Telugu to English Dictionary: పక్షులు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

కైవ్రాలు
(p. 312) kaivrālu or కయివ్రాలు kai-vrālu. [Tel.] v. n. To slight as a bird పక్షులు లోనగునవి క్రిందికిదిగు. To fall పడు., To incline to one side ఒరుగు. కైవ్రాలుచు kai-vrāluṭsu. v. t. To cause to be inclined కైవ్రాలజేయు.
కొక్కరించు
(p. 315) kokkariñcu kokka-rinṭsu. [Tel.] v. a. To mock, ridicule. ఒహోహో అని వెక్కిరించి నట్టుగా అరుచుట. To shout, to cluck, like a hen after laying eggs. To dig up with claws పక్షులు కాళ్లతో కెల్లగించు. కొక్కరింత kokka-rinta. n. Clucking.
కొరకు
(p. 321) koraku koraku. [Tel.] (an affix as a sign of the fourth case). For: for want of: on behalf of, on account of: with a view to: to the end that. నా కొరకు for me. పరలోక సౌఖ్యముకొరకు with a view to obtaining heaven. కొరకు or కొరను koraku. n. A hedge round a place where cattle graze. పసులుమేయుకంచె. A place where birds find their food పక్షులు ఎరతినుచోటు.
చకోరము
(p. 404) cakōramu chakōramu. [Skt.] n. The bartavelle or Greek partridge: a bird much referred to in poems: corresponding to the nightingale, or turtledove. చంద్రకిరణములకు చకోరపక్షులు ఏ విధముగా నిరీక్షించుకొని యుండునో eagerly as the partridge languishes for the rays of the moon.
పక్షము
(p. 692) pakṣamu pakshamu. [Skt.] n. A side, flank. పక్క. A wing, as being the side of a bird. రెక్క. The feather of an arrow. A side or party. Bias of mind, partiality. A fortnight, as one half of the month. An argument, position or assertion. A hypothesis. పూర్వపక్షము a refutation. A class, or tribe. A group or multitude, సమూహము. కేశపక్షము a lock of hair. అతని పక్షమున on his behalf, behoof or favour. ఆ పక్షమందు in that case, on that supposition, supposing so, provided it be so. ఇట్లుచెప్పే పక్షమందు if he says so, upon his saying this. మొదటిపక్షమందు on the first supposition. పక్షకము pakshakamu. n. A back door. దిడ్డివాకిలి. పక్షతి pakshati. n. The first lunar day of either the dark or bright fortnight, పాడ్యమి. The root of a wing, రెక్క మొదలు, పక్షద్వారము pakshadvāramu. n. A back door, a side door. దిడ్డివాకిలి. పక్షపాతము paksha-pātamu. n. Leaning to one side, i.e., partiality. ఒక పక్క కొరుగుట. అక్షరపక్షపాతము love of learning. పక్షపాతి paksha-pāti. n. One who is partial. పక్షాంతరము pakshāntaramu. n. An alternative. ఈ పక్షము కూడనందున పక్షాంతరము చెప్పెదను this view of the question or hypothesis not answering, I shall explain the alternative or the other side. వాడు పక్షాంతరమును అవలంబించినారు they adopted another view. పక్షి pakshi. n. A bird. A poor wretch. A miserable destitute object. పక్షులు poor wretches. నేను పక్షివంటివాడను or నేనొక పక్షిని I am as helpless or desolate as a homeless bird. పక్షిణి pakshiṇi. n. A period of thirty six hours, a night and two days. రెండుపగళ్లు నొకరాత్రియు, లేక, రెండురాత్రులు నొకపగలునుగలకాలము. పక్షీకరించు pakshi-karinṭsu. v. a. To be partial to, to countenance. పక్షముంచు. పక్ష్మము pakshmamu. n. An eyelash. రెప్పవెండ్రుక. పక్ష్మలము pakshmalamu. adj. having eyelashes, రెప్పవెండ్రుకలుకల. పక్ష్మలించు pakshmalinṭsu. v. n. To wink, రెప్పజేయు.
పడు
(p. 701) paḍu paḍu. [Tel.] v. n. To feel, To fall, పతనమగు, రాలు. To lie down, శయనించు. To be, to occur, or happen, సంభవించు, కలుగు. To be caught in a snare. To suffer pain, శ్రమమొందు. To be killed in battle. చచ్చు. To be buried, as money, పూడు. To set, అస్తమించు. v. a. To experience, అనుభవించు. To incur, undergo, enjoy, feel, పొందు. నేను పడిన బాధ నాకే తెలుసును I alone know what I have suffered. Added to nouns it forms them into verbs. సమ్మతిపడు to agree. సంతోషపడు to be pleased. సంతాపపడు to feel sorry. చింతపడు to be anxious. తిట్లుపడు to be reviled. తొందరపడు to be in distress. భయపడు to fear. మానుపడు to be stunned. వానికి నక్కిళ్లు పడినవి he has the lockjaw. It may be added in a similar way to past participles. ఉలికిపడు to start. తూగిపడు to slumber. It is also added to adjectives or verbs. ఎర్రపడు to redden, blush or turn red. వేరుపడు to be separated. ఏర్పడు to become. It may even be added to an interjection, కటకటపడు to cry Alas, to pity. తహతహపడు to be in trouble. ఆ యిల్లు పడినది that house is fallen in. ఆ వలలో నాలుగు పక్షులు పడినవి four birds were caught in the snare. అక్కడ ఒక పల్లము పడినది a hollow has formed there. ఆ యుద్ధములో నలుగురు పడినారు or పడిపోయినాడు four persons were killed in the battle. వానికి బంకపడుచున్నది he passes slime or mucus. వానికి పురుగులు పడినవి he passed worms. వానికి కుడిచెయ్యి పడినది his right hand has become paralysed. వారు వెనుకపడినారు they fell back, they retired. ఆ మతములో పడినాడు he embraced that religion. పేరుపడన renowned, celebrated, notorious. తటస్థపడినప్పుడు when an opportunity occurs. మరుగుపడినారు they went out of sight. నాకు వచ్చిన ఆపదకు వాడు అడ్డపడినాడు he stood in the way of the misfortune that happened to me. వారిద్దరికిని పడదు they do not agree, they are on bad terms. దానినోటిలో పడకుము do not put it in her power to abuse you. ఆ బావిలో మంచినీళ్లు పడినవి sweet water broke forth in the well. వానితో పడలేను I cannot get on with him. నాకు ఇప్పుడు పోవడము పడదు I cannot go now. ఇంకా విత్తనము పడలేదు the seed is not yet sown. ఆ చేనిలో అడ్డముగా పడి వారిపోయినాడు he ran away across the field. ఆ యిల్లు ఊరికె పడియున్నది that house is unoccupied. ఆ రూకలు ఊరిక పడియున్నవి that money is untouched, it is lying idle. ఆ సంసారము నా నెత్తిని పడినది that family is now left on my hands. ఆ నష్టము నా తలమిద పడినది I incurred that loss. Added to the root in A it forms the passive voice, thus కొట్టపడు to be beaten; చూడబడు to be seen. It is added at pleasure to some adverbs, thus బోర్లపడిన prostrate. తలక్రిందులుపడు to be topsy turvy, upside down, to be conceited. అది బయటపడినది it came to light. The causal form is పరుచు or పరచు. తొందరపరచు to trouble, torment. పడగొట్టు paḍa-goṭṭu. v. a. To knock down. పడదన్ను paḍa-dannu. v. a. To kick down. పడదొక్కు paḍa-lokku. v. a. To tread down. పడదోయు paḍa-dōya. v. a. To thrust down, knock down. పడవేయు paḍa-vēyu. v. a. To cast or throw down. పడిపోవు paḍi-pōvu. v. n. To fall down, to die. ఆయన పడిపోయిన తర్వాత after his decease. పడుకొను paḍu-konu. v. n. To lie down, recline. పడువ paḍuva. n. A very low place. మిక్కిలి పల్లమైనచోటు. పడువరి paḍu-vari. (పడు+వరి.) n. A crop or sprouts produced by seeds of paddy, that fall by chance as the crops are cut. పడ్డ paḍḍa. [contr. for పడిన.] pp. Fallen, &c., thus, పిలువబడ్డవాడు the man who was called. ఉంచబడ్డవాడు he who was kept there.
పారు
(p. 744) pāru pāru. [Tel.] v. n. To run or run away. పరుగెత్తు, పారిపోవు. To purge, పాచనములగు, పారుకొను. To fly or rise in the air, ఎగరు. To flow as water, ప్రవహించు. To creep or crawl, పాకు. To grow, or become. To take effect, as a spell or medicine. To begin. n. A ledge of rock, a flat rock under earth. మడుగులు చొరబారు మహిష సంఘంబులు the buffaloes were rushing to enter the pools. కుక్కను కొట్టితే యిల్లంతా పారును if you beat the dog it will befoul the house. ఈ యెండలో పారే పక్షులు మిడిసిపడి చచ్చును in this heat birds on the wing fall down dead. ఆ తోటకు ఈ నీళ్లు పారవు this water does not reach that garden. నీళ్లుపారనియేరు the river which has ceased to flow. నేలబారే నల్లచీమ a black ant that crawls on the earth. నాలుక నల్లబారినది the tongue turned black. నా మంత్రము పారలేదు my spell did not take effect. ఆకులు పండబారుచున్నవి the leaves are turning yellow అతనిమీద నా దృష్టి పారినప్పుడు when my eye lighted on him. ఆరాతిమీద నీడ పారినప్పుడు when the shadow fell on that stone. వాని మనసు దానిమీద పారుచున్నది his thoughts run or are bent on her. అది పగుళ్లుపారుచున్నది it is splitting. ఎండబారుచున్నది it is beginning to dry up. గడుసుపారు to grow hard. బిరుసుపారు to grow stiff 'అట్లు తన చేత హేతశేషులైన జనుల బారగనుగొని రథమెక్కి పటురయమున.' M. X. i. 198. పార౛లు pāra-ḍzallu. v. a. To sprinkle, or scatter abroad. పార౛ాచు pāraḍzāṭsu. v. a. To extend, as the arms or legs. కాళ్లుపార౛ాపు to open or straddle the legs. పార౛ూచు pāra-ḍzūṭsu. v. a. To look through, go over, view, examine well, వింతవారులేరుగదా యంచు సదనంబు పారజూచి.' T. iii. 128. పారదోలు pāra-dōlu. v. a. To drive out or away, to defeat, తరుము. పారబట్టు pāra-baṭṭu. v. a. To winnow in the wind, to let down grain against the wind. భవభయంబుల పారబట్టినవారు, అనగా పాపభీతిని తూలాయమానము చేసినవారు. L. ii. 29. and ii. 1. పారబత pāra-bōta. n. The act of pouring out or throwing away. పారబోయుట. పారబోయు pāra-bōyu. v. a. To pour away, to pour off, or empty out. కుమ్మరించు. పారమి pārami. [negative verbal noun from పారు.] n. The act of not flowing or running. ప్రవహింపకపోవుట, పరుగెత్తకపోవుట. 'పరికింపనెన్నాళ్లు పారమిడస్సి.' BD. iv. 1825. అనగా దినములు సుఖముగా జరుగనందుకు విసికి. పారవేయు or పారవైచు pāra-vēyu. v. a. To fling or throw away, to lose, విసిరివేయు, వదలవిడుచు, ౛ారవిడుచు. పారాడు pār-āḍu. (పారి+ఆడు.) v. n. To creep or crawl. పారిపోవు pāri-pōvu. v. n. To run away, escape. పారుకాడు pāruk-āḍu. (పారుక+ఆడు.) v. n. To run, పరుగెత్తు. To creep, to roam, to ramble. వెంట బడి వీధులందు పారుకాడెడి మృదుపదములవలన.' Sar. D. 615. పారుటక్క or పారుత paru-ṭ-akka. n. A Brahmin woman. A. 452. బ్రాహ్మణస్త్రీ. పారుటసురుడు pāru-ṭ-aṣuruḍu. n. A demon who was formerly a Brahmin, బ్రహ్మరాక్షసుడు. A. v. i. 57. పారుటాకులు pāru-ṭ-ākulu. n. Autumnal leaves. Leaves, which have got a red tinge but are not withered. (This is the clothing of hermits.) 'మంచెలమీదనెక్కి కటిమండలిచుట్టిన పారుటాకులిం, చించుకచంచలించి.' Kālahas. iii. 12. పారుడు pāruḍu. (పారు+వాడు.) n. A Brahmin. బ్రాహ్మణుడు. M. XII. iii. 460. A motion of the bowels, పాచనము. The act of flowing, ప్రవహించుట. A stream, ప్రవాహము. పారుతెంచు or పార్తెంచు pārutenṭsu. v. n. To come running, పరుగెత్తి వచ్చు. 'వచ్చిరాహవమొనరింపవారిలోన పడతియొక్కతె మున్నాడి పారుతెంచి.' Jaimini. v. 725. పారుబోతు or పారుమోరు pāru-bōtu. n. A fugitive, a coward. పిరికివాడు. పారువేట pāru-vēṭa. n. The chase, game that is hunted. A festival, దేవోత్సవము.
పొంగిలి
(p. 800) poṅgili pongiḷi. [Tel.] n. A flock of birds. పక్షులసమూహము. Food, ఆహారము.
పోతు
(p. 819) pōtu pōtu. [Tel.] n. The male of certain birds, animals and plants, పశు పక్షులలోమగది. ఆబోతు an ox, వృషభము. ఎనుబోతు a male buffalo. మేకపోతు a he-goat, a ram. నక్కపోతు a male fox. గొడ్డుపోతు a barren woman. పోతుటీగ a male fly. పోతుటేనుగు a male elephant. పోతుకరుడు the bigger surf, పెద్దఅల. పోతుతాడు the male palm tree. పోతురౌతు, an epithet of Yama, the god of Death, యముడు. పోతుపిల్ల, a male young one. పశుజాతిలో మగపిల్ల. పోతుపిల్లి a tom cat. పోతు sometimes means one who is addicted to, as తాగుబోతు a drunkard. తిండిబోతు a glutton. తూగుపోతు a sluggard వదురుబోతు a chatter box. పోతుపిచ్చిక or పెద్దపిచ్చిక pōtu-pichchika. n. The Ashy-crowned Finch Lark. Pyrrhulauda grisca. (F.B.I.) పోతురాజు or పోతరాజు pōtu-rāḍsu. n. The name of a rustic god, like Pan, worshipped throughout the Telugu, Canarese and Mahratta countries. He represents the male principle associated with the village goddesses Gangamma, Peddamma, &c. A proverb says పాడుఊరికి మంచపుకోడుపోతురాజు in a ruined village the leg of a cot is a god. cf., 'a Triton of the minnows' (Shakespeare.) బమ్మెరపోతరాజు the name of a certain poet. పోతులరాజు pōtula-rāḍzu. n. A name given to a large hound.
మిక్కిలి
(p. 983) mikkili mikkili. [Tel.] n. Much, abundance, greatness. అధికము. విస్తారము. 'మిక్కిలియైన కీర్తి.' భార. అర. vi. adj. Great, much, vast, అధికము. Excellent, fine, best, శ్రేష్ఠము. మిక్కిలికన్ను an extra eye, అధికమైనకన్ను. 'క మిక్కిలిచేతులును వాని మిక్కిలికన్నున్.' భార. సభా. ii. 'సీ అఖిలచతుష్పదములకు ధేనువు మిక్కిలి మానవులకు బ్రాహ్మణుండు వరిష్ఠుండు, పక్షులందు శ్యేనమధికంబు.' భార. అశ్వ. ii. మిక్కిలికంటి వేల్పు Siva. మిక్కిలి దిక్కు the sky. ఆకశము. 'రెక్కలువిదల్చి లావులు ముక్కుకొనం దువ్వి మోదమున కంధరనమ్మిక్కిలి దిక్కుగనుంగొని కొక్కొర్కోయనుచు కోళ్లు కూయగదొడగెన్.' S. i. 173. మిక్కిలి ఉప్పు too much salt. adv. Very, greatly, much, vastly, extremely, excessively, too much, more than. మిక్కిలి అవాస్తవమైన utterly false. మిక్కిలి రహస్యముగా very secretly. గోడలు మిక్కిలి పడిపోయినవి the walls are ruined. మిక్కిలివాడు mikkili-vāḍu. n. a great person, అధికుడు. 'పాండవుల్ మిక్కిలివారు.' భార. ద్రోణ. v. మిక్కిలు mikkilu. v. n. To exceed, excel, మీరు. అతిశయించు. 'క తలదలతో దాటించిన దలమీరున్ గాలుగాలదాటించిన మి క్కిలుగాలుగేలుసేతుల గులికినదనచేయిమీదగున్ వ్రేటుగొనన్' ఉ. హరి. vi. Also, to come from left to right, అప్రదక్షిణముగావచ్చు. 'మిక్కిలుచున్నవి మెరసిగ వాదులు.' B. i. §. 14.
వాశితము
(p. 1160) vāśitamu or వాసితము vāṣitamu. [Skt.] n. The chirping of birds, or the cry of animals. మృగపక్షులధ్వని.
విచ్ఛాయము
(p. 1167) vicchāyamu vich-chhāyamu. [Skt.] n. A flying shadow, as that of a flock of birds. పక్షులయొక్కనీడ. Fading, చాయపోవడము. adj. Faded, విస్తేజస్కమైన. 'మార్గశ్రమంబున విచ్ఛాయములైనభక్తుని పదాంభోజంబుల.' G. vi. 117.
వేట
(p. 1219) vēṭa vēṭa. [Tel. from వేయు and వేటు.] n. Hunting, the chase. మృగయ, అడవిలోని మృగపక్షులను చంపడము. A sheep or goat set apart for slaughter. గొర్రె, మేక, మేకపోతు, పొట్టేలు. 'పూజించెనాగంగకున్ వెలయన్ వేటలుబోనముల్ సిడులుగావించెన్.' H. ii. 100. వేటకాడు, వేటగిరి or వేటరి vēṭa-kāḍu. n. A huntsman, మృగయుడు. A slaughterer, సంహారకుడు. వేటకుక్క vēṭa-kukka. n. A hound, a hunting dog. మృగాదులనుపట్టే కుక్క. వేటపల్లె vēṭa-palle. n. A village inhabited by huntsmen, బోయపల్లె. వేటపిట్ట vēṭa-piṭṭa. n. A fowler's decoy bird. దీమపుపిట్ట. వేటపోతు vēṭa-pōtu. n. A ram. పొట్టేలు. వేటాడు or వేటలాడు veṭ-āḍu. v. n. To hunt, to follow the chase. అడవిలో పక్షులను మృగములను చంపు. To kill, slaughter, చంపు, వధించు.
శాకునము
(p. 1246) śākunamu ṣākunamu. [Skt. from శకునము a bird.] n. Augury, the science of omens. శకునశాస్త్రము. శాకునికుడు ṣāunikuḍu. n. A fowler, a bird-catcher. An explainer of omens of dreams. పక్షులను పట్టుకొనే బోయవాడు, శకున స్వప్నఫలములు చెప్పువాడు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close