Telugu to English Dictionary: పరిగె

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఏలు
(p. 202) ēlu ēlu. [Tel.] v. i. & t. To rule, govern. manage. To enjoy, to master. To possess or take. పరిగ్రహించు, పాలించు. ఏలించు ēlinṭsu. v. t. To cause one to rule. నిన్ను మాచెర్ల యేలింతును I will make you ruler of Mācherla. ఏలినవాడు ēlina-vāḍu. n. A ruler, lord, your honor. ఏలిక, రాజు, స్వామి. ఏలుకోటి ēlu-kōti. n. The people, subjects. Host assembly. ప్రజాకోటి. సకలమైనవారు. ఏలుబడి ēlu-baḍi. n. Government, reign. ఏలేవారు or ఏలువారు ēlē-vāru. n. The rulers. ఏలుకొను = ఏలు.
కొలువు
(p. 324) koluvu koluvu. [Tel.] n. Service, employment. సేవ. A hall of audience. ఆస్థానము. A feast in honour of any village goddess, an Ammavāru, or Pōlēramma ఉత్సవ విశేషము. కొలువు కూటము koluvu-kūṭamu. n. A court. ఆస్థానమండపము. Audience, levee. కొలువుడుకాడు or కొలువుకాడు koluvuḍu-kāḍu. n. A servant. కొలువుకొను to take into service సేవకునిగా పరిగ్రహించు.
చెలిక
(p. 431) celika , చెలక or చెల్క chelike. [Tel.] n. A fallow field. బీటినేల. పులిచెలిక (from పులి fresh) a field lately left fallow. వట్టి చెలిక a field long left fallow. చెలికనేల or చెలికమేర a field's length. పరిగెలేరినపొలము.
పరి
(p. 715) pari pari. [Skt.] prefix. Around; full fully, greatly, completely. మిక్కిలి పరికరించు pari-karinṭsu. [corrupted from Skt. పరీక్ష.] v. a. To examine. పరీక్షించు. పరికర్మము pari-karmamu. n. Cleaning the body. శరీరశుద్ధీకరణము, దేహమాలిన్యమును పోగొట్టుకోవడము. Adornment, decoration, అలంకారము. 'భర్మపరికర్మవర్మితంబగు బ్రహ్మరథంబున.' A. iv. 37. పరిక్రమము pari-kramamu. n. Walking at ease. విహారము. పరిక్రియ parik-riya. n. Walking round a thing. ప్రదక్షిణము, చుట్టుకొని వచ్చుట. పరిక్షిప్తము pari-kshiptamu. adj. Surrounded on all sided, అన్నిప్రక్కలను చుట్టుకొనబడిన. పరిక్షేపము pari-kshēpamu. n. The act of surrounding. చుట్టుకొనియుండుట. పరిక్లేశము pari-klēṣamu. n. Calamity, affiction, misery. కడగండ్లు. 'వనవాసపరిక్లేశంబున కోపదు.' M. II. ii. 328. పరిగణనము pari-gaṇanamu. n. Estimation. పరిగణనము, ఎన్నిక. పరిగణించు pari-grahinṭsu. v. a. To think, reckon, consider, ఎంచు, ఎన్ను. పరిగ్రహించు pari-grahinṭsu. v. a. To take, accept, admit or receive. ప్రియముతో పుచ్చుకొను. పరిగ్రహము or పరిగ్రహణము pari-grahamu. n. Acceptance, taking, assent, consent, ప్రియముతో పుచ్చుకొనుట. Dependants, a family, a train, పరివారము. పరిగృహీతము pari-gṛihītamu. adj. Accepted, received with kindness, ప్రియముతో పుచ్చుకొనబడిన. పరిఘట్టనము pari-ghaṭṭanamu. n. Thumping, striking, collision. పరిఘాణించు or పరిఘాళించు pari-ghaṇinṭsu. [Tel.] v. n. To vaunt, to boast, to oppose in words. ఎదురాడు. 'చిగురుటాకుల నిరసించు హస్తములలు, గగనంబుతో బరిఘాణించు నడుము.' HD. ii. 352.
పరి
(p. 715) pari pari. [Tel.] n. An army. సేన. A multitude, సమూహము. A series, పజ్త్కి. The act of surrounding (anything,), వేష్టనము. The weight of the yoke, కాడిబరువు. పరి వెలపలితట్టు వేయుము throw the weight of the yoke on the outside. A time, an opportunity, అవృత్తి, తడవ, పారి. ఒకపరి once. Manner, విధము. 'ఆ పనసపండుదిగిన పరిగస్వప్నముగన్న నెరిగ.' ఆము. iv. పరిగమి pari-gami. n. A fully equipped army. చతురంగబలముగలసేన.
పరిక
(p. 716) parika parika. [Tel.] n. A kind of bird. పక్షి విశేషము. See పరిగె పిట్ట. A kind of stone, ఒకవిధమైన రాయి. Also, a pattern or diagram drawn on the floor with lines of flour or coloured powder. ముగ్గులు. పరికలువేయు, అనగా ముగ్గులుపెట్టు. 'చ తిరుమల కంచి పుష్ఫగిరి తీర్థములం ౛ని కొంగుములఠ్లతో, నరములు దంపతుల్ వడయ వారక కాన్కలు వైచి యంతటన్, బరికలు దృష్టిదీపములలు పన్నిన గద్దెలు బెట్టి యేమిటన్, గరమగు పుత్రవాంచ కడ గానగలేక విచారభిన్నులై.' Hamsa. ii. 96.
పరిగ
(p. 717) pariga or పరిగె pariga. [Tel.] n. Ears of corn that drop down when a crop is harvested, gleanings of corn. చేనిలో రాలినవెన్ను. పరిగెలు fragments, shivers, తునియలు. 'పైనున్న చోళ్లలను పరిగెలు చేసి, బొమిడికంబములను డుల్లలపాడుచుచురాగ.' Pal. 439.
పరిగచేను
(p. 717) parigacēnu pariga-chēnu. n. A reaped field. సస్యముకోసినచేను. పరిగరి or పరిగవాడు parig-ari. n. A gleaner. పరిగ యేరువాడు. పరిగపిట్ట pariga-piṭṭa. n. The Rose-coloured Starling or Cholam bird, Pastor roseuṣ. (F.B.I.) పరిగబ్రతుకు pariga-oratuku. n. An uncertain means of livelihood, పరిగలేరుకొని బ్రతికేబ్రతుకు.
పరిగమ్మి
(p. 717) parigammi pari-gammi. [Tel.] n. A crook or stick used by herdsmen.
పరిగె
(p. 717) parige or పరిగియ parige. [Tel.] n. A kind of tree. A sprat. చెదుపరిగె the bitter sprat which resembles the silver fish. పాలుపరిగె the white sprat. బెత్తుపరిగె A sort of Chœtodon. adv. Quickly, శీఘ్రము.
పరిగొను
(p. 717) parigonu pari-gonu. [Tel.] v. n. To form a line or series. బారుతీరు. v. a. To surround, చుట్టుకొను. To steal, అపహరించు 'చ పరిణత దివ్యగంధఫలబారనమత్కదళీపరంపరా పరివృతకాయ మానములబర్వు ఫలావళి జూచి పైపయింబరిగొని వచ్చు రాఝశుకపల్త్కుల చొప్పుననొప్పె నప్పు డ, డప్పురవిపణిప్రమాణముల భూరిహరిన్మణి తోరణావళులల్.' Vasu. v. 77.
పలిసపిట్ట
(p. 725) palisapiṭṭa Same as పరిగెపిట్ట. (q. v.) పాలపలిసపిట్ట the Grey headed Myna, Sturnia malubarica. పొదపలిసపిట్ట, the Black-capped Black-bird, Merula nigripileus, Or, Tickell's Ouzel. Merula unicolor. (F.B.I.)
పార
(p. 741) pāra pāra. [Tel.] n. A short hoe, a spade. తవ్వునట్టి సాధనము. పారమీను pāra-mīnu. n. A fish called 'Old wife,' resembling a pomfret. పారమ్ము or పారవాతి pārammu. (పార+అమ్ము.) n. A broad-tipped arrow. 'పారమ్మెదనాటినట్లు పడెవతడుర్విన్.' G. viii. 9. పారచేతి pāra-chēti. n. A large sort of fish with a big head, a grampus. పారపరిగె a kind of sprat.
ముండము
(p. 992) muṇḍamu munḍamu. [Skt.] n. The head cut off from the neck. దేహములేని తల. A shaven pate, a bald head. బోడితల. The trunk of a lopped tree. కొమ్మలు పోయిన మోటుచెట్టు. 'భవమ్మండపుధారోష్ణము.' A. vi. 29. ముండము or ముండితము munḍamu. adj. Shaved, bald, having no hair on the head గొరగబడిన. ముండ manḍa. n. Lit: One whose head is shaven. A widow, విధవ. A wretch. A whore. వేశ్య. ముండ మోయు munḍa-mōyu. v. n. To become a widow, వైధవ్యమునొందు. To become useless, వ్యర్థమగు. అది చెడ్డముండ she is a wretched slut. ఆడముండ a miserable creature. పోకిరిముండ an immoral wretch. పేదముండ a poor wretch. ముండమోపి a widow. పిచ్చిముండ a simpleton. అది రాక్షసి ముండగనుక as she is a horrid wretch. ముండలమారి, ముండరి or ముండలముఠాకోరు a whoremonger. ముండనుపెట్టుకొన్నాడు he keeps a concubine. ముండనము munḍa-namu. n. Shaving, shearing, cutting. క్షౌరము. ముండి munḍi. n. Bald-pate: one who has a shaven head. బోడితలవాడు. A barber, మంగలవాడు. ముండుడు mun-ḍuḍu. n. A bald headed man, బోడితలవాడు. A monk. సన్యాసి. 'పరిగ్రహవిముఖుడై ముండుండు ననికేతనుండు వృక్షమూలవాసి యుగపాలధరుండు.' M. XII. v. 133.
ముప్పిరి
(p. 1007) muppiri mup-piri. [Tel.మూడు + పిరి.] n. Three folds. మూడుపిరులు. adj. Threefold, triple. Of three twists or strands (పురి), as a cord. ముప్పిరిదారము a threefold cord. ముప్పిరిగొను mup-piri-gonu. v. n. To redouble or swell. మూడుమార్లు పెనగొను, అతిశయించు. ముప్పరిగొన్న threefold, redoubled, vehement. ముప్పిరిగొన్న మొహము redoubled, vehement. ముప్పిరిగొన్న మోహము redoubled love. ముప్పిరిగొన్న వేడుక exceeding joy. 'చలము కోపంబు రోషంబు నీ ముడు ముప్పిరిగొనగ' annoyance, anger, and spite united to spur him on. Nala. D. iii. 58. ముప్పరిచేప or ముంగి ముప్పిరి muppiri-chēpa. n. A kind of fish, a species of Sparus, Mesoprion quinque lincatus.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close