము, కుశలము, భద్రము, కలిగినది చెడకుండుట. యోగక్షేమములు విచారించుట to enquire after a person's welfare. క్షేమముగా నుండు to be happy or well. క్షేమంకరుడు or క్షేమకారి kshēmankaruḍu. n. A benefactor మేలుచేయువాడు. క్షేమకరము kshēa-karamu. adj. Auspicious, salutary, beneficial, advantageous. శుభకరమైన, శ్రేయస్కరమైన. క్షేమతండులము kshēma-tanḍulama. n. The rice provided for a journey. రోవకుకట్టినబియ్యము. 'ఎసటిపోతలుగాగ నేర్చినించిన. చిరంతనాపుశాలి క్షేమతండులములు.' A. ii. 111.
దివాణము
(p. 595) divāṇamu divāṇamu. [H.] n. An audience chamber; a tribunal. దివాణపువారు persons connected with the Government. Government. న్యాయసభ, సర్కారు. రాజుకొలువు కూటము, కొలువు కూటము. 'ఉ పాండీడుదివాణమున్ నెరయనించిన బ్రేలలలేలడుదుర్మదాంథులన్, బోడిమిమాన్చి.' ఆము. ii.
పన్ను
(p. 709) pannu pannu. [Tel.] v. n. To prepare oneself for battle. యుద్ధమునకు సిద్ధపడు. To happen, కలుగు. v. a. To make, form, invent, frame, చేయు, ఏర్పరుచు, కలుగజేయు. To yoke cattle or join together instruments of husbandry, to unite, కూర్చు. To prepare, సిద్ధపరుచు. మాటలుపన్ను to spin out a story. పన్నకము or పన్నిక pannaka-mu. n. Yoking cattle, or joining together instruments of husbandry. నాగలిమొదలయినవానికి అంగములు కూర్చడము. పన్నిదము or పందెము pannidamu. n. A bet, wager, stake. పన్నుగడ. n. Making, an arrangement, రచన. A scheme, device. యుక్తి, ఉపాయము. 'ప్రాణసఖియట్లుపన్నినపన్ను గడయు, తెలియమిని జేసి.' Prabhavati. v. 174. పన్నుగా pannu-gā. adv. Properly, nicely, neatlly ,in good order, ఒప్పుగా. పన్నించు panninṭsu. v. a. To put on, కట్టు, బంధించు. 'పసిడిపల్లంబుల బన్నించిపసిడిపక్కెరవేసిన.' Pal. 52.
బోనము
(p. 911) bōnamu bōnamu. [from Skt. భోజనము.] n. Food, meat, భోజనము, అన్నము. 'వీణా పాణులుముట్టుక బట్టగట్టక బోనంబుసేయక.' Jaganna. ii. 63. A meat offering, an offering of food to a god, నైవేద్యము. బోనకత్తె, బోనకత్తియ. బోనపుకత్తె or బోనముకత్తె bōna-katte. n. A cook woman, వంటకత్తె. A housemaid or slave girl. దాసీది. బోనకాడు bōna-kāḍu. n. A cook. బోనకావిడి bōna-kāviḍi. n. A yoke (కావడి) on which baskets containing food are carried. 'కర్పూరమాదిగా వాసనలమరుపెట్టెలును బొక్కసంబును బలుబోనగావిళ్లు.' Pal. 256. బోనపుటిక bōna-puṭika. n. A basket of food. 'వింతగానన్నంబు వివిధభక్ష్యములు, పొసగనించినబోనపుటికచేబూని.' DRY. 112.
ముంగాము
(p. 991) muṅgāmu mungāmu. [Tel.] n. A palmyra leaf folded like a packet, పొట్లముగా మడిచిన తాటాకుమట్ట. Half a packetful of anything, బెల్లములోనగువానిని నించిన బరువులో సగము. ముంగాముచీరె or ముంగాచీరె mungāmu-chīre. n. A kind of cloth worn by women.
మెకమెకపడు
(p. 1020) mekamekapaḍu meka-meka-paḍu. [Tel.] v. n. To be puffed up with pride. తుళ్లిపడు, గర్వపడు, ఉద్ధతినొందు. 'క ఒక నాడజుండునీ నీడకుడబ్బాటరుగు దెంచుటయునమ్మేలా, త్మకువ్రేగైమన్నించిన, మెకమెకపడితిట్లపలుకు మీతగరేపున్.' M. XIII. iii. 369. మెకమెకపాటు meka-meka-pāṭu. n. Pride. elation. త్రుళ్లు, గర్వము, ఉద్ధతి. 'చ ఒరపెను బాపరేడు చలమొప్పరసాతలసీమకుంజకో, రకములు భూతధాత్రికిసురల్ దివికిం బగదీరునట్లుగా, మెకమెకపాటుతోడ నిను మ్రింగకపోరెపుడుం ద్రిలోకకం, టకుడవు గాననీ యొడలునజ్జుగ జేసికురంగలాంఛనా.' Swa. iii. 59. టీ మెకమెకపాటు, మిడిసిపాటు.
రొ
(p. 1088) ro ro. [Tel.] The vocative sign in some feminine nouns, as చెలియరొ O woman. 'ఇంతరొపానంటికులమీపుటనించినది.' T. iii. 90. It is also added to some other nouns, as అన్నరొ, ఏనుగురొ. etc.
లడ్డిగ, లడ్డిగె
(p. 1097) laḍḍiga, laḍḍige or లడ్డిగము laḍḍiga. [Tel.] n. A kind of bottle used in travelling, బుర్ర, ఒకవిధమైనపాత్ర. 'కావడిపైనంటగట్టిననొకకావి, శాటికంబళియాత్రసంచియలర, నేతిలడ్డిగనీళ్లునించిన సొరకాయ, బుర్రలిర్వంకల పొసగియుండ.' H. i. 200. 'సంబారంపుచింతపండు, పెల్లులో హండికావళ్ల కొమ్ములవ్రేలు గిడ్డి మొత్తపు నేతిలడ్డి గెలును.' A. ii. 123. తెనెలడ్డిగ a honey bottle.
వట్నము
(p. 1123) vaṭnamu vaṭnamu. [Tel.] n. A sack or gunny bag filled with grain. ధాన్యాదులు నించినగోనె. పట్నాలకర్ర a stick used to carry such a bag.
విలుచు
(p. 1189) vilucu or విల్చు viluṭsu. [Tel.] v. a. To buy, purchase, కొను. To sell, మ్ము. 'వేలులకనిమున్ను విలిచినగొరియ, బాల్పడి తేకున్న బండువసేయు.' BD. v. 113. కొలిచితిమోపెరి వేల్పుల, నిలిచితమో శూలధరుని నించించునెడన్, తలచితిమో దుర్వృత్తులు, విలిచితిమోవేదమంత్ర విద్యాతతులన్.' Chen. v. 428.
సురమాలి
(p. 1343) suramāli suramāli. [Tel.] n. An air-cushion or pillow. గాలినించినబాలీసు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close