(p. 680) nēṭu nēṭu. [Tel.] n. Certainty. నిశ్చయము. adj. Good excellent, fine. శ్రేష్ఠము. Firm, దృఢము. నేటుగా well, properly. నేటించు or నేటుకొను nēṭinṭsu. v. n. To become fixed, firm or hard, దృఢపడు. To become sure, నిశ్చయమగు. నేటుచేయు nēṭu-chēyu. v. a. To make certain, to ascertain, నిశ్చయపరుచు. To try, prove, weigh, discriminate. వివరంచు, ఏర్పరుచు, తారతమ్యము విచారించు 'ద్వి పాటితిప్పితివయో పాపపుణ్యముల నేటునేయగలేక, నిష్కారణంబు.' Sāranga. v. 65.