Telugu to English Dictionary: నెట్టుట

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

తండు
(p. 498) taṇḍu tanḍu. [Tel.] n. The broad part or beazle of a ring. v. n. To ask for the payment of a debt. To collect or raise money. తండుకోల tanḍu-kōla. n. An oar. A spear used in killing fish. చేపలనుపొడిచే చిల్లకోల. 'సీ చుంగులల్లాడుగోచులు తండుకోలల నెట్టుకొల్పినమీలపుట్టికలను.' పంచ. వేం. i.
నెట్టు
(p. 675) neṭṭu neṭṭu. [Tel.] v. a. To shove, thrust, push. తోయు, గెంటు. n. A push, or shove. An attempt. పూనిక. Drought, అనావృష్టి. Ruin, నాశము. A game played by boys. నెట్టు or నట్టు a salt pan, or place where salt is made. తావు. నెట్టుతగిలిన ruined. నెట్టుకొను neṭṭu-konu. v. n. To be firm, to maintain one's ground, to remain, పాదుకొను, నెలకొను, కాలూనుకొను. To excel, to be proud, అతిశయించు, విజృంభించు. v. a. To push, thrust, shove, ముందరికి తోసికొని వచ్చు. To force, బలాత్కరించు. 'పట్టుగల పటికంపు రాచట్టు నేలల నెట్టుకొని.' Swa. iii. 40. 'నెట్టుకొని యాశ్రయింతురు. గట్టిగ ద్రవ్యంబుగలుగుకాలము సుమతీ.' Sumati. 95.
నెట్టుడుకాయ
(p. 675) neṭṭuḍukāya or నెట్టుబొట్టనగోలలు neṭṭuḍu-kāya. n. A certain game played by boys. H. iii. 190. 'చీకటి మోదిళ్లు చిమ్ము బిల్లల నెట్టుబొట్టనగోలలు, బొమ్మరాలు.' Vishṇu. v. 211. నెట్టె neṭṭe. n. A match, an equal, ఉద్ది. నెట్టెము or నెట్టియము neṭṭemu. n. A cushion or pad on the head, for carrying baskets on, like a porter's knot. చుట్టకుదురు. 'విసమానములు గాగ నసతోడ బెనవెట్టి నెట్టెంబుగా ప్రేగు చుట్టినాడు.' Swa. iv. 109. టీ కొవ్వుపొరతో కూడా పెనవేసి నెత్తి చుట్టగా ప్రేగు జుట్టినాడు. నెట్టెలుకట్టు or నెట్టలుకట్టు neṭṭelu-kaṭṭu. v. n. To form sides, to make matches. ఉద్దులు ఏర్పరచు. 'ద్వి. అయెడ రఘురాము డాప్తులు దాను, నిండారుప్రేమతో నెట్టెలు కట్టి, చెండును దండంబు చెలువొప్పబట్టి.' DRB. 154.
పుట్టము
(p. 765) puṭṭamu puṭṭamu. [Tel.] n. Cloth, a garment or dress. పుట్టచెండు puṭṭa-chenḍu. n. A ball to play with made of cloth. 'నెట్టుకొని గట్టిపగబట్టుపుట్టచెండ్లపట్టి కొట్టించు.' H. v. 242. పుట్టచెండ్లు puṭṭa-chenḍlu. n. The name of a game.
బొమ్మరము
(p. 908) bommaramu bommaramu. [Tel.] n. A spinning top. బొంగరము. బొమ్మరములు bommaramulu. n. plu. A game played by children. 'చీకటిమోదిళ్లు చిమ్మబిల్లలనెట్టుబొట్టన గోలలుబొమ్మరాలు కుప్పిగంతులువిరిగుద్దులాటలు.' Vish. vii. 211. గొడుగుబొమ్మరము a spinning top shaped like an inverted umbrella, తలకిందుగాతిప్పిన గొడుగు ఆకారము గానుండే బొంగరము. బొమ్మరపోవు bommara-pōru. v. n. To turn giddy, భ్రమించు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149864
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close