Telugu to English Dictionary: పరువు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అరవుడు
(p. 80) aravuḍu or అరవుడు aravuḍu. [Tel.] n. Bit, fragment, rag. తునక, చింపి, పొడి, తూటు. 'పరువెంట్రుకల కోరకొప్పిడి, కావి యరవుడు తనిట్టునట్టుమజుట్టి.' HD. ii. 1376. 'మైమరుపరువుళ్లుగజేసి లీలనంగములెల్లన్ బరియలుగజేయ.' M. VI. ii. 319.
అర్రాడు
(p. 85) arrāḍu arrāḍu. [Tel. అర్రు+ఆడు.] v. n. To hesitate, waver, roam about, wander about in distress. తడబడు, అల్లాడు, దేవులాడు.' ఒలువనితిలలకు నొలిచినతిలలీనర్రాడు వసుమతీ సురభార్యా తిలకమునందు.' P. ii. 4. 'పరువంబు గాగజొప్పడని మామిడి తేనె లాననాసాసడ నర్రాడునవియు.' Pariz. iii. 97.
గద్దె
(p. 355) gadde or గద్దియ gadde. [Tel.] n. A high seat. ఉన్నతపీఠము; a throne సింహాసనము. An obsolete coin వరహా. గద్దెపొంకము gadde-ponkamu. n. Eulogy. పరువునకు తగిన గౌరవపు మాట.
గునుకు
(p. 377) gunuku , గునుకుపరుగిడు or గునుకులాడు gunuku. [Tel.] v. n. To trot, amble, trip or run gently. 'ఘటపూర్ణమంత్రపుష్కరధారలెత్తించి గుణముగానకరోసి గునికె నొకడు.' P. i. 127. గనుకుసీసము an ambling metre composed in a peculiar mode. గునుకు n. An amble, trot, or gentle run. కునుకు పరుగు gunuku-parugu. n. The act of running slowly. 'గునుకుపరువుననుదాటె బలుడు తొంబదియడుగులు.' Dasav. ix. 16.
గురువు
(p. 381) guruvu or గురుడు guruvu. [Skt.] n. A teacher, a preceptor, a master, a superior, a learned man, a father. A title or name of Brihaspati, tutor of the Gods, who was the husband of Tāra. గురువారము. guru-vāramu. n. Thursday. దొంగలగురువు a master thief, a ringleader. గురువు guruvu. n. Greatness గౌరవము, weight భారము. పూర్వజన్మార్జిత భూరికర్మముల గుర్వణగించునా కొడుక రావయ్య, BD. iv. 218. A long syllable, in prosody. Fast running వేగపు పరుగు. adj. Heavy, weighty, great, large, bulky: difficult, arduous. Reverend, venerable. గురుకార్యము a weighty matter. గురువుగా or గుర్వుగా positively or greatly అధికముగా. 'సర్వమాన్యము నీకు గుర్వుగానిత్తు.' BD. iv. 490. గురువుతేరు guruvu-tēru. v. n. To swell,వులుపారు to run very fast వేగపు పరువుగాపారు. To excel అతిశయించు. గురుత్వము gurutvamu. n. Greatness, weight, importance. Esteem. Heaviness, or languor. గురునాథుడు guru-nādhuḍu. n. The name of a certain village god, whose image is usually a mere block of stone, under a tree.
చావు
(p. 448) cāvu ṭsāvu. [Tel.] n. Death. తండ్రిచావుపిల్ల an orphan. చావుపిట్ట the hooting barn-owl. Jerdon, No. 37. చావుబిడ్డ a still born child. చావుదెబ్బ a mortal blow. చాపరువు (చావు+పరువు.) ṭsā-paruvu. n. A killing rate of speed. Manu. iv. 72.
చిందు
(p. 410) cindu chindu. [Tel.] v. n. To be spilt, shed or distilled. To spread వ్యాపించు. వెన్నెలల్ చిందెడునవ్వు a smile that was pleasant like moonlight. v. a. To spend, to lay out. వ్యయముచేయు. n. A dance, hop, jig. చిందాడు or చిందులుతొక్కు to dance, or tread a measure. చిందుపరువు a dance. A drop, చుక్క. చిందుగా recklessly, wildly, sorrowfully. చిందుగాచేయు to pester, plague, annoy. చిందుగుప్ప chindu-guppa. n. A sort of wolf. చిందువందు chindu-vandu. adj. Scattered చెదిరిన. adv. Recklessly, sportively, prodigally. చిందువందు చేయు to scatter. చెదరగొట్టు. to make sport of. చిందువందుగా చేయు to make sport of.
నరుకు
(p. 635) naruku or నరకు naruku. [Tel.] v. a. To cut, to hew, to fell, to sever, to chop or lacerate. ఖండించు. జంభాలు వరుకు to boast. n. A cut, a wound: the wards of a key. నరుకుకత్తి naruku-katti. n. A short sword or dagger. నరుకుడు or నరకుడు narukuḍu. n. Cutting. నరుకుట. నరుకుడుపడు narukuḍu-paḍu. v. n. To be cut. ఖండితమగు. నరుకుపరువడి naruku-paruvaḍi. n. A kind of surgery. శస్త్రవిద్యావిశేషము. నరుకుబియ్యము Same as ననుబ్రాయి. నరుకులాడు naruku-lāḍu. v. t. To cut one another, to inflict wounds on one another, ఒకరినొకరు నరుకుకొను. నరుక్కు narukku. n. A cry uttered in sudden fear. దిగులుపడుటయందగు ధ్వన్యనుకరణము.
పరిజించు
(p. 717) parijiñcu or పర్జించు parijinṭsu. [Tel. from పరు౛ు] v. a. to seize the hilt. కత్తికటారి మొదలయిన వాటిని పట్టు, పరు౛ుతో పట్టు. 'పరువడించి కటారిపర్జించినిల్చి' A. vi. 100.
పరుగు
(p. 720) parugu or పరువు parugu. [Tel.] n. Running, a run. The distance a man can run, that is, a coss, about two or two and a half miles. క్రోసు. మంచిపరుగుల గుర్రము a horse with good paces. పరుగెత్తు, పరుగిడు or పరువిడు parug-ettu. v. n. To run. పరుగెత్తు to run about. 'అతిసాధ్వస చిత్తనెత్తుకొని పరువన్.' M. I. i. 187.
పరువడి
(p. 721) paruvaḍi paru-vaḍi. [Tel. పరువు+వడి.] adv. Properly, gently, well, fully, duly. క్రమముగా, కుదురుగా, తిన్నగా, అత్యంతము. 'పరువడిసూత్రములుదెంచి పారగవైతున్.' H. iii. 183. n. A time. పర్యాయము. Order, క్రమము. Various steps used in fencing. పాములో అడుగులువేయడము. 'ఎడమడుగు పరువడి, కుడియ డుగుపరువడి, కదలుపరువడి, కోపుపరువడి, దాటుపరువడి, ఒంటిఅడుగుకత్తెర, స్వరబందుకత్తెర, జాగినకత్తెర, చిట్టిఅడుగుకత్తెర, దాపుపావులు, జాగినపావులు, మొదలుగాగల పదిరెండు పరువళ్లుగల యగణ్యప్రావీణ్యంబెరిగి.' H. i. 240. ఇవి ముప్పదిరెండువిధంబులని కొందరందురు. 'సరసతగరడీలసాము చేయించి, పరగముప్పదిరెండు పరువళ్లునేర్పె.' Sārang. 647. 'జన్యస, న్నాహము దేహ చేష్టలనంబడగా పరువళ్లు చుట్టుచున్.' Satyabhāma. iv. 140.
పరువము
(p. 721) paruvamu paruvamu. [from Skt. పర్వము.] n. Youth, bloom, prime. యౌవనము. Maturity, పక్వము, పరిపాకము. పరువంపు paruvampu. adj. Blown, blooming.
పరువు
(p. 721) paruvu paruvu. [Tel.] n. The act of running. పరుగు, శీగ్రగమనము. Ripeness, పక్వము, పరిపాకము. Dignity, rank, respectability, గౌరవము, అతిశయపరిమాణము. Season. కోత పరువుగానున్నది the crop is in the course of ripening. వానిపరువెక్కడ, నీపరువెక్కడ what comparison is there between him and you in rank. పరువుగొను, పరువుపారు or పరువువెట్టు Same as పరుగెత్తు.
పర్వు
(p. 723) parvu or పరువు parvu. [Tel.] v. n. To spread or extend, as darkness. వ్యాపించు, n. Running. పరువు, పరుగు.
బిళ్ల
(p. 887) biḷla or బిల్ల billa. [Tel.] n. Any small, round and flat thing, a disc or tablet, పలుచగానుండి గుండ్రగానుండే వస్తువు. బంట్రోతుబిళ్ల a peon's badge. అత్తరుబిళ్ల a cake of rose paste. వెండిబిళ్ల a plate of silver. ఒరుగుబిళ్ల a round cushion. రాగిడిబిళ్ల a gold tire. ఆతపెలకు బిళ్లవేసినాడు he put a patch on the metal vessel. మొలబిళ్ల a bit or piece of metal tied on a string around the loins of a female infant. బిళ్లపెంకు or ఓడుబిళ్ల a tile. ఓడుబిళ్లపరువు a tiled roof. బిళ్లబొట్టు a round mark on the forehead. బిళ్లకట్టు biḷḷa-kaṭṭu. v. n. To have a blood boil formed on any part of the body నెత్తురుగడ్డకట్టు. వాని గజ్జలలో బిళ్లకట్టినది he has buboes. బిళ్లగోళ్లు or గోడుబిళ్లలు a name of game played by children. బిళ్లచెప్పులు thin, flat shoes. బిళ్లవాలు the flat round discus of Vishnu, చక్రాయుధము. బిల్లిక another form of బిళ్ల బిళ్లగన్నేరు biḷḷa-gannēru. n. The jalap plant which has lilac flowers. బిళ్లపురుగు billa-purugu. n. The red winged stinging beetle, one of the Cantharides.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 124371
Mandali Bangla Font
Mandali
Download
View Count : 99402
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 83292
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 82254
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49684
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47711
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35381
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 35136

Please like, if you love this website
close