Telugu to English Dictionary: నీచమైన

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అధమము
(p. 45) adhamamu adhamamu. [Skt.] adj. Inferior; vile, low, despicable. నీచమైన. అధమంసేవకావృత్తిః servitude is the meanest work. నరాధములు the vilest of men. అధమాంగము = the lowest member of the body, the foot. అధమత్వము n. Inferiority, vileness. నీచత్వము. అధమాధమము adj. The basest, the worst, the lowest of the low. అతినీచమైన అధమాధముడు n. He who is the meanest of the mean, or basest of the base. మిక్కిలి నీచుడు. అధముడు adhamuḍu. n. A low fellow. నీచుడు.
అధరము
(p. 45) adharamu adharamu. [Skt.] n. Lip. పెదవి. The underlip. క్రింది పెదవి. అధురమధువు the honey of the lip. అధరము adj. Low, inferior, vile. దిగుడైన, నీచమైన. Lower. 'ప్రతతోర్థ్వాధరభాగపీఠయుగళీ భాస్వత్త్సంభ సంస్థితి.' Amuk. i. 6.
అల్కీ
(p. 89) alkī or హల్కీ alkī. [H.] adj. Light, base. తేలికైన, నీచమైన. అల్కీగుడ్డ inferior cloth.
అల్పము
(p. 90) alpamu alpamu. [Skt.] adj. Trifling, mean, slight, small, little, petty. స్వల్పమైన, నీచమైన, చిన్న. అల్పకార్యము a small matter. అల్పజ్ఞుడు one that knows little, an ignorant man. అల్పకృష్టి short-sightedness, narrow-mindedness. అల్పప్రాణి a weak creature. అల్పబుద్ధి little-mindedness. అల్పవయస్కుడు one who is tender in age, a mere youth. అల్పాచమనము Urine. అల్పాయుస్సు Tender age. అల్పాయుష్కుడు A short lived man. అల్పారంభము A small beginning. అల్పాహారము A light meal. అల్పుడు n. A mean wretch. నీచుడు, క్షుద్రుడు.
అసభ్యము
(p. 101) asabhyamu a-sabhyamu. [Skt. from సభ] adj. Unfit for an assembly. Vulgar, low, base. సభకు యోగ్యముకాని, క్షుద్రమైన, నీచమైన. అసభ్యుడు asabhyuḍu n. An unmannerly man, a wretch. క్షుద్రుడు.
కచ్చా
(p. 229) kaccā kachchā. [H.] a Unripe, raw; not good, rough, base. పండని, నీచమైన, కచ్చా సేరు the baser sort of సేరు. కచ్చామనిషి a mean fellow.
క్రించు
(p. 334) kriñcu krinṭsu. [Tel.] adj. Vile. అల్పమైన, నీచమైన, క్షుద్రమైన. క్రించుదనము or కించుదనము krinṭsu-danamu. n. Baseness. నీచత్వము, అల్పత్వము. Spite, cruelty. 'క క్రించుదనంబునవిధిదము వంచించినయేడుగోపవరనందనులొ క్కించుక కాలంబుగ వీక్రించి రాజేంద్ర బాలకృష్ణుని నిమాయన్.' B. X.
క్షుల్లకము
(p. 340) kṣullakamu kshullakamu. [Skt.] adj. Little, small, low, vile, mean, insignificant. అల్పమైన, సూక్ష్మమైన, సన్నపాటి, క్షుద్రమైన, నీచమైన, క్షుల్లకుడు kshullakuḍu. n. A mean man, a wretch. అల్పుడు, నీచుడు.
తుచ్ఛము
(p. 537) tucchamu tuchchamu. [Skt.] adj. Base, low, contemptible. నీచమైన Groundless, false. శూన్యము. తుచ్ఛాసనము a mean or degraded seat. తుచ్ఛుడు tuchechhuḍu. n. A mean or low man.
పంజ
(p. 687) pañja panja. [Tel.] adj. Poor, low, mean. క్షుద్రమైన, నీచమైన.
పిడప
(p. 755) piḍapa pidapa. [Tel.] n. The after or succeeding time, వెనుక. adj. Succeeding, వెనుకటి. Meanspirited, degenerate, base, vile, silly, foolish. తక్కువైన, నీచమైన. adv. Afterwards. పిదపమనుష్యులు, వెనుకటి వారు. పిదపచేను an after crop.
ప్రాకృతము
(p. 843) prākṛtamu pr-ākṛitamu. [Skt.] adj. Low, common, vulgar. నీచమైన. n. The colloquial or vernacular language derived directly from Sanskrit. ప్రాకృతుడు pr-ākṛituḍu. n. A boor, clown, or rustic. సామరుడు.
లేవడి
(p. 1109) lēvaḍi levaḍi. [Tel. from లే (q. v.)] n. Want, లేమి. Poverty, దారిద్య్రము. adj. Poor, దరిద్రము. Low, base, vile, mean. నీచమైన, అల్పమైన, 'యశమెంతేలేవడి.' A. iv. 285. టీ యశమెంతేలేవడి, కీర్తియెంతో నీచము, అనగా అల్పమైపోవునని భావము. 'కులములేవడియైన బుట్టలేదా విలువజెప్పగరానివజ్రంబులులతాంగి.' Garudāch. 66.
వెలితి
(p. 1215) veliti or వెల్తి veliti. [Tel.] n. Deficiency, want, looseness, thinness, తక్కువ, లోపము, విరళత్వము, తరుచుదనములేమి. గుడ్డవెలితిగా నుండుటచేత by the thinness of the cloth. పిడివెలితిరెండుమూళ్ల వెడల్పు a span less than two cubits. 'క పదివేలదాతలియ్యగనధముండొకడి య్యకున్నర్థికి వెలితా, పదివేలగోవులియ్యగ వెలితానొకటియ్యకున్న.' adj. Deficient, thin. Inferior, less; low, vulgar. Open, having interstices. తక్కువైన, నీచమైన, లోపమైన, విరళమైన. వెలితిమాటలు low language. వెలితిమానిసి veliti-mānisi. n. A mean or petty man or woman. అల్పుడు, అల్పురాలు.
హల్కా, హల్కి
(p. 1385) halkā, halki or అల్కి halkā. [H.] adj. Mean, low, inferior. నీచమైన, క్షుద్రమైన, అల్పమైన.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149726
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112964
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101333
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95606
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55792
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51457
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40164
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39073

Please like, if you love this website
close