Telugu to English Dictionary: పతులు'

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

జంపతులు
(p. 457) jampatulu jam-patulu. [Skt. జాయ+పతి.] n. Man and wife: partners; దంపతులు.
జంపతులు
(p. 457) jampatulu jam-patulu. [Skt. జాయ+పతి.] n. Man and wife: partners; దంపతులు.
తుటుము
(p. 537) tuṭumu tuṭumu. [Tel.] n. An assembly, a crowd. A flock or flight, a line or series a clump of trees. a row of houses గుంపు, వరుస. 'తుటుములైశుకదంపతులుచరించు.' Vedanta Ras ii. 17.
దంపతులు
(p. 576) dampatulu dam-patulu. [Skt. from జాయ+పతి.] n. plu. Man and wife. ఆలుమగలు. దంపతిపూజ worship or homage paid to a man and his wife.
నర్తనము
(p. 635) nartanamu nartanamu. [Skt.] n. Dancing, gesticulation, acting. నటనము, ఆట. నర్తనాగారము a dancing school. నాట్యశాల. M. IV. ii. 326. నర్తనప్రియము nartana-priyamu. n. A peacock. నెమలి. నర్తించు. నర్తిల్లు or నర్తిలు nartinṭsu. v. n. To dance. నర్తనముచేయు, ఆడు. నర్తకి nartaki. n. An actress, a female dancer. ఆటకత్తె. నర్తకదంపతులు an actor and his wife. నర్తకుడు nartakuḍu. n. An actor, mime, or juggler. A puppet showman. ఆడెడువాడు, నట్టువుడు.
పరగు
(p. 712) paragu paragu. [Tel.] v. n. To be, exist, remain. చెలగు, ఉండు. To be used, to be applied. ప్రయుక్తమగు. To apply, to be applicable, ప్రవర్తిల్లు. To spread, ప్రసరించు. To become known, to be found, ప్రసిద్ధమగు. To set out on a journey, ప్రయాణమగు. To flow. ప్రవహించు. To roam about, to walk about, విహరించు. 'పన్నగపతులు సంతసముల బరగిరపుడు.' V. P. ii. 148. పరగ paraga. adv. Agreeably, duly. ఒప్పుగా. పరగించు paraginṭsu. v. a. To emit. To let? fly. బయిటవిడుచు. To cause to spread, వ్యాపింపజేయు. M. XIV. ii. 218.
పరిక
(p. 716) parika parika. [Tel.] n. A kind of bird. పక్షి విశేషము. See పరిగె పిట్ట. A kind of stone, ఒకవిధమైన రాయి. Also, a pattern or diagram drawn on the floor with lines of flour or coloured powder. ముగ్గులు. పరికలువేయు, అనగా ముగ్గులుపెట్టు. 'చ తిరుమల కంచి పుష్ఫగిరి తీర్థములం ౛ని కొంగుములఠ్లతో, నరములు దంపతుల్ వడయ వారక కాన్కలు వైచి యంతటన్, బరికలు దృష్టిదీపములలు పన్నిన గద్దెలు బెట్టి యేమిటన్, గరమగు పుత్రవాంచ కడ గానగలేక విచారభిన్నులై.' Hamsa. ii. 96.
పురాణము
(p. 770) purāṇamu purāṇamu. [Skt.] adj. Old, ancient, పురాతనము. n. An ancient story, or legend, a mythological tale, a rhapsody or string of stories. The name of a class of books in Indian literature. పూర్వకథ. స్థలపురాణము local archives, a book regarding the origin of a town, &c. పౌరాణికకథ an old tale or romance. పురాణముచెప్పు to chant or read a legend to an audience. పురాణమువిను to be an auditor of a legend which is recited. పురాణభట్టుడు a mere block-head, one who recites a legend without knowing the meaning of it. పురాణించు or పురణించు purāṇinṭsu. v. n. To recite a Purāṇa, పురాణము చెప్పు. To become inveterate, chronic, or constitutional, as a disease, వర్ధిల్లు, విజృంభించు. వ్యాధి పురాణించినది the disease became chronic. పురాణ దంపతులు. purāṇa-dampatulu. n. The 'primeval pair,' a phrase for Siva and Pārvati, or Vishṇu and Lakshmi. A phrase like Adam and Eve.
మ్రాను
(p. 1050) mrānu Same as మాను a tree (q. v.). మ్రానుకోయిల a wood pecker, వడ్రంగిపిట్ట. మ్రానుద్రిమ్మరి, మ్రాన్దిమ్మరి, మ్రానుమనికి or మ్రానుమన్కి mrānu-drimmari. n. A monkey. కోతి. మ్రానుపాటు or మ్రాన్పాటు mrānu-pāṭu. n. Stupor, the state of being stunned. నిశ్చేష్టత. మ్రానుపడు, మ్రాన్పడు. మ్రానుచెందు, మ్రానుతేరు. మ్రానుపిల్లు or మ్రానుపిలు mrānu-paḍu. v. n. To be stunned, or become motionless. నిశ్చేష్టితుడగు. 'దిక్పతులుమ్రాన్పడియెద్దియు జేయజాలకె చిత్తరుబొమ్మలో యనవిచేష్టతనొందిన.' T. v. 144. మ్రానుపెట్టు mrānu-peṭṭu. v. a. To cause to be stunned, మ్రానుపడజేయు.
యోధ
(p. 1058) yōdha , యోథుడు or యోద్ధ yōdha. [Skt. from యుద్ధము.] n. A warrior, soldier, combatant. బంటు. 'ఒక్కట దిక్పతుల్ విబుధయోధులతోశశిజుట్టు ముట్టిపేరుక్కున.' T. v. 89.
సామంతుడు
(p. 1323) sāmantuḍu sāmantuḍu. [Skt.] n. A neighbouring king, a feudatory prince, ఇరుగుపొరుగురాజు. 'దొరలుసామంతులదుర్గాధి పతులు.' Sar. D. 592. సామంతరాగోల sāmanta-rāgōla. n. A kind of weapon. ఆయుధవిశేషము. రాగోల అనగా, పంగలకట్టె.' ద్వి సామంతరాగోలసాచి వేసినను, వలభుజంబున దాకివసుధేశుడలిగి.' Pal. 413.
సీదరము
(p. 1335) sīdaramu or సీద్రము sīdaramu. [Tel.] n. Poverty, దారిద్య్రము, లేమిడి. A serpent, a snake, సర్పము. A serpent's skin, కుబుసము. సీ 'అనయంబునడకతప్పని గోత్రపతులెప్పుడును సీదరము లేని యవఘభోగులు.' Vasu. i. 8. 'కూటికినికోకకుసీదరమైకృశింపుచుం.' P. i. 800.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101443
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close