Telugu to English Dictionary: పాదరక్ష

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అదక
(p. 42) adaka adaka. [Tel.] n. An old shoe. జీర్ణ పాదరక్ష.
ఉద్దము
(p. 158) uddamu uddamu. [Tel.] n. Height, length. ఉద్దములు or ఉద్దాలు uddamulu. n. Shoes, slippers. పాదరక్షలు. 'పాదములు కిర్రుకిర్రని పలుకుచుండి కుచ్చుటుద్దాలు చేపట్టుకోలయమర.' H. iii. 121.
చెప్పు
(p. 428) ceppu cheppu. [Tel. cf. Tam. చెరుపు.] n. A shoe. పాదరక్ష.
మలకడము
(p. 960) malakaḍamu malakaḍamu. [Tel.] n. A shoe, పాదరక్ష. 'వెలివాడపనిక్రొత్త మలకడాల్గొని మానెయిడి.' A. vi. 94. టీ మలకడాలు, చెప్పులు.
మెట్టు
(p. 1021) meṭṭu meṭṭu. [Tel.] v. a. &n. To step, walk, tread. అడుగుపెట్టు, నడుచు, త్రొక్కు. 'మెల్ల మెల్లన మెట్టుచుదొలగి అల్లనల్లనతలుపులండకు జేరి.' BD iv. 1523. To tread on, to trample on. To kick, to thrust with the foot. To wear, as sandals. తొక్కు, కాలితోతన్ను, పాదుకలు వేసికొను. 'ఏయేతీర్థములందు గ్రుంకిడితి రేయేద్వీపముల్ మెట్టినారు.' Swa. i. 26. 'నీళ్లమునుగనేల జలధిమెట్టగనేల మొనసివేల్పులకును మ్రొక్కనేల.' Vēma. iii. 259. n. Treading, త్రొక్కుట. A step of a ladder or stair, సోపానము. A step, grade, degree, rank. A mount a hill, తిప్ప, కొండ. The total, వెరసి. A custom house, సుంకము పుచ్చుకొనుచోటు. A stop on the lute, వీణెసరకట్టు. Curds mixed with water, as పులిమెట్టు sour curds, పుల్లనిమజ్జిగ. మెట్టు a shoe, slipper. పాదరక్ష. plu. మెట్లు. sandals, పావకోళ్లు. మెట్టించు meṭṭinṭsu. v. n. To lead to make one walk, to cause to be trampled. To suggest, to stir the mind. నడిపించు, తొక్కించు. To kill, చంపు. 'మింటన్ మ్రోసినమ్రోత తాలిమిని లో మెట్టింపమున్నీపునా యింటన్ బుట్టెదవంచుకంసుడుతొడిన్ హింసించె నీయన్నలన్.' B. X. 102. మెట్టిక meṭṭika. n. A step , మెట్టు, సోపానము. See also మెటిక. మెట్టిమల్లాడు meṭṭi-mall-āḍu. v. a. To trample down or all over, to ruin, హతముచేయు, ధ్వంసముచేయు. 'కర్మంబుల కట్టడలకులోనుగాక మాయలనుమెట్టి మల్లాడి నిర్మలలింగసేవ నెట్టిభక్తిఘటించు.' L. xvi. 229. మెట్టుకు meṭṭu-ku. adv. On the whole, altogether. In fact, in all, at the most, at least, at any rate. In short, at the best or worst, once for all, finally, at last, in the end, after all, withal, yet still. తుదకు. మెట్టుకుపోయినాడు of course he is gone. మెట్టిల్లు (మెట్టిన + ఇల్లు) the mother-in-law's house, ఆడుదాని అత్తగారిల్లు. మెట్టుబ్రాలు sacred rice, తలబ్రాలు.
రక్ష
(p. 1062) rakṣa raksha. [Skt.] n. Preservation, salvation, protection, రక్షణము. An amulet. రక్షణముకొరకు పిల్లలు మొదలగువారికి కట్టబడు మూలికలోనగునది. Ashes worn on the forehead for protection against evil, రక్షణముకొరకు నొసట పెట్టుకొను భస్మము. Cautery, branding. పాదరక్ష a shoe. రక్షకము rakshakamu. adj. Preserving, protecting, saving. కాపాడునట్టి. రక్షకుడు or రక్షి rakshakuṭu. n. A preserver, protector, saviour, రక్షించువాడు. రక్షణము or రక్షణ rakshaṇamu. n. Salvation, protection, రక్షించుట. రక్షరేకు raksharēku. n. An amulet. మంత్రాక్షరములు. వ్రాసినరేకు. రక్షించు rakshinṭsu. v. a. To save, protect, preserve, కాపాడు. రక్షించుకొను rakshinṭsu-konu. v. a. To preserve, protect, save, keep for oneself. రక్షితము rakshitamu. adj. Protected, saved, preserved, కాపాడబడిన. రక్షితవ్యము or రక్ష్యము rakshitavyamu. adj. Fit or worthy to be saved or protected, రక్షింపదగిన. రక్షివర్గము rakshi-vargamu. n. A body guard, అంగరక్షకసమూహము.
సంబాళిగలు
(p. 1282) sambāḷigalu , సమ్మాళిగలు or సంబవులు sambā-ḷigalu. [from Skt. సంభరువు.] n. Sandals, పావకోళ్లు. Shoes, slippers, పోపోసులు. పాదరక్షలు. 'సీ పట్టంగవీడుసంబాళిగల్ కలనిలోజేరవచ్చినమార్తుచేతగాని.' య. i.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149864
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close