(p. 1108) lēki lēki. [Tel.] n. Grain dropped down on the ground, రాలిన ధాన్యపుగింలు. A worthless wretch, a vagabond. దేవురుగొట్టు, పనికిమాలినవాడు, పనికిమాలినది, అప్రయోజకుడు. 'లేకులలోకులకాకరుపులకు చాకిచాకనియేల సందడించెదవు.' BD. iv. 101. లేకిచేష్టలు silly doings. లేకిబడియ a rascal, a scoundrel. లేకిబ్రతుకు lēki-bratuku. n. A miserable life, a hand to mouth livelihood. లేకివాడు lēki-vāḍu. n. One who lives from hand to mouth. A useless person. అప్రయోజకుడు.