(p. 1225) vēḷākōḷamu vēḷā-kōḷamu. [Tel.] n. Intricacy. చిక్కు. Ridicule, derision, joking, పరిహాసము. వేళాకోళమునొందు to be caught in difficulties, చిక్కులబడు; to be ridiculed, పరిహసింపబడు. 'ఆలుంబిడ్డల కొరకై జాలింబడి ధనముగూర్చి చచ్చినదనుకన్ వేళాకోళము నొందుచు స్త్రీలోలుండైనవాడు చెడిపోపాలై.' Ramastava Raj. ii. 62. వేళాకోళపు vēḷā-kōḷapu. adj. Intricate, puzzling. చిక్కుగానుండే. 'క వేళాకోళపుదీగెలు, బేలలికలుగళాసములును బీరజడలుదా, దాలుచుటెట్లొకొమింటన్, లీలాహరి దోలనింతనేర్పరియయ్యున్.' KP. iii. 79. Ridiculing, joking, derisive, పరిహాసమైన.