Telugu to English Dictionary: నిర్వాణ

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఉత్కలిక
(p. 153) utkalika ut-kalika. [Skt.] n. Desire, longing. కోరిక, ఉత్కంఠ, ఉత్కలుడు utkaluḍu. n. An eager or clever man దురంధరుడు, నిర్వాహకుడు.
ఏష్యము
(p. 202) ēṣyamu ēshyamu. [Skt.] n. The future, what is yet to happen. కాగలది. Foretoken, foreboding. జరుగబోవునది; జరుగబోవుదానికి గురుతు. 'అగస్త్యోర్వీరుహంబునకు నిర్వానం బొసంగంగలండు యిట్టి యేష్యంబులు మదీయదివ్యబోదం బుననెరింగి యుందును.' A. vi. 85.
కమాయిషు
(p. 247) kamāyiṣu or కమాయషు or కమామిషు kamāyishu. [H.] n. Business, public business; affairs, details. Management of affairs. నిర్వాహకము, వ్యవహారదక్షత. News. Time of management. అతని కమామిషులో in his time, during his management. మా కమామిషుచూచేవాడు our agent.
తీరు
(p. 535) tīru tīru. [Tel.] v. n. To end, stop, cease, elapse. To be finished, ended, complete, or ready. To be paid, delivered, discharged, avenged. To be qualified, accomplished, finished, adorned, trim, decked. To be gratified, satiated, wreaked (as passion;) to be assuaged or allayed, to go off. ముగియు, చిక్కబడు. తనివితీర to the full; so as to satisfy one's desires. తీరలేదు it came to nothing, it was ineffectual. కోరికతీసి having gained his end. ఇది నాచేత తీరదు this is out of my power. నాకు తీరీతీరక ఉన్నది I am hardly at leisure. తీరిపోవు to die. To be practicable, or possible. అక్కడికి రాతీరదు I cannot come there, I have not leisure to come. రాకుంటే తీరదు (you) must positively come. వెళ్లక తీరదు I cannot help going. తీరినగుండెగా నున్నాడు he is quite hackneyed. తీరా tirā. (Root in A of తీరు, with the intensive affix ఆ) adv. Ultimately, at last; fairly; just, merely, in short, simply. తీరా మధ్యాహ్నమయ్యేటప్పటికి when it was high noon. ఆ గోడ తీటా పడ్డది the wall actually fell down. తూరా పండుకొనేటప్పటికి when he was fairly asleep. ఆ సంగతి తీరా బయటపడేటప్పటికి when the matter at last became known. తీరా చెల్లించెను he paid it in full. తీరిక or తీరికె tīrika. n. Leisure. పనిలేక యూరకుండుట. తీరికచిక్కిన having no leisure. Adorning, trimming, decoration. దిద్దడము. తీరిన tīrina adj. Full. finished, accomplished, cured, settled. తీరు. n. Manner, way, mode, fashion, style, arrangement, విధము. Beauty చక్కన. వాడు బకతీరుమనిడషి he is an odd man. వాడుబకతీరుగానున్నాడు ఒకతీరుగానున్నాడు he is but so and so, he is not well, he is not at ease. ఈ తీరు thus. తీరుతప్పి ఉన్నాడు it is all over with him. తీరుగా tirugā. adv. Properly, duly, aright. దాని ముక్కుకండ్లు తీరుగానున్నవి her nose and eyes are pretty. తీరుగడ or తీరుదల tīru-gaḍa. n. Ending. ముగియుట. తీరుపు or తీర్పు tīrupu. n. End, finishing. A decision, judgment, sentence, decree. తీర్పుచెప్పెను he gave his decision. Justice. న్యాయము. Setting right చక్కబాటు. తీరుపరి or తీర్పరి tīrup-ari. n. A judge. న్యాయాధిపతి. An agent or ambassador చారుడు. A superintendent. అధికారి, కార్యనిర్వాహకుడు. తీరుపడు to be destroyed నశించు. తీరుబడి tīru-baḍi. n. Leisure. సావకాశము. తీరుపాటు tīru-pāṭu. n. A settlement, payment. Leisure. తీరుపాటుగా నుండే unoccupied, at leisure. తీరుమానము or తీర్మానము tīru-mānamu. n. An ending, settlement, rectification. Pause. A decision, resolve. తీరుమానించు or తీర్మానించు to settle, to come to a decision. తీరువ tīruva. n. A settlement, discharge, payment. Duty, dues, fees. గడ్డతీరువ levelling the ground. తీరుపవేయు or తీరువకట్టు to levy a fee or contribution. తీరువజాస్తి tīruva-jāsti. [H.] n. An additional or supplementary assessment నిర్ణయించబడిన పన్నుకంటె పైగా కట్టినపన్ను. తీర్చు, తీరుచు, తీరుపు or తీర్చు tīrṭsu. v. a. To end, finish. To do with, accomplish, perform or play (his part,) go through. ముగించు. To order, arrange. చక్కబరుచు. To cool, quiet, assuage. To adjust, liquidate (a debt). To trim, deck, adorn, straighten, correct, rectify, regulate. దిద్దు. To set, place, draw (as the mark on the forehead). To pass (time, day, or night). To pay give or issue (wages or batta). To settle. To determine, to resolve, to decide. To do away with. పొపు, తొలగించు. To destroy నాశముచేయు. వాయసముతీర్చినది the crow gave a good omen (by crossing my path from left to right.) కోపమునుతీర్చు to revenge oneself, wreak one's anger. చలముతీర్చు, పగతీర్చు to satiate spite. దాహముతీర్చు to quench thirst. తమిదీర్చి satiating one's lusts. వాని పని తీర్చినారు they settled his business or they ruined him. తీర్చుకొను tīrṭsu-konu. v. a. To end, do away with. To settle or pay up as a debt, &c. తీర్పించు tīrpinṭsu. v. a. To cause to decide, or determine.
నిర్
(p. 657) nir nir. A Sanskrit particle prefixed in words of that language and implying negation, privation, &c. This prefix varies in accordance with the rules of Sanskrit sandhi. In some cases it becomes నిష్ as నిష్ఫలమైన fruitless. When attached to a word which begins with S, it becomes నిస్, as నిస్సందేహముగా doubtlessly. When it is followed by a vowel, it remains unaltered as నిరాటంకముగా unchecked. The compounds in which this prefix is used are here put together. నిరంకుశము nir-ankuṣamu. adj. Unrestrained, free, uncontrolled, resistless. అడ్డములేని. నిరంజనము nir-anjanamu. adj. Free, void of passion or emotion, stainless. నిర్దోషమైన. నిరంతరము nir-antaramu. adj. Continued, continuous, without interval. Interminable, endless. ఎడతెగని, దట్టము. adv. Always, constantly, frequently, generally. నిరపరాధుడు nir-aparādhamu. adi. Blameless, innocent, harmless. నిరపరాధి or నిరనరాధుడు nir-aparādhi n. One who is innocent. నిరపాయము nir-apāyamu. adj. Harmless, అపాయములేని. నిరపేక్షము ṇir-apēkshamu. adj. Undesired, అపేక్షలేని. నిరర్గళము nir-argalamu. adj. Unobstructed, unrestrained, unimpeded. Resistless. అడ్డములేని, నిరర్థకము nir-arthakamu. adj. Vain, fruitless, improfitable, unmeaning. ప్రయోజనములేని. నిరవగ్రహుడు nir-avagrahuḍu. n. One who is unimpeded, independent. అడ్డపాటులేనివాడు, స్వతంత్రుడు. నిరవద్యము nir-avadyamu. adj. Unobjectionable, unexceptionable. నిర్నిరోధకమైన. Vasu. ii. 99. నిరవధికము nir-avadhikamu. adj. Unlimited. మేరలేని. నిరహంకారము nir-ahankāramu. n. Humility, modesty. నిరాకరించు nir-ākarinṭsu. v. a. To transgress, disobey, disregard, neglect, contemn, తిరస్కరించు. నిరాకారము or నిరాకృతి nir-ākāramu. n. Disregard. తిరస్కారము. What is viewless or invisible. The sky, ఆకాశము. adj. Viewless, shapeless, invisible. నిరాకారుడు nir-ākāruḍu. n. One who is without form, the Deity. పరమాత్ముడు. నిరాకృతము nir-ākṛitamu. adj. Removed, rejected, despised, expelled, disregarded. నిరాక్షేపముగా nir-ākshēpamu-gā. adj. Unquestionably, without objection. నిరాఘాటము nir-āghāṭamu. adj. Irresistible, మీరరాని. Easy, unobstructed, without hesitation. నిరాంతకముగా nir-ātankamu-ga. adj. Without scruple or fear, నిర్భయముగా, నిశ్శంకముగా. నిరాదరణ nir-ādaraṇa. n. Helplessness. Disregard. నిరాధారము nir-ādhāramu. adj. Groundless, helpless. నిరాపనింద nir-āpa-ninda. n. Blame, censure, అపదూరు. నిరాబారి nirābāri. n. A saint, sage. ముని. Nila. i. 29. నిరామయము nir-āmayamu. adj. Well, hale, recovered from sickness, free from disease. నిరామయుడు nir-āmayuḍu. n. One who is free from disease. నిరాయాసముగా nir-āyāsamu-gā. adv. Easily, without difficulty. నిరాయుధహస్తుడు nir-āyudha-hastuḍu. adj. Unarmed. నిరాలంబము ṇir-alambamu. n. Independent, అవలంబములేని. నిరాశ nir-āṣa. n. Despair, despondency. ఆసలేమి. నిరాశ్రయుడు nir-āṣrayuḍu. adj. Unprotected, unpatronaized, helpless. అశ్రయములేని. నిరాశకము nirāsakamu. adj. Opposing, rejecting, expelling. Antagonistic, as the potency of medicine. n. A specific, or panacea. నిరసించునది. నిరాస్పదము nir-āspadamu. adj. Groundless. నిరాహారము nir-āhāramu. adj. Fasting. ఆహారము లేని. నిరాళుడు nir-āḷuḍu. n. One who is unrestrained, ప్రతిబంధకము లేనివాడు 'నిన్నొరు లెరుగంగరామి నిశ్చయము, నిరాళుండ వీవు.' L. ii. 210. నిరుద్యోగము nir-udyōgamu. n. Unemployedness: the being in a state of idleness. adj. Passive, inert, unengaged, at leisure. నిరుద్యోగి nir-udyōgi. n. One who is umemployed. నిరుపద్రవము nir-upadravamu. adj. Harmless. ఉపద్రవములేని. నిరుపమానము nir-upamānamu. adj. Incomparable, matchless, సాటిలేని. నిరపహతి nir-upahati. adj. Undisturbed, untroubled, unchecked. నిరుపాధి nir-upādhi. n. Ease, freedom from pain. నిరుపాధికము nir-upādhikamu. adj. Causeless, నిర్హేతుకమైన. నిర్గుణము nir-guṇamu. adj. Indescribable. incomprehensible. Devoid of quality or definable attribute. నిర్గుణుడు nir-guṇuḍu. n. One (the Deity) who is devoid of properties or qualities. The Indescribable One. నిర్ఘటము nir-ghaṭamu. n. A crowded bazaar or shop, బహుజనసమ్మర్ధము గల అంగడి. నిర్జనము nir-janamu. adj. Devoid of human beings, lonely, private, solitary, జనములేని. నిర్జరుడు nir-jaruḍu. n. One who is not subject to decrepitude. An immortal or god. నిర్జరసతి a goddess. నిర్జలము nir-jalamu. adj. Waterless, జలములేని. నిర్దయత nir-dayata. n. Unkindness, దయలేమి. నిర్దయుడు or నిర్దయాత్మకుడు nir-dayuḍu. n. An unkind man, దయలేనివాడు నిర్దోషము nir-dōshamu. adj. Faultless, innocent దోషములేని. నిర్దోషులు the innocent. నిర్దోషముగా nir-dōshamu-gā. adv. Faultlessly, innocently. నిర్దోషత్వము nir-dōshatvamu. n. Innocence, faultlessness. నిర్ధనుడు nir-dhanuḍu. n. One who has no money, a poor man, ధనములేనివాడు. నిర్ధూమధామము nir-dhūmadhāmamu. n. Utter destruction: utter ruin and ashes. 'మీరు తొక్కిన చోటు నిర్ధూమధామంబు.' Dab. 232. నిర్నిద్రము nir-nidramu. adj. Sleepless, awake. నిర్నిమిత్తము nir-ni-mittamu. adj. Needless, causeless. నిర్నీతి nir-nīti. n. Immorality. నిర్భయము nir-bhayamu. adj. Fearless. నిర్భయతన్ fearlessly. నిర్భరము nir-bharamu. adj. Unbearable, సహింపగూడని. Much, excessive, great, అధికము. నిర్భాగ్యుడు nir-bhāgyuḍu. n. One who is luckless, unlucky, or cursed భాగ్యములేని వాడు, దరిద్రుడు. నిర్భీతి nir-bhīti. n. Fearlessness. నిర్మత్సర nir-mastsara. adj. Tolerant, free from jealousy. నిర్మర్యాద nir-maryāda. n. Dishonour, an insult, impudence. నిర్మలము nir-malamu. adj. Pure, transparent, clear, clean, free from dirt or impurities. నిర్మలుడు nir-maluḍu. n. One who is pure: a good man. నిర్మోగమోటము nir-moga-mōṭamu. n. Unkindness. నిర్దాక్షిణ్యము. నిర్ముక్తము nir-muktamu. adj. Loosed, set free from, disjoined, sundered, separated. n. A snake that has lately cast its skin. నిర్ముక్తపరిధానయై dropping her petticoat. నిర్ముక్తుడు nir-muktuḍu. n. An ascetic, a monk. సన్యాసి. నిర్మోకము nir-mōkamu. n. A snake's skin. కుబుసము నిర్మూలము or నిర్మూలనము nir-mūlamu. n. Extirpation, eradication, utter ruin నిర్మూలమైన ruined. నిర్మూలించు nir-mūlinṭsu. v. a. To eradicate, నిర్మూలముచేయు. వేరులేకపోవునట్లు చేయు. To ruin, నాశముచేయు. నిర్లజ్జము nir-lajjamu. adj. Shameless. సిగ్గులేని. నిర్లేపుడు nir-lēpuḍu. n. Devoid of pride. నిరహంకారి. నిర్వంశుడు nir-vamṣuḍu. n. One who is childless, barren. నిర్వచనీయము nir-vachanīyamu. adj. Inexpressible, undefinable. నిర్వాతము nir-vātamu. adj. Windless or close, as a place. గాలిలేని (చోటు.) నిర్వికారము nir-vikāramu. adj., Unchanged, unaltered, uniform, changeless, immutable. వికారము లేని. నిర్వికారుడై or నిర్వికారచిత్తుడై stead fastly. నిర్విఘ్నము nir-vighnamu. adj. Unobstructed. నిఘ్నములేని. నిర్విణ్ణుడు nir-viṇṇuḍu. adj. Earnest, absorbed, overcome, enrapt. విన్నదనములేని (వాడు.) నిర్వివాదము nir-vivādamu. adj. Undisputed, unquestioned. వాదములేని, నిశ్చయమైన నిర్విషము nir-vishamu. adj. Venomless, నిషములేని. నిర్వైరము without enmity, వైరములేని, నిర్వ్యాజము nir-vyājamu. adj. Without deceit: without obstruction. Honest. నెపములేని, నిర్గేతుకముగా nir-hētukamu-gā. adv. Without cause, causelessly.
నిర్వహించు
(p. 660) nirvahiñcu nir-vahinṭsu. v. a. To manage, carry through, perform. To protect, నిర్వహిల్లజేయు. నిర్వాహము or నిర్వాహకము nir-vāhamu. n. Management, power or ability to perform. execute or sustain. జరుగుబాటు, శక్తి. నిర్వాహకుడు nir-vāhakuḍu. n. A manager or director: a man of ability. నిర్వహించువాడు విద్యానిర్వాహకుడు a Director of Learning.
నిర్వాడము
(p. 660) nirvāḍamu nir-vādamu. [Skt.] n. Censure, blame, imputation. నింద. A decision.
నిర్వాణము
(p. 660) nirvāṇamu nirvāṇamu. [Skt.] n. Eternal happiness, ముక్తి. సుఖముo. Annihilation, extinction. నాశము. adj. Liberated, extinct, (as a light or fire) చల్లారిన. In Telugu it means Nakedness. నిర్వాణ తేజుడు one whose light was put out. నిర్వాణి or నిర్వాణుడు nirvāṇi. n. A beatified soul. ముక్తుడు, ముక్తినొందినవాడు.
మానేజరు
(p. 974) mānējaru mānējaru. [Eng. 'manager.'] n. A manager. నిర్వాహకుడు.
సమర్థనము
(p. 1301) samarthanamu sum-arthanamu. [Skt.] n. Perseverance. పట్టినది తగినట్టు నెరవేర్చుట, Maintaining, establishing, proving, accomplishing, performing, నిర్వాహము, నిర్వహించడము, సాధించడము. సమర్థించు sam-arth-inṭsu. v. a. To master, overcome a difficulty, succeed, accomplish, achieve, పట్టినది తగినట్టు నెరవేర్చు. సమర్థము sam-ar-thamu. adj. Able, capable, versed in, master of. Adequate, powerful, strong. శక్తిగల, త్రాణగల, సామర్ష్యముగల. సమర్థత sam-arthata. n. Ability, cleverness, capability. శక్తి, సామర్థ్యము. సమర్థుడు sam-arthuḍu. A man of ability or talent. శక్తిమంతుడు, గట్టివాడు, నేర్పరి, సామర్ధ్యవంతుడు. అట్లు చేయుటకు సమర్థుడనుకాను I have not the ability to do so.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149863
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close