Telugu to English Dictionary: నేనని

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అహము
(p. 104) ahamu ahamu. [Skt. cf. Lat. ego. Eng. I.] pron. I, myself. నేను. (Met.) Arrogance, presumption. అహంకారము. వానికి నిండా అహమున్నది he is very proud. అహంకరించు ahan-karinṭsu. v. n. To be arrogant or over-bearing. గర్వించు అహంకారము, అహంకృతి or అహంక్రియ ahankāramu. n. Egotism, conceit, arrogance. గర్వము. అహంపూర్విక ahampurvika. n. Emulation. నేనంటే నేననిపైబడడము. అహంభావము ahambhāvamu. n. Egotism, pride. గర్వము. అహంమహమిక ahamahamika. n. ('Saying, I, I.') Conceit, emulation, vaunting, bragging. పరస్పరాహంకారము అహమించు ahaminṭsu. v. n. To be conceited. గర్వించు.
బజగడగు
(p. 862) bajagaḍagu or బజగడుగు baja-gaḍagu. [Tel.] adj. Unsteady, నిలుకడలేని బజగడుగుది an unsteady woman. నిలుకడలేని ఆడుది. 'బజగడగుదానిమాటలు, నిజమనిగురుభక్తినిరుతునిర్మలచరితులం, సుజనుకుమారునిలీలాం, గజునింబోనాడుకొంటిగదనేననుచున్.' Sāranga. Pad. iii. 241.
బెడిదము
(p. 898) beḍidamu or బేడిదము beḍidamu. [from Skt. భేదితము.] n. Horror, terror, dread, భయంకరత్వము. Cruelty, కఠినత్వము. Evil, కీడు, చెరుపు 'తాను నేననియెడు తప్పులోబెడిదంబు, మానికడు వివేకమహిమదనరి, యూరకున్నవాడు నుత్తమోత్తముడురా.' Vēma. 1027. adj. Horrible, dreadful, terrible. భయంకరమైన, ఘోరమైన. Great. అధికమైన. Hard, కఠినమైన. 'తాకి నరాఘవుండు బెడిదంబగునమ్ములవెల్లిదెల్పనక్కాకు నోర్చివాడు.' Padma. viii. 162. బెడిదముగ beḍidamu-ga. adv. Horribly, dreadfully, terribly. ఘోరముగా. బెడిదుడు beḍi-duḍu. n. A fearful or cruel man. భయంకరుడు, కఠినుడు, బెడిదురాలు bedidu-rālu. n. A fearful or cruel woman.
మునిముట్ట
(p. 1006) munimuṭṭa muni-muṭṭa. [Tel.] adv. Much, excessively. మిక్కిలి. 'ఈ తప్పు సైరింపుమింక దొంగిలబోవనేనని మునిముట్టనేడ్చువాని.' B. X. ix. 16.
సోహము
(p. 1361) sōhamu sōhamu. [Skt. స+అహమ్.] n. I am He, The Deity and I are one. అతడేనేను, అతడు అనగా ఈశ్వరుడు, పరమాత్మ; నేను అనగా జీవిడు, జీవాత్మ, అతడే నేననగా జీవాత్మ పరమాత్మలకు భేదము లేదనుట.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101443
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close