Telugu to English Dictionary: పంజు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అట్లు
(p. 33) aṭlu aṭlu. [Tel.] (adv.) So, as, according to. అట్ల aṭla. [Tel.] adv. Like, as. వాడు చెప్పినట్ల as he said. ఎప్పటియట్ల as usual. శత్రువులట్ల like enemies. తనయట్ల పంజ్తివారును people like himself. అట్లా aṭlā. [Tel.] adv. So, thus. అట్లా చెప్పినాడు he said so. అట్లా ఉన్నది it is so. అట్లా పో go there. ఇట్లా రా come here. ఇట్లాగంటి aṭlāgaṇti. [Tel.] adj. Such. అలాగంటి, అలాటి. అట్లాగా or అలాగా. Is it so? అట్లాగు aṭlāgu. [Tel. from అట్లు+లాగు.] adv. Thus, so. అట్లాగే just so, yes, very well, అలాగు. అట్లాటి aṭlāti. [Tel.] adj. Such, like this, like that అలాగంటి. అట్లేని if so.
అస్థి
(p. 104) asthi asthi. [Skt.] n. A bone. ఎముక. అస్థిగతము in the bones, అస్థిగతజ్వరము or అస్థిజ్వరము slow fever, an internal fever. అస్థినిక్షేపము the rite of depositing the bones of the dead at a holy place. అస్థిపంజరము a skeleton, lit. a cage of bones. అస్థిభంగము fracture of the bones. అస్థిసంచయనము collecting the bones after the burning of a corpse. అస్థిసారము marrow.
అస్ధిపంజరము
(p. 1397) asdhipañjaramu asthi-pandzaramu. [Skt.] n. A skeleton.
ఓహటము
(p. 220) ōhaṭamu ōhaṭamu. [Tel.] n. Withdrawal, retreat వెనుక తీయుట. ఓహటించు or ఓహటిల్లు ōhaṭinṭsu. v. t. To retire, retreat, fall back వెనుకతీయు, to give way తొలగు, to be worsted ఓడు, యుద్ధపరాఙ్ముఖుడగు. 'పంజ్తిముఖుండు సంగ్రామంబున రామునికోహటించిపరాజయ దైన్యంబుసయింపజాలక.' Bry. 941.
కంకాళము
(p. 223) kaṅkāḷamu kankāḷamu. [Skt.] n. A skeleton, అస్థిపంజరము, ఎముకలగూడు. A breast bone డొక్క.
నుతిక
(p. 670) nutika nutika. [Tel.] n. A detachment, తెగ, దళము. Total, మొత్తము. 'నూరేసిగుర్రాలను తిరకల రెండుపంజులుగా జేసి పదిలంబుజేసి.' Pal. 60.
పంజరము
(p. 687) pañjaramu or పంజెరము panjaramu. [Tel.] n. A sort of fish. పంజరము or పం౛రము [Skt.] n. A cage, a case or covering. A cloth covering, as that of a palanquin, గవుసెన, బురుకా. 'శాంబరీతసూభవంబాలకింబెట్టి గృహంబునకుంజని పంజరంబు సడలించి యచ్చంచలాక్షింగానక.' A. vi. 157. టీ పంజరంబు సడలించి, బురుకాతీసి. పంజరము or అస్థిపంజరము a skeleton, శరీరముయొక్క యముకలగూడు.
పంజి
(p. 687) pañji panji. [Tel.] n. A tax. కప్పము.
పంజె
(p. 688) pañje or పంజియ panje. [Tel.] n. A tree called బారంగి.
పం౛రము
(p. 688) paṃzaramu See పంజరము.
పం౛ు
(p. 688) paṃzu panḍzu. [Tel.] n. A torch, దివిటీ. A sort of fire-work. A pole of a palanquin. A sort of earring. పంజుసేవ a torch dance. పం౛ులకమ్ములు large earrings, worn by women.
పాంచాలము
(p. 731) pāñcālamu pānchālamu. [Skt.] n. The Punjab. The country north of Delhi, between the foot of the Himalayas and the Chambal. పంజాబుదేశము. పాంచాలి pānchāli. n. The daughter of the king of Pānchāla; a title of Draupadi, the wife of the five Pāndu princes. ద్రౌపది. పాంచాలిక pānchālika. n. A doll or puppet, an image carved on pillars, &c. బొమ్మ, నరమృగాదిరూపము. పాంచాలుడు pānchāluḍu. n. A member of any one of the five castes of artificers, viz., the carpenters, weavers, barbers, washermen, painters. వడ్లవాడు, సాలెవాడు, మంగలవాడు, చాకలవాడు, ముచ్చివాడు, ఈ అయిదు జాతులందు దేనిలోనైనను చేరినవాడు.
పొత్తు
(p. 807) pottu pottu. [Tel.] n. Friendship, partnership, holding in common. స్నేహము, సహవాసము, విశ్వాసము, ఉమ్మడి, అవిభక్తిత. పోరునష్టి, పొత్తులాభము (proverb) quarrelling is a loss, friendship is a gain. పొత్తునగుడుచు to eat together as messmates, బిగిసిగాతిను. వీధులు అందరికిపొత్తు the streets are free or common to all men. ఆ సరుకులు పొత్తున కొన్నారు they bought the goods between them, or as common stock. ఆ పని పొత్తులుపోక పడవేసిపెట్టినారు the work is left undone because they could not settle which of them should do it, ఆ పని నీదంటే నీదని పడవేసిపెట్టినారు. 'నృపుపొత్తుబాముపొత్తుంగపటుండగు మిత్రుపొత్తుగడుసరిపొత్తుం, విపరీత భార్య పొత్తుం నెపమిది నిడువంగవలయు.' Sumati. 129. 'ఇట్టి అవమానపుపొత్తు మనంగ వచ్చునే.' M. IV. iii. 33. పొత్తులవాడు he in whom both parties have an equal right or interest. ఇద్దరికి సమమైనవాడు. 'ఏనుపొత్తులవాడనై యిరువురకును.' ib. XII. v. 257. adj. Friendly, united, associated. స్నేహితము, సంగతము. పొత్తుకాడు pottu-kāḍu. n. A friend, స్నేహితుడు. పొత్తుకత్తె pottu-katte. n. A female friend. స్నేహితురాలు. పొత్తుగుడుచు pottu-guḍuṭsu. v. n. To avail or come to good. పనికివచ్చు.' సత్యములు పొత్తుగుడుచునా సున్నుతాంగి భళిర సత్యములానలైనచ్చునీకు.' Ila. iv. 21. టీ సత్యములు పొత్తుగుడుచునా, బాసలు కలిసివచ్చునా. పొత్తుగుడుపు pottu-guḍupu. n. Eating together as messmates. పంజ్క్తిభోజనము. పొత్తుచేయు pottu-chēyu. v. n. To make friends with, to cultivate friendship, to associate with, స్నేహము చేయు. పొత్తువు pottuvu. n. An epithet of Sarasvati, సరస్వతి.
బోను
(p. 912) bōnu bōnu. [Tel.] n. A trap. దుష్టమృగములను పట్టుకొను కపటయంత్రము. A cage, పెంపుడు మృగముల నుంచుటకైవపంజరము. 'కత్తులబోను కాపురము. కామిని నీతలపోప్పదీయెడన్.' Chenna. iv. 279. బోనుపొయ్యి bōnu-poyyi. n. A portable oven shaped like a bowl.
బోరు
(p. 912) bōru bōru. [Tel.] adj. Great, large. బోరుతలుపులు or బోర్తలుపులు large doors, పెద్దకవాటములు. 'వారలుతమ తమవాకిటి, బోరుతలుపులెట్టి సమయములదెరవకతా, రారసిపదిలముసేయుచు, వారూఢస్థితివహించిరా సౌధములోన్.' KP. vi. 130. n. A rush or downpour, as of heavy rain, వానకురియుటయందగు ధ్వన్యనుకరణము. బోరున, బోరన, భోరున or భోరన bōruna. adv. Quickly, rushingly, శీఘ్రముగా. Much, grandly, greatly, heavily (as rain.) వాన జోరున కురిసినది it rained heavily. బోరునిఏడ్బినది she wept bitterly. 'మనుజేశ్వరులెల్లనుబోరన దమయంతీ స్వయంవరమునకు నొప్పంజనుదెంచిరి.' M. III. ii. 28. బోరుకలగు, బోరుకలుగు or బోరుకల్గు bōru-kalugu. v. n. To sound loud, మ్రోగు, ధ్వనించు బోరుకొను bōru-konu. v. n. To resound, sound aloud. 'భేరిమొదలగువాద్యముల్ బోరుకొనగ.' Ila. i. 104. బోరుకొలుపు bōru-kolupu. v. a. To sound. ధ్వనించునట్లుచేయు. 'బూరుగల్ కంచుకొమ్ములు కాహళములు బోరు కొలుపుటకు నంబుధులెల్లగలగ.' ND. ii. 552.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149866
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close