Telugu to English Dictionary: పుంజము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అరుము
(p. 82) arumu or అరము arumu. [Tel.] v. a. To browbeat, to bully, to attack. గద్దించు, గదమాయించు, ఎదిరించు, ఆక్రమించు. 'కయ్యమెల్లను దనమీద బెట్టుకొని లావును బీరము జూపబూని యేపుననరిమెన్ భవద్విశిఖపుంజములన్ దెగటార్పుమీతనిన్.' M. VIII. i. 69. 'అరిమిర మాకు మారుడపుడగ్రతలంబున వచ్చి నిల్చి.' Vasu. iii. 240.
గుది
(p. 376) gudi gudi. [Tel.] n. A bunch or cluster. గుత్తి. A staff. A string of dried fish, leaves, &c. సరము. మచ్చుల గుది a bunch or set of anything as samples. గాజులగుదికి రోకలి బూనినట్లు a bunch of glass bracelets do not require a rice-pounder to break them. గుదికాలు gudi-kālu. n. The heel. మడిమె (plu. గుదికాళ్లు). గుదికాళ్లనరము తెగగొట్టుట to hamstring. గుదికర్ర gudi-karra. n. A clog suspended from the neck of a beast to prevent it from straying. గుదికొను gudi-konu. v. a. To excel. అతిశయించు, చెలరేగు. To become close or thick దట్టమగు. To fall down with a thud. మాటవలె కూలబడు. 'గుదికొనివెన్నాడు కుసుమపుంజముతోడ.' Ila. i. 10. 'హృదయముపదిలంబైతే, గుదికొను సన్యాసమునకు కొమ్ములుగలవా.' Vema. iii. 197.
తుట్ట
(p. 537) tuṭṭa , తుట్టియ or తుట్టె tuṭṭa. [Tel.] n. A crowd or multitude. పుంజము, సమూహము. A. iv. 17. 21. A flake of fire. తుట్టవేయు to breed quarrels.
పుంజము
(p. 762) puñjamu punjamu. [Skt.] n. A heap, quantity, collection. రాశి, ప్రోగు. 'శోకపుంజముల్.' oceans of sorrows. M. IV. iv. 282. 'రత్నపుంజభరిత' full of gems. M. I. v. 36. పుంజి punji. n. Abundance, plenty, సమృద్ధి. adj. Plentiful, abundant, prosperous. ఆ గ్రామమును పుంజిచేసినాడు he promoted the welfare of the village. 'ఖంజరీటంబుల పుంజిదెలుప.' N. ix. 179. టీ బలమును కనుపరచగాను. వారిప్పుడు పుంజిగానున్నారు they are now in good circumstances. Also, a phrase for Four. రెమడుపు జీల రూపాయిలు eight rupees. పుంజికొను punji-konu. v. n. To be grouped thickly, to collect in a crowd, గుబురుకొను. పుంజీభవత్ punjī-bhavat. adj. Collecting, gathering. సోగయ్యే. 'పుంజీభవత్పాటలవ్రాతము.' A. ii. 65. టీ దట్టమైన కలిగొట్టు పుష్పములు. పుంజీభవించు punjī-bhavintsu. v. n. To become a heap, రాశిపడు, కుప్పయగు.
మంచు
(p. 932) mañcu mantsu. [Tel.] n. Dew, fog, mist Snow. హిమము. మంచుగడ్డ ice. మంచుకురుస్తున్నది dew is falling. మంచుపుంజము a sort of cloth. BD. iii. 98. మంచుకొండ or మంచుగుబ్బలి mantsu-konḍa. n. The Himalaya Mts. మంచుతరి the dewy season, హేమంతఋతువు.
వార
(p. 1155) vāra vāra. [Tel.] n. A skein of thread for weaving, containing eight punjams, ఎనిమిదిపుంజములమాలు. Variance, difference, discrepancy, especially in calculation. (లెక్కలో) ఎచ్చుతక్కువలు.
విర్రవీగు
(p. 1187) virravīgu virra-vīgu. [Tel. వీగు+వీగు.] v. n. To be proud, swell, be puffed up. గర్వించు, ఉబ్బు, మిక్కిలి నిక్కు. 'బటువైవిర్రవీగిపరిపాటిగ బూచి పరాగ పుంజమొక్కటగలయంగ.' Swa. iii. 98. టీ విర్రవీగి, విరియబడి. 'విద్యచేత విర్రవీగువారు.' Vēma. 140. 'క్రతువుచేసెదమనికడువిర్రవీగుచు.' ib. 1847. 'విరివి సంపదలను విర్రవీగినజీవి.' ib. 1521.
వెన్ను
(p. 1210) vennu vennu. [Tel.] n. The back. వీపు. An ear of corn, వరిమొదలైనవాటి ఎన్ను. 'వెనుకచిక్కితిరోయని వెన్నుచరచి.' Lavan. 30. 'చెరకువెన్ను పుట్టిచెరచదాతీ పెల్ల.' Vēma. 17. వాడు నా వెన్నుదన్నుకొని పుట్టినవాడు he was born next after me. వరి వెన్నుతీసినది the crop of grain sprouted. వెన్నుకట్టె or వెన్నుగుదియ vennu-kaṭṭe. n. A back breaker: that is a cudgel. నడుమువిరగకొట్టే కర్ర, భంజకము. 'కుచ్చితవృత్తులకును వెన్నుగిదియ.' L. xv. 107. వెన్నాడు or వెన్నడు venn-āḍu. v. a. To follow closely, to pursue, వెంబడించు. 'ఇట్లు వెన్నాడియలసి కాదిదిమృగంబుమాయయోయేమొ.' R. v. 160. v. n. To toss about (supine) on the back. వీపున ఇటుఅటుకదలు. 'గుదిగొనివెన్నాడు కుసుమపుంజముతోడ.' (Ila. i. 10.) టీ వెన్నాడు. వీపునకదలుచుండే. వెన్నిచ్చు venn-iṭsṭsu. v. n. To retreat, run away. వెనుకదీయు. 'పగతురకు వెన్నియ్య పాటిగాదయ్య' Pal. 419. వెన్నదంతి vennu-danti. n. A kind of harrow. చోడకంకి జొన్నకంకి మొదలైనవి నూర్చునప్పుడు బయలుదేరు బూగరపోవుటకును నేముటకును సాధనమైన గొడ్డలివంటి నాలుగైదు పండ్లుగలమాను. వెన్నుదన్ను vennu-dannu. v. n. To stand behind, వెనుకనిలుచు. v. a. To follow, pursue, వెంబడించు. వెన్నుపట్టె, వెన్నుగాడి, వెన్నుబద్ద or వెన్నుమ్రాను vennu-paṭṭe. n. The roof tree, the chief beam or ridge of the roof. మొగటివాసము ఇంటినడికొప్పుమ్రాను. వెన్నుపట్టె vennu-paṭṭe. n. The spine or backbone, వీపు వడిమియెముక. వెన్నుపాము vennu-pāmu. n. The spinal marrow, కుండలి, వెన్నుఎముకలో నుండేమూలగ. వెననుపూస vennu-pūsa. n. The spine, వీపునడిమియెముక. One joint of the backbone. వెన్నెముకలోన ఒక గణువు. వెన్నెముక venn-emuka. n. The spine or backbone. కశేరుక. వెన్నంటు or వెన్నంటిపోవు venn-anṭu. v. a. To pursue closely, to follow. వెంబడించిపోవు. వెన్నడి or వెన్నడిని venn-aḍi. adv. Along with. వెంటనే, వెంబడి. 'ఇక్కడ ప్రాణముల్ విడిచియేదివికేగెదు నీదువెన్నడిన్ నిక్కమునీవు నవ్విడిచి.' BRK. 340. వెన్నడించు or వెన్నడికొను vennaḍ-inṭsu. v. a. To follow after, వెంబడించు. See వెను and వెనుక.
సీడు
(p. 1335) sīḍu or చీడు sīḍu. [Tel.] n. A skein of thread. పుంజము తక్కువవార. plu. సీళ్లు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149860
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close