Telugu to English Dictionary: నేముం

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

నెల
(p. 679) nela nela. [Tel.] n. A month. మాసము. The moon, చంద్రుడు. The full moon, చంద్రుడు. The full moon, పున్నమ. A place, నెలవు, స్థానము. Camphor, కర్పూరము. నెలవత్తిబాగాలు bits of green camphor. పచ్చకర్పూరపు పలుకులు, వానకట్లు, వానసవక్కలు, నెలవంక the crescent moon. నెల నెలకు every month. నెలసరికి at the end of the month. నెలకట్టు nela-kaṭṭu. n. A pavement, రాతికట్టడపునేల, కుట్టిమము. 'పటికంపునెలకట్టు పైనెక్క బెగడొందు నింతి యిచ్చుట గుట్ట లెట్టుదాటె.' HK. iii. 74. నెలకువ nelakuva. n. A place. స్థానము. నెలకూన the crescent moon, బాలచంద్రుడు A nail mark, నఖక్షతము. వసు. vi. నెలకొను or నెలవుకొను nela-konu. v. n. To be, stay, arise. ఉండు, నిలుచుండు, పుట్టు, కలుగు. To become firm or settled, నిలుకడయగు. 'క నేముం జనుదెంచెద మూరట, నెలకొని వృషభమపజ్జనడుచు గోవులపగిదిన్.' M. VII. i. 55.
విధి
(p. 1176) vidhi vidhi. [Skt.] n. An order, command, rule, law. నియోగము, విధానము. An act prescribed by the Vedas; an ordinance; duty. వేదశాస్త్రోక్తవిధి, ఏర్పాటు. Providence. Fate, destiny, luck. భాగ్యము. Brahma, God. విధిలేక వెళ్లినాను having no alternative I went there పదిదినములు నీవు ఇక్కడ ఉండక విధిలేదు there is no alternative, you must remain here for ten days, నావిధినేముందును this is my fate, what can I say? విధవశమున దొరికినది, లేక, చిచక్కినది it was found by chance. యథావిధిగా నడిచినది it was done according to rule. విధించు vidhinṭsu. v. a. To order, command, ordain, prescribe, allot, adjudge, assign. ఆజ్ఞాపించు, నిర్ణయించు, ఏర్పాటుచేయు, కట్టడచేయు. వానికి ప్రాయశ్చిత్తము విధించినారు they appointed him a penance. ఈ శీక్ష విధింపబడినది this punishment was awarded. యాభైరూపాయలు అపరాధము (లేక, జులమానా) విధించినారు they sentenced him to pay a fine of Rs. 50. విధ్యుక్తము vidh-yuktamu. adj. Prescribed, legal, యథావిధియైన. విధ్యుక్తముగా vidh-yuktamu-gā. adv. Legally, in proper form or manner, యథావిధిగా.
వెన్ను
(p. 1210) vennu vennu. [Tel.] n. The back. వీపు. An ear of corn, వరిమొదలైనవాటి ఎన్ను. 'వెనుకచిక్కితిరోయని వెన్నుచరచి.' Lavan. 30. 'చెరకువెన్ను పుట్టిచెరచదాతీ పెల్ల.' Vēma. 17. వాడు నా వెన్నుదన్నుకొని పుట్టినవాడు he was born next after me. వరి వెన్నుతీసినది the crop of grain sprouted. వెన్నుకట్టె or వెన్నుగుదియ vennu-kaṭṭe. n. A back breaker: that is a cudgel. నడుమువిరగకొట్టే కర్ర, భంజకము. 'కుచ్చితవృత్తులకును వెన్నుగిదియ.' L. xv. 107. వెన్నాడు or వెన్నడు venn-āḍu. v. a. To follow closely, to pursue, వెంబడించు. 'ఇట్లు వెన్నాడియలసి కాదిదిమృగంబుమాయయోయేమొ.' R. v. 160. v. n. To toss about (supine) on the back. వీపున ఇటుఅటుకదలు. 'గుదిగొనివెన్నాడు కుసుమపుంజముతోడ.' (Ila. i. 10.) టీ వెన్నాడు. వీపునకదలుచుండే. వెన్నిచ్చు venn-iṭsṭsu. v. n. To retreat, run away. వెనుకదీయు. 'పగతురకు వెన్నియ్య పాటిగాదయ్య' Pal. 419. వెన్నదంతి vennu-danti. n. A kind of harrow. చోడకంకి జొన్నకంకి మొదలైనవి నూర్చునప్పుడు బయలుదేరు బూగరపోవుటకును నేముటకును సాధనమైన గొడ్డలివంటి నాలుగైదు పండ్లుగలమాను. వెన్నుదన్ను vennu-dannu. v. n. To stand behind, వెనుకనిలుచు. v. a. To follow, pursue, వెంబడించు. వెన్నుపట్టె, వెన్నుగాడి, వెన్నుబద్ద or వెన్నుమ్రాను vennu-paṭṭe. n. The roof tree, the chief beam or ridge of the roof. మొగటివాసము ఇంటినడికొప్పుమ్రాను. వెన్నుపట్టె vennu-paṭṭe. n. The spine or backbone, వీపు వడిమియెముక. వెన్నుపాము vennu-pāmu. n. The spinal marrow, కుండలి, వెన్నుఎముకలో నుండేమూలగ. వెననుపూస vennu-pūsa. n. The spine, వీపునడిమియెముక. One joint of the backbone. వెన్నెముకలోన ఒక గణువు. వెన్నెముక venn-emuka. n. The spine or backbone. కశేరుక. వెన్నంటు or వెన్నంటిపోవు venn-anṭu. v. a. To pursue closely, to follow. వెంబడించిపోవు. వెన్నడి or వెన్నడిని venn-aḍi. adv. Along with. వెంటనే, వెంబడి. 'ఇక్కడ ప్రాణముల్ విడిచియేదివికేగెదు నీదువెన్నడిన్ నిక్కమునీవు నవ్విడిచి.' BRK. 340. వెన్నడించు or వెన్నడికొను vennaḍ-inṭsu. v. a. To follow after, వెంబడించు. See వెను and వెనుక.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149863
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close