(p. 1116) vaṅki vanki. [Tel. from వంగు.] n. An arrow. బాణము. A dagger, బాకు. A sort of hook, కొక్కి. 'తిమ్మితుపాకికెందలిరాకువంకి, కమ్మనివిల్లు చెంగల్వనేజయును, జాజిపూబాకుగొజ్జగిపెద్దకత్తి.' ND. i. 593. వంకిణి vankini. A certain musical instrument. వాద్యవిశేషము. A dagger. బాకు. 'బూరలును భేరీలు పోటు ధారలునుకాహళవంకిణీ కావికొమ్ములును శంఖ సమూహముల్ సన్నాయిోళ్లు.' Pal. 257. వంకీ vankī. n. An armlet of a crooked shape, స్త్రీలు సందిటధరించే ఒక విధమైననగ. వంకె or వంకియ vanke. n. A kind of grain, సస్యవిశేషము. A wooden hook or peg in the wall. మంటిగోడకువేసిన చిలుక కొయ్య. పులిగోళ్లవంకెలు a certain kind of grain. తెల్లవంకెలు another kind of grain. H. iv. 159. వడ్లవంకెలు a fine species of rice.