Telugu to English Dictionary: నెచ్చెలి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఊనిక
(p. 175) ūnika ūnika. [Tel.] n. Resting, support, steadiness. అనుట, దిటవు. ఊను ūnu. v. a. To have, take, bear, వహించు, ధరించు. To soften as leather. మెత్తపరుచు. v. n. To lean against, to rest on. ఆను: 'అయినను నెచ్చెలిపై మది, నూనిననెయ్య మునజేసి' మార్క. ii.
గాలి
(p. 365) gāli gāli. [Tel.] n. Wind, air, breeze. వాయువు. Scent మృగములదేహవాసన. A devil పిశాచము. plu. గాలులు. వానికి గాలి సోకినది he is possessed by a devil. గాలి విద్య an art that, like painting, depends on geniua alone and cannot be taught. గాలిమాట. a rumour. Empty talk, nonsense, లోక ప్రవాదము. గాలికుంటు a spavin, a disease that attacks horses and cattle. పిచ్చుకకుంటి, పశువులకు గొరిసెలందు పుండుపడే వ్యాధి. గాలికల a senseless or empty dream. వారిది గాలిజీవనము they live upon the wind, i.e., they have no settled means of life. గాలికుక్క gāli-kukka. n. A hound: because it follows the scent. గాలిగుడి gāli-guḍi. n. A halo round the sun or moon. పరివేషము. గాలిగాడు gāli-gāḍu. n. An ass; a fool. గాలిగుడ్డు gāli-guḍḍu. lit. A wind egg. A simpleton. Nothing, nonsense. గాలిగూళ్లు (from గూడు.) gāli-gūḷḷu. n. A mode of arranging sheaves so as to be aired. గాలిగొను gāli-gonu. v. n. To be aired. గాలిపారు. గాలిగోపురము gāli-gōpuramu. n. The dome over a temple gate: a steeple. The ornamented gate of a temple. గాలి చక్రము gāli-chakramu. n. A weather-cock. గాలిదిండి gālidinḍi. n. A snake. పాము. గాలినెచ్చెలి gāli-nechecheli. n. The friend of wind, i.e., fire. అగ్ని. గాలిపంట gāli-panṭa. n. A precarious crop. గాలిపటము or గాలిపడగ gāli-paṭamu. n. A paper kite. గాలిబిళ్లలు gāli-biḷḷalu. n. The disease called mumps. గాలిమండ or గాలిమందపశువులు gāli-manda. n. Cattle herded in the forest, which become half wild. గాలివాన gāli-vāna. n. A tempest, storm, hurricane. గాలితోడివాన, తుపాను, ఝంఝ.
నె
(p. 674) ne ne. [Tel. Short for నెర & నెరి in compounds, the initial consonant of the next word being always doubled.] adj. Full; gentle, soft, sweet; as నెమ్మోము (నెర+మోము), నెత్తావి (నెర+తావి), నెమ్మనము (నెర+మనము), నెన్నుదురు (నెర+నుదురు), నెచ్చెలి, నెత్తమ్మి, నెత్తరి, నెమ్మది, నెవ్వగ, &c.
నెచ్చెలి
(p. 674) necceli nech-cheli. [Tel. నెర+చెలి.] n. A thick or close friend, a bosom friend. A friend either male or female. స్నేహితుడు, స్నేహితురాలు.
పల్లట
(p. 727) pallaṭa or పల్లటము pallaṭa. [Tel.] n. Movement. చలనము. Difference, వ్యత్యాసము. Confusion, perturbation, perplexity, agitation. తారుమారు, తల్లడము, దొర్లడము. 'చిటిపొటితేనెవానలకు జేసిన కాల్వల తేటనీటి పల్లటముల నిక్కు నక్కొలకు లచ్చికి వచ్చిరి వచ్చి నెచ్చెలుల్.' Bahulas. ii. 85. పల్లటిల్లు or పల్లటిలు pallaṭillu. v. n. To move, చలించు. To turn pale, తెల్లపోవు. To redden with anger, ఎర్రబారు. To be in convulsion or disorder, to be perplexed, to be agitated. తారుమారగు, తత్తరపడు, చెదురు, తల్లడిల్లు, కొందలమందు, వణకు, అదరు. 'డుల్లెడు తలయును తునిసెడు, విల్లును ధరకొరగు మేను విరిగెడు సిడమున్, బెల్లుదొరుగు నెత్తురునై, పల్లటిలం దొడగెనపుడు పాండవబలముల్.' M. VI. i. 340. 'ఇపుడు నామనము పల్లటిల్లుట, హిత భాషణంబుల డిందుపరపు.' M. V. ii. 27.
వల
(p. 1136) vala vala. n. A net. జాలము. 'వలయెత్తినీటిలో నేయంగ.' BD. iv. 1818. నివలనుజిక్కి నిన్నేతలంచు.' L. iv. 241. [For వలపు.] Love, కామము, వలకాక vala-kāka. n. Amorous desire, మన్మధతాపము. (క్షేత్రయ.) వలకాడు vala-kāḍu. n. A lover. కాముకుడు. వసు. iv. వలకారి vala-kāri. n. One who causes another to fall in love. వలపించువాడు, లేక వలపించునది. వలకారితనము vala-kāri-tanamu. n. Prettiness, gracefulness. శృంగారభావము. 'అలవోకగావచ్చి యప్పటప్పటికి సమేలంపు మాటలమేలమాడు, పలుమారు తన మ్రోలకలికిసేతలతోడి వలకారితనమునవన్నె బెట్టు, అన్యాపదేశంబులాడి నెచ్చెలుచే బ్రియమారనేమేని బెట్టిపంపు.' Vish. vi. 19. వలకారివగలు vala-kāri-vagalu. n. Airs, graces, pretty ways or gestures. వన్నెలాడిటక్కులు. వలదొర, వలరా౛ు, వలరాయడు or వలరేడు vala-dora. n. A name of Manmatha, the Hindu Cupid. మన్మథుడు. వలవంత or వల్వంత vala-vanta. n. Amorous desire, మన్మథవ్యధ. Emotion, passion, grief, affliction, misery, మనోవ్యధ, దుఃఖము, పరితాపము. 'ఆత్మవత్సర్వభూతాని యనుటబొంకె, ముద్దియలకైన వలవంతముచ్చటలను, నాటపాటలగతుల గొంతడచుగాని, నోరులేని జంతువులకె నొప్పిఘనము.' A. v. 45. టీ వలవంత, పరితాపము, 'శోకవిషణ్న మానసాంభోరుహలైపథంబుగొని పోయెదరివ్వలవంత మీకునేకారణ జాతమయ్యె.' Vedanta Rasayanam iv. 129.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149877
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113083
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101449
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95705
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55856
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40228
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39130

Please like, if you love this website
close