Telugu to English Dictionary: నీడే'

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అచ్చుపడు
(p. 29) accupaḍu aṭṭsu-paḍu. [Tel.] v. To be apparent, evident or plain, to be precise or exact. విశదమగు, స్పష్టమగు, సరిగా ఉండు. 'సొమ్మచ్చుపడంగజేయుటకు సైయలక్రాంచనగలంబు పేరికమ్మెచ్చిన నీడ్చు.' A. iv. 187.
కుంటెన
(p. 288) kuṇṭena kunṭena. [Tel.] n. Pimping, procuring.కుంటెనకత్తె. A bawd, a procuress. తార్చునది. కుంటెనకాడు or కుంటెన or కుంటెనీడు A pimp, A procurer. తార్చువాడు. కుంటెనబాములు or కుంటెనపాట్లు pimping.
గామిడి
(p. 364) gāmiḍi gāmiḍi. [Tel.] adj. Cruel, hard. కఠినమైన, క్రూరమైన, కట్టిడి. Excellent శ్రేష్ఠమైన, 'గామిడిగొల్లయీ కాననంబునను మాకు నీడై యున్న యీ కొమ్మెకాని చేకొని నరకంగ జెట్టులులేవ.' BD. iii. 562.
నీ
(p. 665) nī nī. [Tel. the root of నీవు.] pron. Thou. 'నీ చెప్పిన మోయిచూడగ.' M. VIII. ii. 417. నీపోవుతెరువున' M. v. ii. 286. నీ nī. the infl. of నీవు. adj. Thy. 'తగనీలోమహింపుము' Consider in your heart. M. v. ii. 103. నీతి nīdi. adj. Thine. ఇది నీదేనా is this thine? నీడు nīdu. adj. Thy. నిదునామము thy name.
నీడము
(p. 666) nīḍamu nīḍamu. [Skt.] n. A nest. పక్షిగూడు. P. I. 544. నీడోద్భవము nīḍ-ōd-bhavamu. n. A bird, గూటిలో పుట్టునది.
నీడు
(p. 666) nīḍu nīḍu. [Tel. another form of నాయడు.] n. A title added to the names of men of the Kamma caste: as అంకినీడు, సామినీడు, అబ్బినీడు, &c.
పాల
(p. 745) pāla pāla. [Tel. from పాలు milk.] n. The bird called the Indian Roller, boracias indica (F.B.I.) the flight of which is consulted as an omen. It is erroneously called a blue jay. Various varieties are called గొర్రెపాలపిట్ట and మేకపాలపిట్ట. See Jerdon No. 243. A treatise on Omens says. 'పాలగరుడతప్ప పక్షిజాతులకెల్ల నెడమమండికుడికి నెగయవలయు.' పాల or పాలతీగ n. A certain tree, ఇక్షుగంధ, క్షీరికావృక్షము; of which there are various species as, అడవిపాలతీగ Nerium reticulatum, కాకిపాలతీగ Asclepias asthmatica, దూదిపాలతీగ Asclepias volubilis, మట్టపాలతీగ Convolvulus paniculatus; చిరుపాల, అనగా ఉటని. Q. మన్నుపాల, అనగా ఉత్పల కృష్ణ. Q. పాలపండు, అనగా కనిష్ట. Q. Various species of the 'milk plant' are called మేకపాలతీగ, కుక్కపాలతీగ, &c. పాల adj. White. పాలవెండి pure silver. పాలకన్ను pāla-kannu. n. A sort of grain. పాలకూర pāla-kūra. n. A certain pot herb. Oxystelma csculentum. కుక్కపాలకూర a forest plant, Trianthema crystallina,. Rox. ii. 444. పాలగచ్చు, పాలగార or పాలసున్నము pāla-gaṭsṭsu. n. Fine lime plaster. సన్న సున్నపుపూత. పాలబుగ్గలు (S. iii. 435.) Infant's cheeks, బిడ్డలచెక్కిళ్లు. పాలగరువు or పాలగార pāla-garuvu. n. A sort of earth, a whitish marl. పైని యిసుకగల రేగడనేల. పాలగుమ్మ Same as పాలపిట్ట. పాలగొర్రు pāla-gorru. n. A rake used in husbandry. పాలగోకుడు pāla-gokuḍu. n. The butter that sticks to the bottom of a milk pot. పాలచెట్టు pāla-cheṭṭu. n. A species of the Mimusops tree. పాలచేప pāla-chēpa. n. A sort of Salmon. పాలచేరులు or పాలచేర్లు pāla-chērulu. n. The nerves. బీజములకు పైననుండునరాలు, గ౛్జనరాలు. 'సీ పాలచేరులపట్టి తూలింప బలిమి నీడ్చుకొని డొంకలదూరి చుట్టబెట్టు.' Swa. iv. 68. 'సీ కటికినెత్తురులతో గండలుర్లిపడంగ, జేరి పందులపాల చేర్లుకరచు.' S. i. 202. పాలటేకు or పాలతేకు pāla-ṭēku. n. The white wooded teak tree. పాలడ pālaḍa. (పాలు+అడుగు.) n. A shell used as a spoon or ladle in giving milk to a child. పాలతుత్తము or పాలతుత్తరము pāta-tuttamu. n. White vitriol. పాలపండ్లు pāla-panḍlu. n. Milk teeth. Also (from పండు,) a sort of sweet white berries. A. iv. 114. పాలపపడు pāla-pāpaḍu. n. An infant at the breast. పాలవెడిస or పాలవలిస pālapeḍisa. n. The Grey headed Myna, Sturned malabarica (F.B.I.) పాలబొంత pālabonta. n. A fish called the white mullet, Chonos salmoneus. పాలమన్ను pāla-mannu. n. White earth, pipe clay సుద్ద. పాలమాని చెక్క pāla-mānichekka. n. The 'white wood' produced by the పాలటేకు. పాలసుగంధి pāla-sugandhi. n. A plant called Country Sarasaparilla. పాలసున్నము pāla-sunnamu. n. Fine lime plaster, సున్నము. పాలసొర or పాలచొర pāla-sora. n. A fish, Carcharias laticaudus and also Carcharias cllioti or Carcharias macloti. సొర్రకోవ (F.B.I.) The white shark. సముద్రమందు మనుష్యులను భక్షించే పెద్ద చేప. పాలాకు pāl-āku. n. A certain herb. చిటిపాలాకు is one sort. పాలానుగు pālānugu. n. The white gourd, ఆనుగుతీగె, దుగ్ధతుంబి. See పాలు.
బవని
(p. 873) bavani or బవిని bavani. [Tel.] n. A kind of dance accompanied by story telling. సుద్దులు చెప్పుచు ఆడేనృత్యము. బవనీ. బవనీడు, or బవినీడు bavanī. n. A kind of dancer, వేషగాడు, ౛ాతరలో వేషమువేసే మాలదాసరి. 'వాకట్టునివనీలపాముకూన, యనగవిఖ్యాతిగాంచె నయ్యాడుబూచి.' Suca. iii. 19. 'నెయ్యంబువాటిలనీపాలికి దేవుడింక బవనీడేయంచుతానాడగా.' ib. ii. 451.
మన్నీడు, మన్నియడు
(p. 953) mannīḍu, manniyaḍu or మన్నియ mannīḍu. [Tel. మన్ను + ఈడు.] n. A lord, a chieftain, ప్రభువు, మన్నెపుదొర. 'మాళనదేశంబు మన్నీలగొంగ.' Pal. 52. 'ఎన్నడుగుడువకకట్టక. తన్నేమరికూర్చుధనము ధరలో నెపుడున్, మన్నీలకు జూదరులకు, కన్నెలకునుబోవుచుండుగదరా.' Sumati §. 49.
రెంట
(p. 1083) reṇṭa renṭa. [Tel. from రెండు.] n. The state of being two, రెండగుట, ౛త, ద్విత్వము. ద్వైవిధము. Severing, a division. 'లోరెంటలుడి పెఘనమగు. వారునిజార్జవముజేయువారికి నీడే.' A. v. 23. టీ లోరెంటలు, లోపలరెండు గానుండుటలు. రెంటత్రాగుడుతిండి a lion, సింహము. రెంటత్రాగుడుమెకము an elephant. ఏనుగు.
వాను
(p. 1152) vānu vānu. [Tel.] v. a. To make, as pots, (కుండలు) చేయు. 'అజాండభాండములౌ వానను.' A. i. 3. 'వేడుక బ్రహ్మాండవివిధభాండముల గూడవాసెడునాదికుమ్మరి యితుడు.' BD. iv. 120. వానించు vāninṭsu. v. a. To get (pots) made; to have (bricks) prepared. (కుండలు) చేయించు, (ఇటికలు) కోయించు, ఇటికలువానించి ఆ దేవాలయము కట్టించినాడు he got bricks made and had the temple built. వానె vāne. The name of a low caste among the Banians. A. iv. 36. వానెత vāne-ta. n. A woman of that caste. 'అన్వీటిమేటియగసాలె, సాలె, పటసాలె, వానె, వైజాతి.' A. iv. 56. వానీడు vān-īḍu. (వానె+ఈడు.) n. A man of the Banain caste, వానె కులమువాడు. An epithet of Kubēra. కుబేరుడు.
వాలిక
(p. 1158) vālika vālika. [Tel. from వాలు.] adj. Long. నీడుపైన. దీర్ఘమైన. 'నిడువాలికచూపు.' Vasu. iii. 59. టీ మిక్కిలి సోగయైనచూపు. Sharp, వాడియైన. 'వాలిక యమ్ములు.' భార. భీష్మ. i. [Skt.] n. A pit in the roof of the mouth. అంగిటిగుంట. వాలికనడ vālika-naḍa. n. A certain pace in horses. అశ్వగమనభేదము. 'ఇట్లిచ్చియనిపి పోడియము జంగనడయువాలికనడయునుం గలుగువారువంబు నదలించినాగెవదిలిరాగననం గదలించితోలిన.' G. viii. 74.
వెను
(p. 1210) venu Same as వెన్ను. (q. v.) వెనుక, వెనక or వెన్క venuka. [Tel. from వెను.] n. The back part or side, the rear, పశ్చాద్బాగము. The front, ముందు. The west, పడమర. Indifference, ఉపేక్ష. adj. Behind or before (in place, order or time.) పశ్చాద్భాగముననున్న, ముందరనున్న. adv. and affix. Behind, after (in time or place.) Formerly, పశ్చాద్భాగమందు, తదనంతరము, లోగడ. Afterwards, పిమ్మట. దీనిని నావెనుక నాకొడుకులు అనుభవింపవలసినది after me this is to be enjoyed by my sons. ముందు వెనుకలు విచారించి మాట్లాడు Speak with much caution; lit: looking forwards and backwards. వెనుక ముందుతోచకుండా not knowing which way to turn. వెనుకసారి on the latter occasion. ఆ వెనుక (wrongly pronounced ఆనక) thereafter. వెనుకకు, వెనకకు, వెన్కకు or వెనక్కు venuka-ku. adv. Backwards. వెనుకతట్టుకు, పశ్చాద్భాగమునకు. వానిని వెనుకకుపడదోసెను he thrust him down backwards. 'వెన్కకునీడ్చుపాదములతో' T. iv. 52, stepping forwards reluctantly. వెనుకచిక్కు venuka-chikku. v. n. To hang behind, to lag, fall back. వెనుకపడు. వెనుకచూపులమెకము venuka-tsūpula-mekamu. n. A bear. ఎలుగుబంటి. వెనుకటి or వెనకటి venukaṭi. adj. Former, previous. Subsequent, following, latter, hinder. ముందరి, ఇటీవలి, వెనుకనుండే. వెనుకటికాళ్లు the hind legs. వెనుకటి సంగతులు the former matters; also, the latter particulars. వెనుకటికర్మము or వెనుకటి పని obsequies, funeral ceremonies, ఆపరకర్మము. వెనుకటివాడు venukaṭi-vāḍu. n. A younger brother, తమ్ముడు. The former man. The latter man, ముందరివాడు, ఇటీవలివాడు. వెనుకటివారు those who precede: also, those who come after. వెనుకదీయు venuka-dīyu. v. n. To retreat, draw off, fall back, hesitate. వెనుకకు మరలు, సంకోచించు. వెనుకద్రొక్కు venuka-drokku. v. n. To fall back, retreat. వెనుదీయు. వెనుకపడు venuka-paḍu. v. n. To hang behind, lag, fall back. వెనుకచిక్కు. To remain on hand, as a remainder or surplus. మిగులు, వ్యయముకాకుండా నిలుచు. వెనుకపాటు venuka-pāṭu.n. The act of lagging behind, or of remaining over, వెనుకపడుట. వెనుకముందగు venuka-mund-agu. v. n. To be topsy-turvy, to be thrown into confusion. తలక్రిందగు. వెనుకమేను venuka-mēnu. n. The back, వీపు, చరమంగము. వెనుకమ్రాను venuka-mrānu. n. A piece of wood on which the man who works a picota sits. వెనుకల or వెనుకాల venukala. (వెను+కలను) affix. Behind, పశ్చాద్భాగమునందు, వెనుక. వెనుకవేయు venuka-vēyu. v. a. To save, lay up, keep in store. కూడబెట్టు. వెనుకసారి venuka-sāri. adv. The last time, on a former occasion, on a latter occasion, పుర్వమొకప్పుడు. కడపటిపర్యాయము. వెనుకొను, వెన్కొను, వెనుచరుచు, వెనుతవులు, వెన్తవులు, వెనుదవులు or వెన్దవులు venu-konu. v. a. To pursue closely, to follow, వెంబడించు. 'సౌమిత్రివెనుకొని చని పట్టంబుగట్టికొమ్ముపొమ్మని పని చిన.' R. v. 325. వెనుదన్ను Same as వెన్నుదన్ను. (q. v.) వెనుదీయు venu-dīyu. v. n. To turn back, retreat, వెనుకకుమరలు. 'వెయ్యారుచందముల వెనుదీయక కాలువలునరులు త్రిప్పినదిరుగున్.' Vema. 450. వెనుబడు or వెన్బడు venu-baḍu. v. n. To be grieved, to be sorrowful, విషాదించు, ఖేదపడు. వెనుబాటు or వెన్బాటు venu-bāṭu. n. The act of grieving, the state of being sorrowful, grief, sorrow. వెనుబడుట, విషాదము, ఖేదము. వెనువెంట venu-venta. adv. Along with. మిక్కిలి వెంబడి.
౛క్కిని
(p. 474) zakkini ḍzakkini. [Tel.] n. A woman who dies in the matron state, not as a widow. మృతనువాసిని. Name of Kubera's wife కుబేరుని భార్య. ౛క్కినీడు ḍzakkin-īḍu. [౛క్కిని+ఈడు.] n. Kubera కుబేరుడు.
౛క్కిని
(p. 474) zakkini ḍzakkini. [Tel.] n. A woman who dies in the matron state, not as a widow. మృతనువాసిని. Name of Kubera's wife కుబేరుని భార్య. ౛క్కినీడు ḍzakkin-īḍu. [౛క్కిని+ఈడు.] n. Kubera కుబేరుడు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close