Telugu to English Dictionary: పాకిన

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అగాడు
(p. 24) agāḍu agādu. [H.] n. Discharge, explosion. వేటులేవడము. తుపాకిని అగాదు చేయు to discharge a gun. ఒక అగాదు one volley, or, one shot. తరియను లోహకారకుడు దగ్రత బశ్చిమశైల శృంగముం గురిగొని వేలుపుందెరువు గొప్ప పిరింగిని జామమందుతో గొరలేడువిన్ను మానికవుగుండు ఘటించియగాదు చేసినన్ దరుచుగగ్రమ్ము క్రొంబొగలనంగ జగంబునఁబర్వెచీకటుల్ రసి. 4. ఆ.
తుపాకి
(p. 538) tupāki tupāki. [Tel.] n. A gun, a musket, a matchlock. తుపాకికాల్చు to fire a gun. తుపాకిగట్టించు to load a gun.
తుమ్మ
(p. 539) tumma tumma. [Tel.] n. The Babul tree. Acacia arabica, which produces gum arabic. ముండ్లతుమ్మ the thorny species, Cockspur thorn. నల్లతుమ్మ Acacia arabica. తుమ్మజిగురు gum arabic. మురికితుమ్మ, కంపుతుమ్మ or నాగతుమ్మ the Cassia flower tree. Acacia farnesiana. పాకితుమ్మ Acacia latronum. తెల్లతుమ్మ Acacia Cucophloea. కస్తూరి తుమ్మ, పీతుమ్మ Acacia jamesiaua (E. P.)
పడిగల్లు
(p. 700) paḍigallu paḍi-gallu. [Tel. పడి+కల్లు.] n. A gunshot, a bullet. తుపాకిగుండు. 'ద్వి. కొక్కులు పడిగంటగూలచందమున' రా. సుం. కాం.
పాకి
(p. 732) pāki , పాకీ, పాకివాడు or పాకిమనిషి pāki. [Tel.] n. A scavenger, commonly called at Madras a Tōṭi. పాకిది a Tōṭi woman.
పాకు
(p. 732) pāku or ప్రాకు pāku. [Tel.] To creep or crawl. పాకించు pākinṭsu. v. a. To train, as a vine or other creeper. పాకుడు or ప్రాకుడు pākuḍu. n. A trellis for a vine or other creeper. Anything that spreads or creeps; mossiness; the scum or greenness on putrid water. Dirt on the teeth. పండ్లపాచి. Dirt, nastiness, మాలిన్యము. పాకులాడు pākul-āḍu. To creep or crawl. To scramble. పరులను పట్టుకొని పాకులాడితే యేమికద్దు why ask the help of strangers. పాకొను or ప్రాకొను pā-konu. v. n. To attach itself to, or to stick to, as dirt or moss. పాకొన్ననుయి a green pool. 'పాకొన్న నూతియుకము, మేకలపాడియునురో తమేదినిసుమతీ.'
బాదరము
(p. 876) bādaramu or బాదరు bādaramu. [Tel.] n. The match of a matchlock. జానకితాడు, జానకితాడుఉంచే కర్ణాటకపు తుపాకిచెవి.
బారుచేయు
(p. 879) bārucēyu bāru-chēyu. [from Eng, 'Bãr.'] v. a. To load a gun. తుపాకిలో మందుగుండు వేసిగట్టించు.
మడమ, మడిమ
(p. 944) maḍama, maḍima or మడిమె maḍama. [Tel.] n. The heel. గుదికాలు. పారమడమ the back of a hoe. గొడ్డలిమడమ the back of an axe. తుపాకిమడమ the butt end of a gun or musket, కుండా. మడిమెత్తుపరుగు running quickly. 'మడిమెత్తుపరువుతో మంత్రాక్షతము లియ్య.' S. i. 369. 'మడితలుమ్రోగగా మైల చీరలుకట్టి.' Mand. iv. 104.
రం౛కము
(p. 1060) raṃzakamu ranḍzakamu. [Tel.] n. A fuse used to fire a gun with, the priming of a gun. తుపాకిచెవిని కాల్చుటకు పెట్టేమందు.
రవ
(p. 1066) rava or రవ్వ rava. [Tel.] n. A small particle. అణువు. A bit, తునక. A diamond. వజ్రము. A kind of horse's pace, అశ్వగతి విశేషము గోదుమరవ soojee or roulong, i.e., coarse wheat flour. రవలు small shot, తుపాకిలో వేసికాల్చే సన్నగుండ్లు. adj. Thin, fine, సన్నము. రవనెల్లా rava-sellā. n. A fine woven vest of transparent muslin. సన్నసెల్లా, ఉల్లిపొరవంటిగుడ్డ. రవంత or రవ్వంత rav-anta. n. A little, just a trifle. కొంచెము, స్వల్పము. adj. or adv. Tiny, a little, somewhat, rather. రవంతకష్టము it is a little difficult. రవగాలు or రవాలు rava-gālu. n. The name of a certain pace in horsemanship. అశ్వగమనభేదము. 'సీ రవగాలునకు సాటిరాకగాడ్పుపటాణి పొదలు పిగ్గునబోయి పొదలుసొచ్చె.' URK. i. 78. రవన్ని or రవ్వన్ని rav-anni. adj. A few, కొన్ని. రవపాళము rava-pāḷamu. adj. Very thin, as cloth, మిక్కిలి సన్నపాటి. రవమంచము Same as సకినలమంచము. (q. v.)
వంకి
(p. 1116) vaṅki vanki. [Tel. from వంగు.] n. An arrow. బాణము. A dagger, బాకు. A sort of hook, కొక్కి. 'తిమ్మితుపాకికెందలిరాకువంకి, కమ్మనివిల్లు చెంగల్వనేజయును, జాజిపూబాకుగొజ్జగిపెద్దకత్తి.' ND. i. 593. వంకిణి vankini. A certain musical instrument. వాద్యవిశేషము. A dagger. బాకు. 'బూరలును భేరీలు పోటు ధారలునుకాహళవంకిణీ కావికొమ్ములును శంఖ సమూహముల్ సన్నాయి౛ోళ్లు.' Pal. 257. వంకీ vankī. n. An armlet of a crooked shape, స్త్రీలు సందిటధరించే ఒక విధమైననగ. వంకె or వంకియ vanke. n. A kind of grain, సస్యవిశేషము. A wooden hook or peg in the wall. మంటిగోడకువేసిన చిలుక కొయ్య. పులిగోళ్లవంకెలు a certain kind of grain. తెల్లవంకెలు another kind of grain. H. iv. 159. వడ్లవంకెలు a fine species of rice.
విను
(p. 1178) vinu vinu. [Tel.] v. a. To hear, to listen to, ఆకర్ణించు. To pay attention to, give heed to, obey. మాటవినని disobedient. విన్నావా did you year? వింటివా have you heard? did you hear? వినడాయె he did not listen. పెద్దలమాటవిను listen to the advice of your superiors. స్కాందపురాణమువిన్నాడు he had the Skānda Purana read to him. వినబడు vina-baḍu. v. n. To be heard, విను. నాకు వినబడినది. I heard it. వినమి vinami. n. Not hearing, not obeying. వినకపోవడము. వినవచ్చు vina-vaṭsṭsu. v. n. To be heard. వినబడు. ఆ చప్పుడు వినవచ్చినది that noise reached my ears. వినికి, విన్కి or వినికిడి viniki. n. Audience, hearing, listening. వినడము. నాకు అట్లావినికి I have heard so. వినిపించు or వినుచు vinipinṭsu. v. a. To cause to hear. వినజేయు. To tell, to read out or aloud. ఆ జాబు నాకు వినిపించినాడు he read the letter to me. v. n. To be heard వినవచ్చు. నాకు వినిపించినది I heard it. తుపాకిలాగు వినిపించినది it sounded like a gun. వినుకత or విన్కలి vinukali. n. Hearing. వినికి, వినుట. వినుకలికంటి vinukali-kanṭi. n. A snake. వినువారిమాటలు slander, backbiting, చాడీమాటలు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close