Telugu to English Dictionary: నెంచి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అగ్రము
(p. 26) agramu agramu. [Skt.] n. End, point, tip, front, fore-part, top, peak, summit. adj. First, preliminary, chief, principal. అగ్రజ్యా (in astron.) the sine of the amplitude. అగ్రభాగము (astron.) degree of amplitude. అగ్రసారము a compendious method of counting immense numbers. అగ్రాంశువు the end of a ray of light, the focal point. జిహ్వాగ్రము the tip of the tongue. Similarly నాసికాగ్రము, నఖాగ్రము, &c. అగ్రగణ్యము adj. Estimable, conspicuous. శ్రేష్ఠమైన, అగ్రగణ్యుడు n. A chief, a leader. మొదట నెంచదగినవాడు అగ్రజంఘము the forepart of the thigh. అగ్రజన్ముడు n. A brahmin. Elder brother. అగ్రజుడు n. An elder brother. అన్న. అగ్రణి n. A leader.
అలమట
(p. 87) alamaṭa alamaṭa. [Tel.] n. Grief, sorrow, affliction. విచారము, దుఃఖము, 'కలకాలము లేదలమట కలకాలము లేదు సుఖము.' P. ii. 26. అలమటించు ala-maṭinṭsu. v. n. To grieve, sorrow, to sink under affliction. వ్యాకులపడు. 'అసురుసురంచుమోమరవంచు, విధినెంచునశ్రులునించులో నలమటించు.' భల్లాణ చరిత్ర.
చీరి
(p. 424) cīri [Tel.] n. Care, regard. A mark లక్ష్యము. చీరికింగొనక heedless: not caring. చీరికిగొను to regard, care for. తృణముగానెంచు.
నాన
(p. 643) nāna nāna. [Tel.] n. Shame, modesty. సిగ్గు. నానగేడియై losing all shame, సిగ్గుచెడి. 'మచ్చటులాస్త్రఘట్టన మనంబుననెంచక నానగేడియై, వచ్చినవానిజూచితివె.' Parij. v. 28. నానగండ nāna-ganḍa. n. A shameless man. సిగ్గుమాలినవాడు.
ప్రమాణము
(p. 835) pramāṇamu pra-māṇamu. [Skt.] n. Measure, scale; standard; limit; quantity, size, bulk, extent, అంగుళీమానము, జేన, మూఠ, గజము మొదలైనవి. Proof, testimony, authority. A cause, reason, motive. ప్రత్యక్షాది జ్ఞానకారణము, హేతువు. Truth. An oath, adjuration. సత్యము. ప్రమాణముచేయు to make an oath, to take an oath, to swear. ప్రమాణముచేయించు to administer an oath. వేదము శబ్దప్రమాణముగానున్నది the Veda is the standard of revealed truth. శాస్త్ర ప్రత్యక్షాది ప్రమాణములు the methods of Reasoning or Inference. These are: ప్రత్యక్షము actual perception, అనుమానము inference, ఉపమానము analogy, శాబ్దము authority or revelation, ఐతిహ్యము tradition. ప్రమాణీకరించు pramāṇī-karinṭsu. v. a. To consider as true. సత్యముగానెంచు. ప్రమాణీకము pramāṇīkamu. n. Fidelity, faithfulness.
బిచ్చము
(p. 883) biccamu biṭsṭamu. [from Skt. భిక్షము.] n. Alms. బిచ్చమెత్తుకొను to beg. బిచ్చముపెట్టు to bestow alms. ఇది తమరు పెట్టిన బిచ్చముగా నెంచుచకొంటాను I shall consider this as a piece of charity to me. బిచ్చగాడు biṭsṭsa-gāḍu. n. A beggar. భిక్షమెత్తుకొనువాడు.
భావము
(p. 922) bhāvamu bhāvamu. [Skt.] n. Mind, soul, heart, ఆత్మ. Thought, idea, feeling, disposition, nature. Import, meaning, drift. Motive, aim, view. అభిప్రాయము. Temperament, humour, passion, sentiment, state or condition of being. మనోవికారము. A property or power of matter. స్వభావము. An act, gesture. ధాత్వర్థరూపక్రియ. A learned man, (నాట్య పరోభాషాయాం) విదుషి, విద్వాంసుడు. నన్ను తల్లిభావముతో నెంచిరి they looked upon me as a mother. అవి దొంగసొమ్ము అని మీ భావమా do you mean that these were stolen goods? భావగర్భము bhāva-garbhamu. adj. Having a secret import or a mysterious meaning: intelligible, as a glance conveying a certain impression. బావజారి bhāvajāri. n. The 'Amoricide' or slayer (అరి) of Cupid, i.e., Siva. భావజుడు bhāvajuḍu. n. Lit: 'Born in the heart,' an epithet of Manmadha. భావన bhāvana. n. Mental perception, recollection, consciousness of past ideas or preceptions, imagination. తలపు. Observing, investigating. వాసనపట్టుట. Steeping, maceration of a drug in a liquid. Thus భావనశొంఠి, భావనకరక్కాయ are ginger or aloes prepared by being repeatedly dipped in certain fluids and dried again. అల్లపురసావయేడు భావనలుచెయ్యి let these drugs be stepped seven times in the juice of ginger. భావనచేసుకొను bhāvana-chēsi-konu. v. n. To imagine or figure to oneself. బావభవుడు bhāvabhavuḍu. n. One who exists (భవ.) in the heart (భావ): i.e., Manmadha. భావార్థము bhāv-ārthamu. n. Implication, inuendo, a sense not expressed, an affirmative sense. The affirmative form of the verb. భావ్యము bhāvyamu. adj. What must, will, or ought to be, కాదగినది. likely, probable, befitting ఆ యింటి౛ోలికి పోవడమునకు మీకు భావ్యముకాదు you must not have anything to do with that house. భావ్యుడు bhāvyuḍu. n. One on whom they meditate.
ముదలకించు
(p. 1003) mudalakiñcu or ముదలించు mudala-kinṭsu. [Tel.] v. a. To attack, to resist, to oppose. ఎదిరించు, మార్కొను. 'ఎదురెదురను ముదలింపగ, మదిగొంకి పిరిందివలన మందగతిన్ జేరెద నేమరియున్నెడ, బట్టెదననువుగ పుష్పకంబుడిగి వచ్చుతరిన్.' UR. vii. 78. 'క డించున్ జరణాంచలముల, కించుదనంబెచ్చ మదలకించున్ ముంచున్, నెంచున్ విదళనచుంచూ, దంచచ్చంచూపుట స్ఫుటాఘాతమునన్.' R. v. 190. To ask, question, అడుగు.
విరియు
(p. 1185) viriyu viriyu. [Tel.] v. n. To blow, open or expand, as a flower, వికసించు. To burst, crack or open. To be loosed or dishevelled, as hair. To break or disperse, as an army. వీడిపోవు, పగులు, చెదరు. To move away from, to be removed, తొలగు. To rejoice, ఉప్పొంగు. నీళ్లుచల్లగానే సున్నపు రాళ్లు విరిసినవి on being sprinkled with water, the burning limestones cracked. 'విరిసిదూలెడు పల్లవెండ్రుకలు.' B. X. 22. 'ఇట్లువిరిసినసేనల్.' M. VII. ii. 40. 'కడుపువిరియంగదిని పండ్లుకుడుములెల్ల.' S. iii. 216. మబ్బువిరిసిపోయినది the cloud is dispelled. విక్కవిరియు vikka-viriyu (విరియు+విరియు.) v. n. To blow or blossom well, as a flower, మిక్కిలి వికసించు. విరియబడు Same as విరియు. విరియబారు viriya-bāru. (విరియన్+పారు) v. n. To blow, or expand, as a flower, వికసించు. To burst or crack, వీడు, పగులు. To expand, extend, వ్యాపించు. విరియబోయు viriya-bōyu. v. a. To hang loose, as hair, తలవెండ్రుకలను వ్రేలాడవిడుచు. To slack lime, సున్నపురాళ్ల మీద నీళ్లుచల్లివిచ్చునట్లుచేయు. తలవిరియబోసికొను to wear one's hair dishevelled. విరియించు viriyinṭsu. v. a. To open a flower, to make it bloom. To break. వికసింపజేయు, విరుచు. 'ఇలసుమనోగుణంబు విరియించెదు ప్రాణమటంచునెంచుమ, మ్మలయగజేసె దౌరమలయానిల.' T. iv. 113.
శకునము
(p. 1241) śakunamu ṣakunamu. [Skt.] n. A bird. An omen or arugury, chiefly such as is derived from the flight of birds. 'మంచిశకునములను నెంచి పెండ్లియాడ.' Vēma. 1114. శకుని ṣakuni. n. A bird. పక్షి. The name of the uncle of Duryodhana, దుర్యోధనుని మేనమామ.
సం
(p. 1269) saṃ or సమ్ sam. [Skt.] prefix. When used with Skt. nouns and adjectives, it means beautiful, చక్కని. Much, very, మిక్కిలి. Places before verbs, it means Well, చక్కగా. See. సంక్షోభము, సంక్షోభించు, సంఘటిల్లు, సంచరించు, సంచలించు, సంతుష్టి, సందర్శించు, సంపూర్ణము, సంపూర్తి, సంప్రాప్తి, సంప్రీతి, సంయుక్తము, సంయుతము, సంయోగము, సంరక్షించు, సంస్తుతి, &c. It also means With, together with. సమంచితము worshipped, revered, పూజ్యమైన. సమధికము exceeding, abundant, plentiful, ఎక్కువైన, మిక్కుటమైన, మిక్కిలి అధికమైన. సమన్వితము joined, united, combined, కూడుకొన్న. సంయుక్తమైన. సమర్పించు to give to the great, to offer presents to superiors. పూజ్యులకు ఇచ్చు. సమర్పితము offered, presented, given to superiors, పూజ్యులకు ఇవ్వబడ్డ. సమర్పణ giving to superiors, a thing presented to the great, an offering, పూజ్యులకు ఇయ్యడము పూజ్యులకు ఇచ్చిన వస్తువు. సమవధానంబుతో attentively, జాగ్రతతో. సమాకర్షి far spreading, as scent. సమాకీర్ణము dishevelled, shed, scattered, sprinkled, intersprersed, చల్లబడ్డ, వెదచల్లబడ్డ. సమాగతము that which is come right, చక్కగావచ్చిన; got, obtained, పొందిన. సమాగమము union, junction; a coming, arrival. coming together, meeting, assembling. చేరడము, కూడడము. కలియడము. రావడము. సమాదరము respect, esteem, honour, సన్మానము, మర్యాద. సమాదృతము respected, esteemed, సన్మానించబడ్డ. గొప్పచేయబడ్డ. సమాశ్లిష్టము embraced, కౌగిలించుకొన్న. సమాశ్వాసము consolation, condolence, soothing, comforting, సాంత్వనము, ఓదార్చడము. సమిద్ధము shinning, glowing, blazing, ప్రకాశమానమైన. 'ఏదేవుచారుసమిద్ధకళాంశసంభవులలము పద్మజభవులునేను.' BX. 68. సముచితము proper, right, fit, యోగ్యమైన, న్యాయమైన. సముచ్ఛ్రయము height, elevation, ఔన్నత్యత; opposition, వినోధము. సముచ్ఛ్రాయము height, elevation, ఔన్నత్యము. సముచ్ఛ్రితము high, tall, lifted up, raised, పాడుగైన, ఉన్నతమైన. సముచ్ఛ్రితుడు he who is high or elevated, ఉన్నతుడు. సముఝ్ఘితము abandoned, left, quitted. త్యజింపబడ్డ, విడువబడ్డ. సమత్కటము much, excessive; drunk, mad, furious; superior, high, మిక్కుటమైన, తాగి మదించిన, వెర్రి, శ్రేష్ఠమైన, ఉన్నతమైన, సముత్సుకము high, lofty, tall, ఉన్నతమైన. నముతుకము zealously active, fond of, attached to, మిక్కిలి అభిలాషగల. సముత్సుకుడు one who is eager, ఆశగలవాడు. యాత్రా సముత్సుకుడై wishing to make a journey. సముదంచితము worshipped; thrown up, tossed. పూజితమైన, విసరబడ్డ, వ్యాపింపబడ్డ. సముదగ్రము high, tall, large, vast, ఉన్నతమైన, స్థూలమైన, సముదగ్రత height, tallness, largeness, ఔన్నత్యము, స్థౌల్యము. సముదీర్ణము generous, great, excellent, intense, దాతయైన, దివ్యమైన. 'సముదీర్ణవాహుదర్పోజ్వలులైన పుత్రులు.' M. XV. ii. 185. సముద్గతము produced, born, పుట్టిన, ఉత్పన్నమైన. సముద్గమము birth, production, ఉత్పత్తి, కలుగడము, సముద్దండము violent, fierce, ప్రచండమైన, సముద్యతము ready, prepared, సిద్ధమైన. సముద్ధతము rude, ill mannered, misbehaved, మోట, పెడసరమైన, ధూర్తమైన. సముద్ధతి ill behaviour, effrontery, audacity, misbehaviour, ధుర్తత, దుర్మార్గము. 'తనరొమ్ముకరసముద్ధతి గ్రుద్దుకొనుచు.' Sar. D. 420. సముద్ధతుడు a boor, a clown, ధూర్తుడు. సముద్ధరణము drawing up, raising, lifting (as water from a well, &c.) నీళ్లుతోడడము; eradicating, వేరుతో పెరకడము. సముద్ధురము heavy, thick, gross, full, గురువైన, సంపూర్ణమైన. సముద్ధూళించు to smear oneself (with ashes), (విభూతి) పూసికొను. సముద్బూషించు to praise, స్తుతించు. సమున్నద్ధము proud. గర్వించిన, సమున్నద్ధుడు a proud man, a wiseacre, చదువురాకపోయినను తన్ను చదువరిగా నెంచుకొనువాడు. సమపస్థితము arrived, present, ready, near at hand, సమాగతమైన, ప్రస్తుతపు. తటస్థమైన, సముపేతము having, possessed of, కూడుకొన్న. సమ్మిళితము mingled, కలపబడిన. సమ్మేళనము meeting, joining, mixing, చేరడము. కలియడము సమోపనివాసుడు a by-stander, he who was present, పక్కన ఉండినవాడు. అక్కడనుండినవాడు. సమ్మోదము great pleasure, delight or joy, మిక్కిలి సంతోషము సమ్మోహము or సమ్మోహనము bewilderment, fascination, stupefaction. దిగ్భ్రమ. సమ్మోహిని or సమ్మోహినిగా in common, not separately. పొత్తుగా. సమ్మోహిని ఉన్న కొంతబాడవపొలము a certain boggy spot.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149864
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close