(p. 1219) vēṭu or వ్రేటు vēṭu. [Tel. from వేయు.] n. A blow, a stroke. A shot, the discharge of a gun or cannon, దెబ్బ, తాకు, తుపాకి మొదలైనవాటిని ఒకతేప కాల్చడము. 'నీతిగాని మాటరాతివేటు.' Vēma. 259. వేటుపాటు నడిపించిరి they began to fire. వేటుపాటు fighting, coming to blows. వేటులాడు or వేట్లాడు vēṭu-l-āḍu. v. n. To fight, to deal blows. కొట్లాడు. 'పువ్వు బంతులవేట్లాడి.' Charu Chandrod. iv. 92.