(p. 852) prōddāmamu prōddāmamu. [Skt. ప్ర +ఉద్దామము.] adj. Set free, unbound, unconstrained, self-willed. విచ్చలవిడియైన, నిరంకుశమైన. 'మహావృక్షముల్, ప్రోద్ధామస్థితి పెల్లగించె నచటన్ బొల్పొందుమత్తేభముల్.' Tara. ii. 27. ప్రోద్దామత prōddāmata. Unconstrained power, a self-willed disposition. విచ్చలవిడి, నిరంకుశత.