Telugu to English Dictionary: పరిగ్రహించు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఏలు
(p. 202) ēlu ēlu. [Tel.] v. i. & t. To rule, govern. manage. To enjoy, to master. To possess or take. పరిగ్రహించు, పాలించు. ఏలించు ēlinṭsu. v. t. To cause one to rule. నిన్ను మాచెర్ల యేలింతును I will make you ruler of Mācherla. ఏలినవాడు ēlina-vāḍu. n. A ruler, lord, your honor. ఏలిక, రాజు, స్వామి. ఏలుకోటి ēlu-kōti. n. The people, subjects. Host assembly. ప్రజాకోటి. సకలమైనవారు. ఏలుబడి ēlu-baḍi. n. Government, reign. ఏలేవారు or ఏలువారు ēlē-vāru. n. The rulers. ఏలుకొను = ఏలు.
కొలువు
(p. 324) koluvu koluvu. [Tel.] n. Service, employment. సేవ. A hall of audience. ఆస్థానము. A feast in honour of any village goddess, an Ammavāru, or Pōlēramma ఉత్సవ విశేషము. కొలువు కూటము koluvu-kūṭamu. n. A court. ఆస్థానమండపము. Audience, levee. కొలువుడుకాడు or కొలువుకాడు koluvuḍu-kāḍu. n. A servant. కొలువుకొను to take into service సేవకునిగా పరిగ్రహించు.
పరి
(p. 715) pari pari. [Skt.] prefix. Around; full fully, greatly, completely. మిక్కిలి పరికరించు pari-karinṭsu. [corrupted from Skt. పరీక్ష.] v. a. To examine. పరీక్షించు. పరికర్మము pari-karmamu. n. Cleaning the body. శరీరశుద్ధీకరణము, దేహమాలిన్యమును పోగొట్టుకోవడము. Adornment, decoration, అలంకారము. 'భర్మపరికర్మవర్మితంబగు బ్రహ్మరథంబున.' A. iv. 37. పరిక్రమము pari-kramamu. n. Walking at ease. విహారము. పరిక్రియ parik-riya. n. Walking round a thing. ప్రదక్షిణము, చుట్టుకొని వచ్చుట. పరిక్షిప్తము pari-kshiptamu. adj. Surrounded on all sided, అన్నిప్రక్కలను చుట్టుకొనబడిన. పరిక్షేపము pari-kshēpamu. n. The act of surrounding. చుట్టుకొనియుండుట. పరిక్లేశము pari-klēṣamu. n. Calamity, affiction, misery. కడగండ్లు. 'వనవాసపరిక్లేశంబున కోపదు.' M. II. ii. 328. పరిగణనము pari-gaṇanamu. n. Estimation. పరిగణనము, ఎన్నిక. పరిగణించు pari-grahinṭsu. v. a. To think, reckon, consider, ఎంచు, ఎన్ను. పరిగ్రహించు pari-grahinṭsu. v. a. To take, accept, admit or receive. ప్రియముతో పుచ్చుకొను. పరిగ్రహము or పరిగ్రహణము pari-grahamu. n. Acceptance, taking, assent, consent, ప్రియముతో పుచ్చుకొనుట. Dependants, a family, a train, పరివారము. పరిగృహీతము pari-gṛihītamu. adj. Accepted, received with kindness, ప్రియముతో పుచ్చుకొనబడిన. పరిఘట్టనము pari-ghaṭṭanamu. n. Thumping, striking, collision. పరిఘాణించు or పరిఘాళించు pari-ghaṇinṭsu. [Tel.] v. n. To vaunt, to boast, to oppose in words. ఎదురాడు. 'చిగురుటాకుల నిరసించు హస్తములలు, గగనంబుతో బరిఘాణించు నడుము.' HD. ii. 352.
సందు
(p. 1277) sandu or సంది sandu. [from Skt. సంధి.] n. A small opening, a fissure, crack, hole, బొత్త, చిల్లి, బీటిక. Space, an interval. ఎడము, మధ్యప్రదేశము, మధ్యకాలము. A lane, a narrow street, చిన్నవీధి, గల్లీ. A nook, corner, మూల. A backyard, పెరడు. A period of time, an opportunity, సమయము, సందర్బము. A direction or quarter. చంకసందు the armpit. వేళ్లసందు the space between two fingers. ఇక్కడ సందు విడువు leave a space here. సందిచ్చు to give room or opportunity. వాడు ఎవరికిని సందియ్యకుండా మాట్లాడుతాడు he will let nobody else get a word in, he gives no one an opportunity of speaking. వారిద్దరిసందున వీడు నలిగిపోవుచున్నాడు between the two this man is ruined. సందులు గొందులంతా వెతికినాడు he hunted in every hole and corner. సందుచూచి లోగా చొరబడినాడు he took an opportunity and rushed in సందువాకిలి the back-door, పెరటిగుమ్మము. సందుముట్టు menses occurring at intervals, that is, at irregular periods. 'నేటికి నబ్బెసందు.' T. iii. 87. అనగా నేడు సమయము చిక్కెను. సందిక్రంతజగడములు petty disputes, అల్పమైనజగడములు. సందుకట్టు sandukaṭṭu. n. An interval, మధ్యకాలము. గ్రహణపు సందుకట్టు the time that an eclipse lasts. అమావాస్య సందుకట్టు the period of new moon. నేను పోయి వీడు వచ్చే సందుకట్టులో in the interval between my going and his coming. సందుకొను sandu-konu. v. n. To take or seize an opportunity, సమయము చూచుకొను. To extend spread, వ్యాపించు. v. a. To unite with, కూడు. To be joined to, to marry, పరిగ్రహించు. సందుకొట్టు or సందుతగులు sandu-koṭṭu. v. n. To be injured by a ghost. సందుదోషము sandu-dōshamu. n. Demoniac possession. బిడ్డలకు మాససంధియందు కలుగు బాలగ్రహదోషము. ఆ బిడ్డకు సందుదోషము తగిలినది, సందుకొట్టినది or సందుతగిలినది the child is fairy-struck or injured by a ghost that haunts a particular spot. సందుసీసము sandusīsamu. n. A certain feat in wrestling.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149874
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113081
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101447
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95705
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55856
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40228
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39130

Please like, if you love this website
close