Telugu to English Dictionary: పావడా

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

నెరి
(p. 678) neri neri. [Tel.] n. Crookedness. వక్రత. Beauty, అందము. Manner, విధము. Custom, ఆచారము A fold of a cloth, వస్త్రముకుచ్చె. Order, క్రమము. Justice, న్యాయము. Courage, పరాక్రమము. Skill, ప్రజ్ఞ. Fulness, finishing, పూర్తి. A bird's wing, రెక్క. Hair, tresses, వెండ్రుకలు. Curls, చుట్టవెండ్రుకలు. Greatness, bigness. A streak. నల్లనెరి. a dark streak. A sympathetic swelling: such as appears on one side of the neck or arm in consequence of an injury on the opposite side. adj. Great, large. గొప్ప, అత్యంతము. Pretty, fine, excellent. బాగు, యోగ్యము, మంచి, నెరిక nerika. n. A petticoat or shift. గాగరా, పావడా. Parij. iv. 22. నెరిపడు neri-paḍu. v. n. To become, అగు. To accrue, సిద్ధించు. To flourish, thrive, బాగుపడు. 'క కానియటులుండి నెరిపడు, నైనతెరగు దోచి మాయమగునిబ్భంగిన్.' M. XII. iii. 31.
పావడము
(p. 748) pāvaḍamu pāvaḍamu. [Tel.] n. A present, gift. కానుక.
బిత్తరము
(p. 884) bittaramu bittaramu. [Tel.] n. A flash of light. తళుకు. Brightness. A coquettish prank, an amorous gesture, శృంగారచేష్ట, ఒయ్యారము. 'బెళుకుబేడసమీలబిత్తరంబులకంటె.' N. ix. 404. బిత్తరముగ bittaramu-ga. adv. Flashingly. ప్రకాశముగా. Gracefully, సొగసుగా. 'సరిగె మెరుంగుబంగరువు చందురు కానిపటంబులూడ్చి బిత్తరముగ చల్వపావడలు దాల్చి.' N. ix. 401. బిత్తరములాడు to be bright, ప్రకాశించు. బిత్తరి bittari. n. A coquette, a flirt. A beautiful woman. ప్రౌఢస్త్రీ, శృంగార చేష్టలుగల ఆడుది. A woman, ఆడుది. 'బిత్తరులాహలాయుధునిబిల్వగ.' Balrāma. vi. 123. adj. Flashing, sparkling, తళుకైన, ప్రకాశమైన. Beautiful, సొగసైన. 'శిరమున కెంజడల్ నుదుట జెన్నగుబిత్తరిబొట్టువాతెరన్.' T. iv. 122. బిత్తరించు bittarinṭsu. v. n. To flash, to sparkle, మెరయు, తళుక్కుమను. To move about, చలించు, ఊగాడు. To crack jokes. సరసమాడు. 'బెళుకుబేడసచూపుబిత్తరింప.' N. ix. 159. బిత్తరపు bittarapu. adj. Flashing, sparkling, తళుకైన, ప్రకాశించే, 'సోమునిరీతినెమ్మొగము సుందరమౌదరహాస చంద్రికా, స్తోమములీనబిత్తరపు చూపులుదిక్కుల పిక్కటిల్ల.' Surabha. 18.
మాందాళి
(p. 968) māndāḷi māndāḷi. [Tel.] n. A green silk cloth. పచ్చపట్టుచీర. 'సీ జిలుగు పావడమీద జికురధిక్కృతమళిందాళి యొక్క తివ మాందాళిగట్టె.' P. iv. 364. మాందాళిపచ్చ a kind of false emerald. కృత్తిమమరకతము.
వలిపము, వలిపెము
(p. 1140) valipamu, valipemu or వల్పము valipamu. [Tel.] n. A fine sort of muslin. సవసెల్లా, సన్నని తెల్లవస్త్రము. A clean cloth, మడుగుబట్ట. 'బంగారు సరిగెలపట్టంచువలిపంబు నెంకమీగాళ్లపై నెరసితూల.' Surabha. 44. 'తడియొత్తిసన్నవలిపెంబిడి మణిపీఠస్థయైనయిమతిమెరుగు బెన్నిడు దకురులార్చి.' A. vi. 177. వలిప, వలిపపు or వలిపము valipa. adj. Fine (as muslin,) సన్నని, నాణెమైన. Pure, clean, శుభ్రమైన. White, తెల్లనైన. 'తేటయౌగొజ్జంగినీటమజ్జన మాడి నలిపచెంగావిపావడధరించి. T. iii. 23. టీ నలిప. సన్నపు నేతగలిగినటువంటి. 'తారకాదీ శకిరణకదంబకంబు, చిలికెబలుచనివలిపెంపుజినుకుమంచు.' Parij. ii. 50. 'వల్పపయ్యెది.' 'వల్పపావడ.'
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close