Telugu to English Dictionary: పడతి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

గడన
(p. 351) gaḍana or గణన gaḍana. [Tel. from గడించు.] n. Earnings సంపాదనము. Esteem, regard. ఎన్నిక. Praise స్తోత్రము. అతడెవరిని గడనచేయడు he cares for nobody. అతనిగడన యేమాత్రముంటుంది how much is his income or profit? గడనపడతి a prostitute.
(p. 491) ḍ ḍa. The letter D, sounded as a palatal. D sometimes changes into ణ Na, thus: అడగు, అణగు; పడతి, పణతి. In a few words the hard and soft D are used as pleasure: as దాగు or డాగు. Vide Appa C. bk. ii. rule 168. In the colloquial dialect ండ may become ంణ, thus: దండము and అడంగులు are written దంణము or దణ్నము and ఆణంగులు.
పడతి
(p. 699) paḍati or పడతుక paḍaṭi. [Tel.] n. A woman.
పడుచు
(p. 702) paḍucu paḍuṭsu. [Tel.] adj. Young, youthful. పడుచుబుద్ధి a childish whim. (Vish. ii. 28.) పడుచుమాటలు childish language. n. A girl, damsel, maiden, కన్యక. A boy, a youth, పడుచువాడు. ఆడపడుచు a girl. పడుచు తనము paḍuṭsu-tanamu. n. Youth, girlhood, girlishness, boyishness, silliness; puberty. పడుచుది paḍuṭsu-di. n. A young girl. పడుచులతిండి a devourer of innocents, శిశుఘాతిని. పడుపు or పడుచు ౛త paḍupu. n. Prostitution. పడుచుకొను to prostitute oneself. పడుపుకూడు food gained by prostitution. పడుపుపడతి a prostitute. పడుపుకొమ్మ paḍupu-komma. n. A prostitute.
పలుకు
(p. 725) paluku or పల్కు paluku. [Tel.] v. n. &a. To sound, ring, &c. To speak, మాటాడు, అను. To answer, ఉత్తరముచెప్పు. 'బాణాసన ప్రౌఢిమన్ ద్రోణాచార్యులకైన పల్కుదురు.' T. ii. 18. To blame, నిందించు. n. Speaking, utterance, language, a word. మాట. A sound, note, voice. వీణాదిస్వరము. Blame, నింద. A bit, a piece, తునక. తొలుబల్కు or ప్రాబల్కు the primeval word, i.e., the Vedas. సాక్ష్యము పలుకు to give evidence. సుద్దులుపలుకు to tell tales. పలుకుతత్తడి paluku-tattaḍi. n. A parrot. చిలుక. పలుకుదోడు paluku-dōḍu. n. Company, society. మాటతోడు. పలుకురాయి paluku-rāyi. n. A ringing stone or an echoing rock. పలుకుబడి paluku-baḍi. n. Pronunciation. ఉచ్చారణము. Influence, power of word. ఆయనకు ఆ ఊరిలో కొంచెము పలుకుబడి కద్దు he has some influence in that town. పలికించు palikinṭsu. v. a. To cause to speak. To utter or use (words or notes.) To sound or ring. అందుకు సాక్షులను పలికించినాడు he proved this by witnesses, he called witnesses to prove it. పలుకు పడతి or పలుకుచెలి paluku-paḍati. n. The goddess of speech, Sarasvati, వాగ్దేవి, సరస్వతి. పలుకరించు, పలకరించు or పల్కరించు palukarinṭsu. v. n. To speak. మాటాడు. To encourage, to challenge, హెచ్చరించు. పలుకరింత or పల్కరింత palukarinta. n. Calling. పిలువడము. Challenge, ఎచ్చరించడము.
పారు
(p. 744) pāru pāru. [Tel.] v. n. To run or run away. పరుగెత్తు, పారిపోవు. To purge, పాచనములగు, పారుకొను. To fly or rise in the air, ఎగరు. To flow as water, ప్రవహించు. To creep or crawl, పాకు. To grow, or become. To take effect, as a spell or medicine. To begin. n. A ledge of rock, a flat rock under earth. మడుగులు చొరబారు మహిష సంఘంబులు the buffaloes were rushing to enter the pools. కుక్కను కొట్టితే యిల్లంతా పారును if you beat the dog it will befoul the house. ఈ యెండలో పారే పక్షులు మిడిసిపడి చచ్చును in this heat birds on the wing fall down dead. ఆ తోటకు ఈ నీళ్లు పారవు this water does not reach that garden. నీళ్లుపారనియేరు the river which has ceased to flow. నేలబారే నల్లచీమ a black ant that crawls on the earth. నాలుక నల్లబారినది the tongue turned black. నా మంత్రము పారలేదు my spell did not take effect. ఆకులు పండబారుచున్నవి the leaves are turning yellow అతనిమీద నా దృష్టి పారినప్పుడు when my eye lighted on him. ఆరాతిమీద నీడ పారినప్పుడు when the shadow fell on that stone. వాని మనసు దానిమీద పారుచున్నది his thoughts run or are bent on her. అది పగుళ్లుపారుచున్నది it is splitting. ఎండబారుచున్నది it is beginning to dry up. గడుసుపారు to grow hard. బిరుసుపారు to grow stiff 'అట్లు తన చేత హేతశేషులైన జనుల బారగనుగొని రథమెక్కి పటురయమున.' M. X. i. 198. పార౛లు pāra-ḍzallu. v. a. To sprinkle, or scatter abroad. పార౛ాచు pāraḍzāṭsu. v. a. To extend, as the arms or legs. కాళ్లుపార౛ాపు to open or straddle the legs. పార౛ూచు pāra-ḍzūṭsu. v. a. To look through, go over, view, examine well, వింతవారులేరుగదా యంచు సదనంబు పారజూచి.' T. iii. 128. పారదోలు pāra-dōlu. v. a. To drive out or away, to defeat, తరుము. పారబట్టు pāra-baṭṭu. v. a. To winnow in the wind, to let down grain against the wind. భవభయంబుల పారబట్టినవారు, అనగా పాపభీతిని తూలాయమానము చేసినవారు. L. ii. 29. and ii. 1. పారబత pāra-bōta. n. The act of pouring out or throwing away. పారబోయుట. పారబోయు pāra-bōyu. v. a. To pour away, to pour off, or empty out. కుమ్మరించు. పారమి pārami. [negative verbal noun from పారు.] n. The act of not flowing or running. ప్రవహింపకపోవుట, పరుగెత్తకపోవుట. 'పరికింపనెన్నాళ్లు పారమిడస్సి.' BD. iv. 1825. అనగా దినములు సుఖముగా జరుగనందుకు విసికి. పారవేయు or పారవైచు pāra-vēyu. v. a. To fling or throw away, to lose, విసిరివేయు, వదలవిడుచు, ౛ారవిడుచు. పారాడు pār-āḍu. (పారి+ఆడు.) v. n. To creep or crawl. పారిపోవు pāri-pōvu. v. n. To run away, escape. పారుకాడు pāruk-āḍu. (పారుక+ఆడు.) v. n. To run, పరుగెత్తు. To creep, to roam, to ramble. వెంట బడి వీధులందు పారుకాడెడి మృదుపదములవలన.' Sar. D. 615. పారుటక్క or పారుత paru-ṭ-akka. n. A Brahmin woman. A. 452. బ్రాహ్మణస్త్రీ. పారుటసురుడు pāru-ṭ-aṣuruḍu. n. A demon who was formerly a Brahmin, బ్రహ్మరాక్షసుడు. A. v. i. 57. పారుటాకులు pāru-ṭ-ākulu. n. Autumnal leaves. Leaves, which have got a red tinge but are not withered. (This is the clothing of hermits.) 'మంచెలమీదనెక్కి కటిమండలిచుట్టిన పారుటాకులిం, చించుకచంచలించి.' Kālahas. iii. 12. పారుడు pāruḍu. (పారు+వాడు.) n. A Brahmin. బ్రాహ్మణుడు. M. XII. iii. 460. A motion of the bowels, పాచనము. The act of flowing, ప్రవహించుట. A stream, ప్రవాహము. పారుతెంచు or పార్తెంచు pārutenṭsu. v. n. To come running, పరుగెత్తి వచ్చు. 'వచ్చిరాహవమొనరింపవారిలోన పడతియొక్కతె మున్నాడి పారుతెంచి.' Jaimini. v. 725. పారుబోతు or పారుమోరు pāru-bōtu. n. A fugitive, a coward. పిరికివాడు. పారువేట pāru-vēṭa. n. The chase, game that is hunted. A festival, దేవోత్సవము.
మున్ను
(p. 1007) munnu munnu. [Tel.] n. A former time, ముందు, మునుపు. The beginning, ఆరంభము. adv. Formerly, erst, before, of old.మునుపు. ఇంతకమున్ను just now, lately. మున్నటియట్ల munnaṭi-yaṭla. adv. As usual. మునుపటివలెనే. మున్నడి or మున్నాడి munn-aḍi. (మున్ను + అడుగు.) adv. First, at first, before anything else, ముందుగా. 'వారిలోన పడతియొక్కతె మున్నాడి పారుతెంచి.' Jaim. v. 125. మున్నరక munn-araka. n. The front plough, followed by others. ముందరిదుక్కి. Courage, ధైర్యము.
లిబ్బి
(p. 1104) libbi libbi. [Tel.] n. Wealth, riches. ధనము, నిధి. 'నిబ్బరముగుబ్బతిలమేనుబ్బ బాపి. గొబ్బునను నబ్బురపులిబ్బులబ్బజేసి మించుదయచేతమమ్ము రక్షించుగాక.' Bahulas. §. 116. లిబ్బిపడతి. Lakshmi, లక్ష్మీదేవి. లిబ్బులు libbulu. n. plu. Treasuries, నిధులు, ధనస్థానములు. లిబ్బులరాయడు or లిబ్బులదొర Kubēra, కుబేరుడు, ధనాధిపతి.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149867
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close