Telugu to English Dictionary: పట్టు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంకించు
(p. 3) aṅkiñcu ankinṭsu. [Tel.] v. t. & i. 1. To raise, take up, lift up. భుజములంకించు shrug the shoulders. 2. To move about, to brandish, ఆడించు, ౛ళిపించు. 'కరవాలంబంకించి యంగదుభజాంతరంబు బిట్టు వ్రేసి.' ద్వి.రా. 3. To turn to one side త్రిప్పు. 'నమ్మెగమంకించి.' విర్వ. ఊ: viii. 4. To hold, పట్టుకొను. 'మారుతసుతుండు ఘనగదాదండ మంకించి కదలుటయును.' జై. భా. ii. 47. 5. To adopt, take or receive. అవలంబించు. 'ధర్మమేజయమనుమాట తగుగదాయని కొంతధైర్యమంకించి.' సారం. 278. 6. To look bright ఉల్లసిల్లు. 'పంకజభవాండమండపంబు సంకుచేసిన పొంకంబున నంకించుచు.' వసు. iv. 23. 7. To extol, applaud పొగడు: 'సముచితభాషణంబుల నంకించుచున్న.' భాగ. viii. 134.
అంకిణీలు
(p. 3) aṅkiṇīlu ankiṇīlu. [Tel.] n. Trappings, ornaments of a saddle. See పట్టాభిరామాయణము.
అంతవట్టు
(p. 12) antavaṭṭu antavaṭṭu. [Tel.] adj. and adv. All, the whole యావత్తు. Till then. అంతవరకు అంతవట్టువారు. All. అందరు. గీ' పుట్టియంతవెన్న ప్రోవుగఁబెట్టితి కడిగికడిగియొక్క గనపచేర సంతపట్టు మ్రింగే. హరి. పూ. 5. ఆ. 'ధాత్రీపతులదోడు తెచ్చితిపలువుర; జచ్చిరంతే వట్టువారును.' భార, శల్య 2. ఆ.
అందు
(p. 14) andu andu. (a defective pronoun.) There, in that place. అక్కడ. అందుకు or అందులక thereof, thereto, for that. అందులో therein. అందున or అందుచేత thereby, by that. అందునిమిత్తము therefore. అందుమీదట adj. thereafter. అటుతర్వాత, వాడు వచ్చి చేరినందుమీదట. after his arrival. అందులకు (an affix) thereto, for that. వ్రాయగలందులకు ad scribendum, to write. అందువల్ల (an affix) thereby. పోయినందువల్ల యేమి ప్రయోజనము what is the use of going? ఆయన రాగలందులకు for his coming. నేను వచ్చేటందుకు అయిదు దినములు పట్టును it will take five days for me to come. అట్లా ఉన్నందుకు for its being so. వాడు అట్లా చేసినందుచేత as he has done so. వాడు అట్లా చేసేటందుచేత by his doing so. అందులకు ఒక ప్రతి వ్రాసినాడు he wrote a copy of it. 'ఇందుగలడందు లేడని సందేహమువలదు' there is no doubt he is every where. ఇందు అందు both here and there; here and hereafter: in this life and the next. అంద in the same place దానియందే; అందలి = అక్కడ ఉండే.
అంబారపిణు౛ు
(p. 17) ambārapiṇuzu or పిడుదు ambārapiṇuzu. [Tel.] n. A tick which infests animals. పశువులను పట్టే పురుగు.
అం౛లిగుం౛లి
(p. 7) aṃzaliguṃzali anzaligunzali. [Tel.] a. Creating confusion; destroying; causing pain ఛిన్నాభిన్నము చేసిన, గాసినొందిన. 'తొండంబుచేపట్టి త్రోచిరాదిగిచి, యంజలి గుంజలియార్చ మైవెంచి, భుజింపుచును.' భాగ. iv. 194.
అక్కర
(p. 20) akkara akkara. [Tel.] n. Necessity, occasion, want, need, desire, అగత్యము. అక్కరతీర్చు to relieve from want. అది నాకక్కరలేదు I do not want it. దీనితో నీకేమి అక్కర what have you to do with this? నీవక్కడికి రావలసిన అక్కరయేమి what business had you to come there? అక్కరకొద్దీ మాట్లాడుట to speak as necessity demands. అది అక్కరకురాదు it will be of no use. వాడికి ఆ పని అక్కరపట్టలేదు he does not care for it. అక్కరకాడు one who is in need. అక్కరగలవాడు; అక్కరగండడు one who has an interest in an affair. శ్రద్ధగలవాడు; అక్కరపడు, అక్కరగొను to feel an interest in a thing. అక్కరకలిగియుండు, అక్కరపాటు a state of necessity. అక్కరపడుట.
అడంగు
(p. 33) aḍaṅgu adangu. [Tel.] n. Home. The original or starting place. ఉత్పత్తిస్థానము. అడంగు వెల cost price, prime cost. పట్టిన వెల, అసలు కరీదు, అయిన వెల.
అడపట్టె
(p. 34) aḍapaṭṭe aḍapaṭṭe. [Tel.] n. A board used for smoothing a ploughed field after the grain is sown: in effect corresponding with a roller. పొలములో విత్తనము విత్తి, మిట్ట పల్లము లేకుండా సరదడమునకై యెడ్లనుకట్టి తోలే మాను, దిండు.
అడపు
(p. 34) aḍapu aḍapu. [Tel.] v. To be held or contained. పట్టు. 'వెడదలుగాగ విప్పుచు బ్రవేశ తటంబులనొగ్గిక్రోలనోళ్లడపక వీపుచిప్ప లెగయంబడి.' Mandhat. vi. 151.
అడాయించు
(p. 35) aḍāyiñcu aḍāyinṭsu. [Tel.] v. n. To stop, seize, arrest. నిలుపు, పట్టుకొను.
అడియాలము
(p. 36) aḍiyālamu aḍi-yālamu. [Tel. అడుగు+అలము. అలము place.] n. A sign, mark, token. గురుతు, చిహ్నము, అడియాలముపట్టు to recognise. గురుతుపట్టు. 'బిరుదులతోడి, గొడుగులు నడియాలంబులతోడి, సిడంబులు వైపించుకొని.' M. IV. v. 224.
అడుగు
(p. 37) aḍugu aḍugu. [Tel.] n. The foot, the footstep, a pace, step, the bottom, basis. A foot in length containing twelve inches. A line of verse. Thus four 'feet' make one stanza, or quatrain. చెట్టు అడుగు the foot of a tree. అడుగురాయి a stone at the bottom కొండ అడుగుననుండే ఊరు a village at the foot of a mountain. ఆ కథను అడుగునుంచి చెప్పు tell the story from the beginning. కుండ అడుగు the bottom of a pot. అడుగంటకోయు to cut off by the root. అడుగుతో పెళ్లగించు to eradicate, to root out. అడుగారిపోవు to be utterly ruined. నా మాటకు అడుగుదాటకు do not transgress my command. వాని అడుగుల జాడ పట్టుకొని పోయినారు they traced his footsteps and followed him. అడుగడుగున or అడుగడుగునకు step by step, now and then, often. అన్నము అడుగంటినది the rice has burnt at the bottom of the pot.
అడ్డపట్టుబాల
(p. 37) aḍḍapaṭṭubāla aḍḍapaṭṭu-bāla. [Tel.] n. A child in arms; an infant. శిశువు. 'అడ్డపట్టు బాలుడట వేయోయమ్మ.' Sar. D. 369.
అడ్డము
(p. 38) aḍḍamu or అడ్డమైన aḍḍamu. [Tel.] adj. Cross. నన్ను అడ్డమైన మాటలు ఆడినాడు he reviled me. అడ్డమైనకూళ్లు any food that comes to the hand. నాకు అడ్డమైనపని పెట్టుతున్నాడు he employs me in anything that comes to hand. వాడు అడ్డదోవలు తొక్కుచున్నాడు he goes the wrong way to work. అడ్డకట్ట aḍḍa-kaṭṭa. [Tel.] n. A dam or bank, an embankment. సేతువు, చేలకు నీళ్లు నిలిచేటందుకు కట్టిన గట్టు. అడ్డకత్తి aḍḍakatti. A broad sword. పట్టిసము. అడ్డకమ్మి aḍḍa-kammi. A cross piece, the cross selvage in cloth. అడ్డకర్ర aḍḍa-karra. A cross-piece of timber: an obstacle: a bar. విఘూతము. నా పనికి అడ్డకర్రలు వేయుచున్నాడు he throws difficulties in my way. See అడ్డము. అడ్డగోడ addagōḍa a cross-wall. అడ్డచాపు aḍḍa-tṣāpu. A cross beam. అడ్డవాసము. అడ్డతల aḍḍa-tala. A narrow projecting head: having a narrow fore head. నిడుపు తల. అడ్డదూలము aḍḍa-dūlamu. A cross beam. అడ్డదోవ aḍḍa-dōva. A crossway. అడ్డపలక aḍḍa-palaka. A cross plank. అడ్డపట్టె. aḍḍa-paṭṭe. A thick board drawn by two oxen used for smoothing a ploughed field after the grain is sown. మడిసమముచేసే మాను. అడ్డుపడు aḍḍa-paḍu. [Tel.] v. n. To interpose, to help; to obstruct, impede. విఘూతమగు, వారించు. నా పనికి అడ్డుపడ్డాడు he threw obstacles in my way. భార్యను కొట్టబోతే కొడుకు అడ్డుపడినాడు as he was going to strike his wife his son interposed. నేనడ్డపడకపోతే వాండ్లు వత్తురు had I not interposed they would have died. అడ్డపాటు aḍḍa-pāṭu. [Tel.] n. Obstacle, hindrance, obstruction. అడ్డి, విఘ్నము. అడ్డబాస aḍḍa-bāsa. n. A nose jewel. బులాకి. అడ్డబొట్టు aḍḍa-boṭṭu. A cross mark worn by the Hindus on their fore-head. అడ్డమాను aḍḍa-mānu. A cross bar. వాడు అడ్డవాట్లు వేస్తున్నాడు he throws impediments in the way.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 124367
Mandali Bangla Font
Mandali
Download
View Count : 99398
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 83291
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 82252
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49684
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47709
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35381
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 35135

Please like, if you love this website
close