Telugu to English Dictionary: నీరు]

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంబలి
(p. 16) ambali ambali. [Tel; plu, అంబలులు, అంబళులు or అంబళ్లు. Gen. అంబటి] n. Porridge. పిండి నూకలువేసి ౛ావగాకాచినది. చింతంబలి paste made of pounded tamarind seeds. అంబట్టి కుండ a porridge-pot. అంబటిప్రొద్దు break-fast time: about noon. 'పలుచనియంబళుల్ చెరుకుపాలెడనీళ్లు ... వడపిందెలు నీరుచల్లయున్ వెలయగబెట్టు వెసవిఁజందనచర్చమున్నగన్.' Amuk. i. 41.
అనుపు
(p. 56) anupu anupu. [Tel.] n. Toll, customs; ambuscade, ambush, సుంకము. పొంచియుండే చోటు. 'తెరవలిటునీరు పోయ పందిలియు జేరి, యవలగొర గాక పిచ్చుకుంటైయనంగు, డనువుగొనజొచ్చె కల్లగుట్టమర.' A. ii. 69. టీ సుంకము పుచ్చుకోనుపక్రమించెను. అనుపు v. a. To send, dismiss. పంపించు. 'నన్ననువుగాధల చేతనెప్రొద్దు ద్రోయకన్.' H. i. 42.
అలుగు
(p. 89) alugu alugu. [Tel.] n. A sluice to carry off water from a pond that overflows. The tip of an arrow, the blade of a sword. పరీవాహము, చెరువునకు నీరెక్కువైనపుడు అది పోవుట కేర్పరచినదారి; బాణము యొక్క కొనకు వేసే యినుప ముక్క, కత్తిపిడికిపైని ఉక్కు తునుక. 'కజ్జలాన్విత ధూమాసిత రేఖపై యలుగుగా విజ్ఞాన దీపాంకురాకృతి.' A pref. 7.
అశ్మము
(p. 99) aśmamu aṣmamu. [Skt.] n. A stone, a rock. రాయి. అశ్మరి. n. The disease called stone in the bladder. మూత్రకృఛ్రము, నీరుకట్టు రోగము. అశ్మసారము n. Iron. ఇనుము. Metal. లోహము.
ఆరెచెట్టు
(p. 122) āreceṭṭu āre-cheṭṭu. [Tel.] n. A tree (Bauhinia Spicata) with large leaves and a fruit like cranberries. పెద్ద ఆరెచెట్టు Bauchinia purpurea. తెల్ల ఆరెచెట్టు Bauhinia racemosa. శ్వేతకాంచనము. కాంచిని ఆరెచెట్టు. Bauhinia tomentosa. అడ్డచెట్టు Bauhinia Vahlii. నీరు ఇప్పచెట్టు Bauhinia retusa. (Watts.) ఆరెకూర Vegetables or curry made of the leaves of the ఆరెచెట్టు.
ఉచ్చ
(p. 150) ucca uṭṭsa. [Tel.] n. Urine. కాలుమడి, మాత్రము. ఉచ్చపోయు uṭṭsa-pōyu. v. n. To make water. ఉచ్చబుడ్డ uṭṭsa-buḍḍa. The bladder. నీరుతిత్తి.
ఉద్రము
(p. 160) udramu udramu. [Skt.] n. An otter. నీరు పిల్లి.
ఉబ్బనీరు
(p. 166) ubbanīru Same as ఉమ్మనీరు. A. iv. 115.
ఉమ్మనీరు
(p. 167) ummanīru umma-nīru. [Tel.] n. The waters that precede childbirth. ఉబ్బనీరు, ప్రసవ జలము. A. iv. 115.
ఉరుమంజి
(p. 169) urumañji uru-manji. [Tel. హుర్మంజి] n. The yellow water in a pearl. ముత్తెపు పసుపు నీరు, పాణి.
ఉల్లి
(p. 171) ulli ulli. [Tel.] n. The onion. నీరుల్లి the onion. ఎర్రగడ్డ. వెల్లిల్లి garlic. తెల్లగడ్డ. ఉల్లిపాయ or ఉల్లిగడ్డ ulli-pāya. n. An onion.
ఊట
(p. 174) ūṭa ūṭa. [Tel from ఊరు] n. Juice, sap. A fountain, a spring as of water. Marrow. ఎముక ఊట. Pickling liquor. strength. బలము, చేప. ఊటకల్లు ūṭa-kallu. n. A grain like అళ్లు. ఊటగుండు ūṭā-guṇḍu. n. The stone to which a weaver fastens the cross sticks on which he stretches his web. ఊటనీరు ūṭa-nīru. n. A gushing spring. ఊటపుట్టు. ūṭa-puṭṭu. v. n. To spring (as water.) ఊటబుడ్డిచెక్క ūṭa-buḍḍi-chekka. n. Wood that is strong and durable for building purposes. ఊటయెత్తు ūṭa-yettu. v. n. To be damp. ఊట యెత్తిన damp, moist. ఆ చెట్లు ఊట యెత్తిపోయినవి these trees have been injured by excessive moisture. ఊటయెత్తిన యిల్లు a damp house. ఊటగల heavy, abounding springs. సత్తువగల, బరువైన. ఊటగలకర్ర a heavy piece of wood. ఊటాడు ūṭāḍu. (ఊట+ఆడు) v. n. To shake, totter, waver, be agitated. చలించు, సంభ్రమించు. ఊటాడించు. (Vasu. iv. 159.) to shake కదల్చు, ఆడించు, అల్లలాడించు.
ఎడనీరు
(p. 184) eḍanīru or అడనీళ్లు eḍa-nīru. [Tel.] n. The water of a tender cocoanut. See ఎడ adj.
ఎల
(p. 191) ela ela. [Tel.] n. A witness సాక్షి. adj. Young, tender, delicate. లేత: slight స్వల్పము. ఎలదీగబోడి. A young sprig; a maiden ఎలనగవు a smile. adv. Slightly. స్వల్పముగా. ఎలనగుచున్ slightly laughing, smiling. ఎలనీరు the water of a tender cocoanut. ఎలప్రాయము tender age, youth. యౌవనము. A. v. 153.
ఎసరు
(p. 193) esaru esaru. [Tel.] v. i. To increase. మీరు, అతిక్రమించు. n. Water boiled for the purpose of cooking food వంటకై కాగబెట్టిన నీరు. (infl. ఎసటి, loc. ఎసట.) ఎసటిపోతలు esaṭi-pōtalu. n. Rice ready to be cooked. ఎసరు వేయదగిన బియ్యము. ఎసరేగు esa-rēgu. v. i. To increase, to be full విజృంభించు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close