Telugu to English Dictionary: పదవే

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఉరిది
(p. 168) uridi uridi. [Tel.] adj. Steady, Rapid. వడిగల. దృఢము, స్థిరము. adv. Quickly. వడిగా. 'ఖదలని నీటికి మీసము లెదు రెక్కు నెయురిదిబారు నీటికి బోలెన్ , పదవి నిరుద్యోగుల బొందదు సోద్యోగులన కానితాత్వికమఖ్యా.' N. ix. 190.
తెగు
(p. 546) tegu tegu. [Tel.] v. n. To break, burst, sever, snap, or be separated. To be cut or split, as the skin or flesh with a blow. To burst, as a lake. To be parted out, as shares. ఖండితమగు, ఛిన్నమగు. To be sharp, as a cutting instrument. To venture సాహసించు. To be mellowed, trained or broken in, as a musical voice తీర్పగు. దాని గొంతుతెగినది he voice is tuned aright. To be finished or break off, as a work. తీర్పగు. To die చచ్చు. 'మార్జాలముడగ్గరి శశకపింజలంబులు తెగవె.' P. iii. 96. వగతెగెను the dispute was terminated. తెగ tega. n. A sort, kind, class. సజాతీయసమూహము. A crowd or flock. సమూహము. A sect, branch or division in a sect. A community, family, kin. Manner విధము. Side పక్షము. A bowstring అల్లెత్రాడు. Stringing a bow అల్లెత్రాటిని ఎక్కపెట్టుట. A length నిడుపు. తెక్కొను for తెగకొను See above. తెగగొట్టు tegagoṭṭu. v. a. To snap off, to cut, or sever నరుకు. తెగకోయు to cut off, to deduct. తెగగొరుకు to bite through. తెగచూచు to stare. తెగనమ్ము to sell off. v. t. To heat soundly. తెగనాడు teganāḍu. v. n. To speak rigorously. తెగబట్టు to hold fast. తెగబడు or తెగబారు tega-baḍu. v. n. To dare, to venture. తెగించు. తెగవేయు tegavēyu. v. t. To cut off, నరుకు. తెగమొగమాడి quite out of countenance. మిక్కిలి ముఖభంగమునుపొంది. 'తెగమొగ మోడియున్న జననిందితులొందుదు రెందధోగతుల్.' UR. K. vii. 267. తెగిన gashed, wounded, broken. భూమి తెగిపోయినది the field was cut up, ploughed up or destroyed by the flood. తెగుడు teguḍu. n. Breaking. తెగుట. తెగుడల tegudala. n. End, termination. అంతము. Decrease క్షయము. తెగుదెంపు tegudempu. (తెగు+తెంపు.) n. A decision. తీర్పు. తెగుబడి tegu-baḍi. n. Breaking. తెగుట. Ploughing. దుక్కి. Sale అమ్మకము. తెగులు tegulu. n. An outbreak (of disease.) Disease, sickness, plague, pain, blight, evil, murrain, rot. వ్యాధి, పీడ. తెగులుగొంటు tegulu-gonṭu. n. A sick person, an invalid. వ్యాధిగ్రస్తుడు, వ్యాధిగ్రస్తురాలు. తెగులుగొను tegulu-gonu. v. n. To become sick to fall sick. వ్యాధిగ్రస్తమగు. తెగువ teguva. n. Darin , resolution. సాహసము. Sharpness, decision, decidedness, determination. Hastiness, wilfulness. Suddenness, abruptness. Wreaking or satiating passion. Liberality. A charitable disposition దాతృత-వము. తెగువ దేవేంద్రపదవి our daring is a very heaven, i.e., revenge is sweet! వాడికి తెగువపుట్టినది he has become courageous, or venturesome. తెగుదారి tegu-dāri. (తెగువ+దారి.) n. A courageous person. సాహసికుడు, సాహసికురాలు. A donor, a charitable person. దాత. తెగువడు teguvadu. (తెగుడు+పడు.) v. n. To be separated or severed. వేరుపడు.
నేత్రము
(p. 680) nētramu nētramu. [Skt.] n. The eye. కన్ను. A garment. Bleached or woven silk. వస్త్రము, వలిపము. 'మర్కటకీటకృతమైన మగ్గంబునేత్రసంపదవహింప.' A. i. 46. 'నేత్రంబుపట్టు' a kind of silk. BD. iii. 110. నేత్రోత్సవముగానున్నది it is a feast to the eyes.
పఠితము
(p. 703) paṭhitamu patitamu. [Skt.] adj. Fallen, alighted, defeated, overthrown. Wicked, abandoned. పఠితత్వము patitatvamu. n. The state of having fallen from one's office or righteousness. పఠితుడు pati-luḍu. n. A fallen creature, a sinner. పడినవాడు, పదవిచెడినవాడు. ఏమియెరుగని పఠితుగా (for పతితుడుగా) ఉన్నాడు he is as innocent as the babe unborn. పతితపావనుడు a restorer of the fallen, a saviour of sinners.
పడ
(p. 704) paḍa or పడము pada. [Tel. for పోవుదము.] (plu. పదండి or పదడు) interj. Go or come thou. పదరా or పదవే go along, or come along. పోదముపద come, let us go. పదపద (plu. పదపదడు) go, go along; come, come! 'ఇచ్చోట, పనిమనకేమింక పదపదడనుచు.' Sāranga. D. iv. 377.
పదవి
(p. 705) padavi padavi. [Skt.] n. A road, or path, మార్గము. Station, situation, degree, rank, స్థితి. A place, site, స్థానము. Fortune, luck. సంపద. A high station in life, ఉన్నతస్థితి.
పరిణతము
(p. 718) pariṇatamu pariṇatamu. [Skt.] adj. Ripe, mature, పక్వమైన. Bent, bowed. 'పరిణతాపముల్.' Vasu. iv. 6. n. A butting elephant, an elephant stooping to strike with his tusks. పరిణతి pariṇati. n. Bending, bowing. వమ్రత, వంగడము. 'నిజంబరయగక్షేత్రజ్ఞుడు పరిణతిగల యతడు సత్వపదవిదుడునుడీ' M. XIV. ii. 228. A technical expression for a set of verbs. భూజ్వాదిః, పరిణతిః, భూసత్తాయాం, బిజయె అనే ధాతువులు అదిగాగల కొన్ని క్రియలకు పారిభాషికనామము. త్రివిధమైన క్రియలో నొకటి పరిణద్దము pariṇaddhamu. adj. Bound, tied, possessed of. కట్టబడిన, కూడుకొన్న. 'భయదన్ఫురణాపరిణద్ధముర్తియై.' M. IV. ii.131. పరిణమించు pariṇaminṭsu. v. n. To be glad. సంతసించు, ఆనందించు. 'సీ పరిణమించిరి ధరా మరపురంధ్రీహస్త ఘటితచేలాంచలగ్రంధికలన.' Swa. v. 117. To become metamorphosed, transformed, changed. వికారమునుపొందు, ప్రకృత్యవ్యధాభావము అగుట. 'మజులమంజరీమహిత సౌభాగ్యంబు పరివృత్తకుచవృత్తిపరిణమింప.' Swa. vi. 99. v. a. To cause to rejoice, సంతోషింపజేయు. పరిణయము parinayamu. n. Marriage. పెండ్లి. పరిణామము pari-ṇāmamu. n. Metamorphosis, transformation, change of form or state. వికారము, మారురూపు. Maturity, fulness, ripeness, పరిణామదర్శి one who looks forward to the end. Joy, gladness, యాతనికి, బాదినాయుడు కడుపరిణామమంది.' Pal. 85. 10. Health, prosperity, welfare, క్షేమము, సుఖము. పరిణామశూల pari-ṇāma-ṣūla. n Pain caused by indigestion, gastritis.
పొనుగు
(p. 810) ponugu ponugu. [Tel.] adj. Short, పొట్టి, Dull looking, not bright, తేజములేని. పొనుగుపడు, పొనుగుపోవు, పొనుపడు or పొన్పడు ponugu-paḍu. v. n. To become dull in color, to grow cool or calm, చల్లారు, నిస్తేజమగు. To come to ruin, నశించు. To be reduced to nothing, శూన్యమగు. 'ఈ విమనాకీర్తిజగంబుల, బొనుగుపడియెనీవు భువన పూజితవృత్తిం, బనుపడితిగానతగనీ, కనల పదవినుండనాకు. నలవడదింకన్.' M. III. v. 152. To become useless, వ్యర్థమగు. పొనుగుపరుచు causal of పొనుగుపడు. పొనుగుచేప ponugu-chēpa. n. A kind of fish.
పోలు
(p. 821) pōlu pōlu. [Tel.] v. n. To be fit or agreeable. ఒప్పు, తగియుండు. To be proper, యుక్తమగు. To be possible, శక్యమగు. This word is added to infinitives. చేయబోలునె can it be done? The neg. is పోలదు; thus, అట్లా చేయపోలదు or తగదు it is not proper to do so. ఉండబోలును perhaps they are there, ఉన్నవేమో. 'తెగువయదేవేంద్రపదవియనదగు బుద్ధిజనింపబోలుతరుణీనీకున్.' H. i. 140. v. a. To resemble, to be like, సరిపోలు. n. Resemblance, similarity, సామ్యము. పోలుపొందులేకుండా మాట్లాడు or తలా తోకలేకుండా మాట్లాడు to talk without rhyme or reason. పోలె pōle. adv. Like. రామునిపోలె like Rama. పోలమి pōl-ami. n. Dissimilarity, unlikeness. పోలించు, పోలుచు or పోల్చు pōlinṭsu. v. a. To compare, or liken. పోలజేయు. పోలిక, పోలికి or పోల్కి pōlika. n. Resemblance, likeness.
భండించు
(p. 915) bhaṇḍiñcu bhanḍinṭsu. [Skt.] v. n. To play pranks, బండాటలాడు. 'క 'ఒండైనజేయవారక భండించిన గలదె పరమపదవినృపాలా.' రుక్మాం. v.
మది
(p. 948) madi madi. [from Skt.మతి.] n. The mind. మనస్సు, బుద్ధి. మదించు to think, తలచు. మదిమది madi-madi. n. Great calmness, నెమ్మది. Steadiness, నిశ్చలత. 'మదిమదిరాజ్యమున్ విడిచి మంకుతనంబున జెందరానిమేల్, పదవులు గోరగల్గునె తపంబు ఘటింపుము.' UK. iv. 183. మదింపు or మతింపు madimpu. n. An estimate, valuation. మదించు or మతించు madinṭsu. v. a. To make an estimate. మదింపువేయు.
రువ్వు
(p. 1081) ruvvu ruvvu. [Tel.] n. A lesson given to a boy in the Vedas. పిల్లకాయలు పనసను వల్లెనే యడమునకై ఉపాధ్యాయులు ముందర నొకపర్యాయము చెప్పడము. Repetition, వల్లె. A time, తేవ. 'వినుము రెండవరవ్వువిని.' హరి. ఉ. x. రువ్వము ruvvamu. n. A time, తడవ, అవృత్తి. రువ్విచ్చు ruvv-iṭsṭsu. v. n. To give a lesson to a boy in the Vedas; making him repeat it a set number of times. చిన్నవాండ్రు పనసను వల్లెవేయడమునకై ఉపాధ్యాయులు ముందర నొకపర్యాయము చెప్పు. 'సీ పదవర్ణసౌష్ఠవప్రకటనం బెంతయునింపుమీరంగ రువ్విచ్చియిచ్చి, తగును దాత్తాది భేదములు గెంటక పర్వగనుబొమ్మచేష్టల గరపికరపి.' KP. iv. 46.
వెల్లి, వెల్లిక
(p. 1217) velli, vellika or వెల్లుక velli. [Tel.] n. A flood, stream, ప్రవాహము. A series, పరంపర. Whiteness, తెలుపు. వెల్లివేగుడు as it dawned, అరుణోదయకాలమురాగా. 'వెల్లివేగుడు స్వచిత్తోల్లాసమమర.' BD. iii. 410. వెల్లికొలుపు, వెల్లికొల్పు or వెల్లిగొలుపు velli-kolupu. v. a. To inundate. 'విలోకనప్రభావిచికలందదీయ పదవీకలశాంబుధి వెల్లిగొల్పుచున్.' Swa. ii. 33. వెల్లిగొను velli-gonu. v. n. To flow, to run as water, to be spread. ప్రవహించు, పరంపరగావెడలు. ప్రసిద్ధమగు. 'కనుగవహర్షాశ్రుకణములు వెల్లిగొననర్థి మోపెత్తికొనుచు భక్తుండు.' BD. v. 409. వెల్లివిరి velli-viri. adj. Made known, made public. ప్రకటితము. వెల్లివిరియు or వెల్లిపొడుచు velli-viriyu. v. n. To break forth, spread; to overflow, teem. వ్యాపించు, వెల్లువలుగట్టు, వరదలైపారు. To become public or famous, వరదలైపారు. To become public or famous, ప్రచురమగు, ప్రసిద్ధమగు. To swell, ఉబుకు. 'ఇట్టి మాయావులున్న చోట సత్యంబు మూలబడికల్లవెల్లివిరియు.' P. i. 53.
సంఛన్నము
(p. 1274) sañchannamu sanchhannamu. [Skt.] adj. Covered, ఆచ ్ఛాదితము. 'రేణిపటలసంఛన్న గీర్వాణపదవి.' Vish. ii. 135.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149860
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close