Telugu to English Dictionary: నొసలు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

గోధి
(p. 392) gōdhi gōdhi. [Skt.] n. The forehead. నొసలు.
చెమట
(p. 429) cemaṭa or చెమ్మట chemaṭa. [Tel.] n. Sweat, perspiration, moisture. స్వేదము. నొసలు చెమటకార్చి బ్రతికేవాడను I live by the sweat of my brow. చిరుచెమట gentle perspiration. చెమటకాయలు chemaṭa-kāyalu. n. Prickly heat. చెమటపాత chemaṭa-pāta. n. A sweaty cloth. The glove worn by falconers, for the hawk to perch on. చెమరుపోతు or చెమటగొట్టు chemaru-pōtu. n. One who perspires profusely మిక్కిలి చెమటగలవాడు. చెమర్చు, చెమరించు, చెమ్మరించు or చెమటపోయు or చెమటపట్టు chemarṭsu. v. n. To sweat, to perspire. చెమరు. chemaru. n. Moisture, oozing. v. n. To sweat, to ooze.
నుదురు
(p. 671) nuduru nuduru. [Tel.] n. The forehead, నొసలు, లలాటము. infl. నుదిటి abl. నుదుట in the forehead. నెన్నుదురు (నెర+నుదురు.) the middle of the forehead.
నెర
(p. 678) nera , నెరవు, నెరా or నేరా nera. [Tel.] adj. Full. నిండైన. Fine, grand, excellent; great, large, big. నెరమంట a great flame or a great pain. 'పౌరజన కోలాహలంబుతో జంటయై మింటికెగయు నెరమంట గనుంగొని.' S. iii. 269. నెరగొయ్యి a large gully. నెరమాటలు queer speech. 'నెరమాటలు కోడిగములు నరమాటలు జాణతనము.' H. v. 86. నెరకాడు nera-kāḍu. (నెరవు+కాడు.) n. A perfect man. పూర్ణుడు. నెరక neraka. n. A hair. వెంట్రుక. 'నెరకలు తాకినయమ్ముల జొరజొర నెత్తురులువడియ.' Hari vamsa. ii. 192. నెరకొను nera-konu. v. n. To fill, నిండుకొను. 'తమమను కాలాహిప్రపంచము నెరకొని.' Swa. v. 43. నెరడు neraḍu. adj. Rough. గొగ్గి, విషయము. ఆ నేల నెరడుగా నున్నది that ground is rough or uneven. నెరతనము nera-tanamu. n. Respectability 'విజయవివేకశీలతలచే ననుకూలమును నెరతనము నేర్చి.' V. P. ii. 245. నెన్నడుము nen-naḍumu. n. A slender waist. నెన్నుడురు or నెన్నొసలు nen-nuduru. n. The forehead. నెమ్మనము nem-manamu. (నెర+మనము.) n. The heart. నెమ్మొగము or నెమ్మోము nem-mogamu. (నెర+మొగము.) n. A fair face. నెరయు or నెరియు nerayu. v. n. To fill, నిండు. To be fulfilled, నెరవేరు. To become grey, తెల్లనగు. To extend, grow, swell, వ్యాపించు. To shine, ప్రకాశించు. 'సీ కాటుక నెరయంగ కన్నులునలుపుచు.' B. X. §9. 16. నెరయ neraya. adv. Fully, much, greatly. గొప్పగా నెరపు or నెరువు nerapu. v. a. To fill. నించు To fulfil, నెరవేర్చు. To spread, extend, పరచు. To make, చేయు To enlighten, ప్రకాశింపజేయు. 'మధుర భాషల హరిమిద మైత్రినెరపి.' B. viii. 438. adj. Much, great, అధికము. n. The act of spreading. వ్యాపనము. Greyness of hair. నెరయుట. నెరయిక nerayika. n. Filling, నిండుట. Spreading, వ్యాపించుట. The act of turning grey, as hair, తెలుపగుట. నెరపంది or నెరవెంద nera-vanji. n. A kind of plant. అలక్ష్య. వెరవడి or వెరవణి nera-vaḍi. n. Ful speed. A scrawl or device. నెరవడిగా వ్రాసినాడు he scrawled or flourished in writing. Wit, skill. నెరవాది nera-vādi. n. A skilful, or clever man, సమర్థుడు, నేర్పరి. P. iii. 205. నెరవాదితనము skilfulness. నెరవిద్దె or నెరవిద్య nera-vidde. n. Conjuring, sleight of hand. హస్తలాఘవము, జాలవిద్య. Foppery, conceit. నెరవు neravu. n. Fulness. పుర్తి. Spreading, వ్యాపనము. A way, మార్గము. Understanding, తెలివి. A contrivance. ఉపాయము. The name of a certain tree. 'నెరవుగలుగువారు నెరుపుగలవారు, విద్యచేత విర్రవీగువారు పసిడి గలుగువారి బానిస కొడుకులో.' Vēma. 140. నెరవుగలుగువారు, ఉపాయశాలులు. adj. Full. పూర్ణము. Much, great, అధికము. Proper, యుక్తము. Broad, spacious, విశాలము. Spreading, spread, వ్యాపకము, వ్యాప్తము. నెరవేరు nerar-ēru. [From నెరవు much, and ఏరు.] v. n. To be fulfilled, to prosper, thrive, succeed, నెరవేరిన mature. నెరవేర్చు nerav-ērṭsu. v. a. To accomplish, effect, manage, discharge. నెరయ neraya. adv. Entirely, vastly, extremely. In the least, at all. ముగుల, బొత్తిగా.
నొసలు
(p. 684) nosalu nosalu. [Tel.] n. The forehead. నుదురు, ఫాలము. Gen. నొసటి. Loc. నొసట. Plu. నొసళ్లు. నొస్ట or నొష్ట (corruption of నొసట) on the forehead. లలాటమునందు. నొసట వ్రాసినవ్రాత తప్పగలదె can what is written on the forehead fail of effect?
పాడు
(p. 735) pāḍu pāḍu. [Tel.] adj. Waste, desolate, dismal, dreary, neglected, ruined, dilapidated. శూన్యము. Cursed, blasted. Horrid, vile, sad. ఇల్లు పాడువేసిరి they left the house empty. పాడుమాట sad news, a horrid story. పాడుచలి horridly cold. పాడుతోట a neglected garden. పాడుతాగుబోతు an abandoned drunkard. పాడునేల waste ground. పాటిమన్ను or పాటినేల rich soil. పాడునొసలు a blank forehead, i.e., one unadorned with the tilacam. పాడుజ్వరము a wasting fever. పాడువాన cursed rain. n. A wreck, waste, ruin, desolation. శూన్యము. A village. పల్లె. పాడుచేయు pāḍu-chēyu. v. a. To spoil. To waste, ruin, throw away. పాడుపడు, పాడరు or పాడు పారు pāḍu-paḍu. v. n. To become waste or desolate. పాడునుయ్యి pāḍu-nuyyi. n. A disused well.
మీడు
(p. 989) mīḍu mīdu. [Tel.] n. The upper surface; top, head. ఉపరిభాగము, ఊర్ధ్వము. Futurity. భవిష్యత్కాలము. What is vowed, or set aside for sacrifice, దేవతకు నియమించిన ముడుపు. That which is next, the next thing, పరము. మీదుకట్టు mīdu-kaṭṭu. v. a. To devote, sanctify, set aside in the name of God. మీద or మీదను mīda. postposition. Above, on, upon, on the top of, at, against. నామీదవచ్చినతప్పు a fault laid on me. ఆ పనిమీదనున్నాడు he is engaged in that business. వారిని ఈపనిమీద పంపెను he sent them upon this business. ఇక మీద in future. ఉపాయముమీదచేసిన effected by stratagem. పనిమీదపని task after task. మధ్యాహ్నము మీద in the afternoon. మాటమీదమాట word upon word. నామీదకోపముచేసి being angry with me. టప్పాలుమీద పంపుము send a letter by post. గడియలమీదనున్నది it is hourly expected. మీదట mīdaṭa. adv. or prep. After. ఇకమీదట in future. అటుమీదట after which, then. వారుపోయనమీదట after they went away. ఇకమీదట నీకు వారిసహవాసమువద్దు do not have any thing to do with them hereafter. మీదటి mīdaṭi. (Irreg. infl. of మిదు. See మీది.) adj. Subsequent. ఆమీదటిపనులు the subsequent acts. మీదటికి mīdaṭiki. adv. In future, next year. మీదటికి వానలేకుంటే if there should be no rain next year. మీది mīdi. (infl. of మీదు) adj. Upper, higher, the next, above, on. మిదికొమ్మ the top branch. నా మిది ప్రేమ (her or his) love towards me మీది మాట the next word. మీదిపనులు what is to be done afterwards. మీదిమన్ను the upper layer of earth. మీదిగుడ్లు staring eyes: (as in the song దొప్పచెవులు, దోసెకడుపు, మిట్టనొసలు, మీదిగుడ్లు.) దాని మీది సొమ్ములు the jewels which were on her. పాలమిదిమీగడ the cream upon milk. మీదికి mīdiki. (Dative of మీదు) Upon, against. ఆదండు ఏఊరిమీదికి పోయినది against which village is the army gone? ఆ తప్పు మామీదికి వచ్చినది that fault was laid upon us. మీదుమిక్కిలి mīdu-mikkili. adj. Very much, కడు మిక్కిలి.
లలాటము
(p. 1098) lalāṭamu lalāṭamu. [Skt.] n. The forehead. నుదురు, నొసలు. లలాటలిఖితము or లలాటలిపి lalāṭa-likhitamu. n. That which is written on the forehead: (what Mussulmans call 'nasib.') Luck, destiny. (Brahma is imagined to write in crooked lines on the skull, the future events of each life.) లలాటిక or లలాటపట్టము lalāṭika. n. A tiara, a fillet. ముఖపట్టిక, పాపటబొట్టు.
వేలిమి
(p. 1224) vēlimi vēlimi. [Tel.] n. A burnt offering. హోమము. 'వేలిమియున్ సురార్చనయు, విప్రసపర్యయుజిక్కె.' Swa. ii. 57. వేలిమి కట్టెలు firewood used in a burnt sacrifice. వేలిమిబొట్టు a mark made on the forehead with the ashes from a burnt sacrifice, రక్ష. 'నొసలివేలిమిబొట్టు మసిమీద మృగనాభితిలకంబు బటువుగా దీర్చవచ్చు.' R. ii. 109.
సరగు
(p. 1306) saragu saragu. [from Skt. ప్రాక్.] n. Swiftness, speed. త్వర. సరగ or సరగున saraga. adv. Rapidly, soon, at once, quickly, with speed. శీఘ్రముగా, తెప్పున. 'సాగిమ్రొక్కి లేచిసరగున నొసలిపైకేలు దమ్మోతోయికీలుగొలిపి.' B. X. iii. 12.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101443
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close