(p. 662) nivītamu nivītamu. [Skt.] n. A veil, a mantle, a wrapper. కప్పుకొనబడినది, కప్పుకొనేబట్ట. The Brahminical thread, so called when worn round the neck as a necklace, at certain religious rites. పేరు వలె వేసుకొన్న ందెము. రుమాలుగుడ్డను మెడను నివీతముగా వేలాడగట్టి అందులో నొప్పిగానుండే చేతిని ఉంచుకొన్నాడు he has slung his arm in a handkerchief.