Telugu to English Dictionary: పుట్టించు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అరణి
(p. 78) araṇi araṇi. [Skt.] n. A piece of dry wood to produce fire by friction at sacrifices. మంధనముచేత అగ్నిని పుట్టించే కాష్ఠము.
కనకము
(p. 239) kanakamu kanakamu. [Skt.] n. Gold. 'కనకంబునకును సౌరభ్యము కలిగినట్లు' (L. XIX. 332.) 'Marvellous as would be fragrance in gold: it is as strange as though gold were fragrant. (The Telugu poets frequently mention this fancy; that, were gold gifted with fragrance, it would be indeed perfect.) 'భూతిగడ్డకేల పుట్టించెవాసన, కనకము తనకేమి కల్లజేసె.' వేమన.
కరాళము
(p. 251) karāḷamu karāḷamu. [Skt.] n. The backbone. వెన్నెముక. adj. High, uneven, horrid, terrible, dreadful. ఉన్నతమైన, ఒడ్డుమిట్టయిన; భయముపుట్టించే. కరాళించు karāḷinṭsu. v. n. To cry loud. బొబ్బరించు. To neigh సకలించు. v. t. To blame నిందించు. To bully, to bluster, or brow-beat.
గండరించు
(p. 347) gaṇḍariñcu ganḍarinṭsu. [Tel.] v. n. To issue, spring, be produced. ఆవిర్భవించు, పుట్టు. v. a. To produce or cause to be born. పుట్టించు.
జేజె
(p. 470) jēje or జేజే jēje. [Tel.] n. A god, a goddess, a deity: వేలుపు, దేవుడు. జేజమ్మ jējamma. n. A goddess. నీకు దొరకవు నిన్ను పుట్టించిన జేజమ్మకు దొరకవు it will puzzle you and your grand mother too to find them. జేజేచెలి is a wife of a god. దేవత. జేజే jējē. interj. Hurra! huzza! జయజయ అని దీవించుట. జేజేధ్వనులు huzzas, salutations. నమస్కారములు BD. v. 1035. సర్వోత్కర్షచేతనుండుమని మంగళము చేయడము. జేజేగట్టు the mount Mēru. జేజేపట్టు Heaven స్వర్గము, సురాలయము.
జేజె
(p. 470) jēje or జేజే jēje. [Tel.] n. A god, a goddess, a deity: వేలుపు, దేవుడు. జేజమ్మ jējamma. n. A goddess. నీకు దొరకవు నిన్ను పుట్టించిన జేజమ్మకు దొరకవు it will puzzle you and your grand mother too to find them. జేజేచెలి is a wife of a god. దేవత. జేజే jējē. interj. Hurra! huzza! జయజయ అని దీవించుట. జేజేధ్వనులు huzzas, salutations. నమస్కారములు BD. v. 1035. సర్వోత్కర్షచేతనుండుమని మంగళము చేయడము. జేజేగట్టు the mount Mēru. జేజేపట్టు Heaven స్వర్గము, సురాలయము.
తీపి
(p. 533) tīpi or తీపు tīpi. [Tel.] n. Sweetness. Love, liking ఇచ్ఛ. A pang, throbbing pain యాతన. adj. Sweet మధురము. తీపిపుట్టించు tīpi-puṭṭinṭsu. v. t. To give an appetite, or sharpen the inclination. తీపిఉలవి or నల్లఉలవి or ఉలవటెంకి tipī-ulavi. n. A kind of fish, Rhynchobatus djeddensis (F.B.I.) తీపుత్రాడు a sweetened string for catching birds with. తీపురము tīpu-ramu. n. A joke. ఆగడము.
పుట్టు
(p. 766) puṭṭu puṭṭu. [Tel.] v. n. To be born, produced. To arise, come into existence, (as love, anger, &c.) జన్మించు. n. Birth, జన్మము. adj. Born. తల్లోతోడబుట్టినది a mother's sister. (పుట్టినది and పుట్టినవాడు are used where it is uncertain which member of a family is the elder, as the specific Telugu names for these relations denote the precedency or succession of birth.) తోడబుట్టినవాడు a brother. తోడబుట్టినది a sister. పుట్టుదరిద్రము life-long poverty. పుట్టుభోగి one who is rich from his birth. పుట్టుమచ్చ a birth-mark. పుట్టువ్యాధి a congenital disease, a disease born with one. పుట్టుక puṭṭuka. n. Birth, origin; source. జన్మము. పుట్టుకల్లరి puṭṭu-kallari. n. A born liar, పుట్టుక మొదలు అబద్ధములాడువాడు. పుట్టుగట్టు puṭṭu-gaṭṭu. n. The mountain out of which the sun is supposed to be born each morning, ఉదయాద్రి పుట్టుగొడ్డు or పుట్టుగొడ్రాలు one who is hopelessly barren. పుట్టుగ్రుడ్డి or పుట్టుచీకు puṭṭu-gruḍḍi. n. One who is born blind. పుట్టుచెయుయువులు puttu-cheyuvulu. n. Ceremonies connected with a birth. జాతకర్మము. పుట్టుపాప puttu-pāpa. n. An albino. పుట్టువు, ప ుట్టుగు or పుట్టుబడి puṭṭuvu. n. Birth, origin, production, పుట్టుక. తొంటిపుట్టువన్ in a former birth. పుట్టుమూగ puṭṭu-mūga. n. One who is born dumb. పుట్టువడుగు puṭṭu-vaḍugu. n. One who is a bachelor all his lifetime. పుట్టువెర్రి puṭṭu-verri. n. One who is insane from his birth. పుట్టించు puṭṭinṭsu. v. a. To create, generate, form, make, raise, fabricate. పుట్టింట puṭṭ-inṭa. (abl. of పుట్టిల్లు.) At home, in her parent's house. పుట్టినిల్లు, పుట్నిల్లు or పుట్టిల్లు puṭṭin-illu. n. Birth-place, home; mint, fountain-head. వాడు దుర్మార్గమునకు పుట్టిల్లు he is a mass of wickedness.
పొడము
(p. 805) poḍamu or పొడ్ము poḍamu. [Tel.] v. n. To be produced, to arise. పుట్టు, కలుగు. పొడమించు poḍaminṭsu. To create, engender. పుట్టించు. 'జగతిపొడమింపనంబుజాప నుడవైతి' R. vi. 28.
బుద్ధి
(p. 892) buddhi buddhi. n. Intelligence, intellect, understanding, mind, judgement, sense, wisdom, intention, inclination. judgement, advice. ఇప్పుడు బుద్ధివచ్చినది I have been taught a lesson, I am convinced of my fault. పడుచుబుద్ధి a childish whim or notion. బుద్ధిపుట్టించు to suggest an idea. బుద్ధి ఉదయించినది the thought occurred. ఇది నీకు బుద్ధికాదు it is not wise on you part to do so. బుద్ధి (like చిత్తము) is a colloquial reply, equivalent to 'as you please.'బుద్ధిచెప్పు buddhi-cheppu. v. a. To admonish, exhort, advise. To reprimand or chastise. నాకు ఏమి బుద్ధి చెప్పుతారు what would you advise me to do? కొమారునికి బుద్ధిచెప్పినాడు he reprimanded his son. బుద్ధిపూర్వకముగా intentionally, on purpose, advisedly. నేను బుద్ధియెరిగిననాటనుండి as long as I can recollect. బుద్ధియెరిగిన తర్వాత after he grew to be a man. బుద్ధితెచ్చుకొను buddhi-teṭsṭsu-konu. v. n. To come to one's senses or recover one's wits. బుద్ధిమంతుడు buddhi-mantuḍu. n. A sensible person, a wise man. బుద్ధిగలవాడు. బుద్ధిహీనత buddhi-hīnata. n. Stupidity, folly. అవివేకము. బుద్ధిహీనుడు buddhi-hīnuḍu. n. A fool, a man devoid of sense.
మరులు
(p. 958) marulu marulu. [from Skt. స్మర.] n. Love, desire, lust, మోహము, కామము. A demon, పిశాచము, మరులెత్తినకైనడి as if love stricken. మరులుకొను maralu-konu. v. n. To fall in love, మోహించు, మరులుకొలుపు marulu-kolupu. v. a. To allure, enamour, to cause to love, మోహింపజేయు మరులు౛డ మరులుతీగె or మరులుమాతంగి marulu-dzaḍa. n. A creeper or plant which, as soon as touched, makes one fall in love with another, Orris root: a kind of bent grass. 'మరులుతీగెమెట్టియిరులన్ననో యని యెడు, తమిస్ర గాడుపడి.' A. vi. 11. మరులు మందు or మరులమందు a love potion. ముట్టిన తోడనే మరులుపుట్టించు ఓషధి. భూతికేశము, లోమీవృక్షము. మరులురేడు the lord of the demons, పిశాచములరాజు. ఉ. హరి. ii.
రేచు
(p. 1086) rēcu or రేపు rēṭsu. [Tel. causal of రేగు.] v. a. To irritate, excite, set on. రేగజేయు, కోపముపుట్టించు, పురికొలుపు. అతిశయింపజేయు.
విరాలము
(p. 1185) virālamu or విరాళము virālamu. [Tel.] n. A tax or impost. ఒక విధమైనపన్ను. See విరళము. విరాలము, విరాళము or విరాళి virāḷamu. n. Love, fascination, longing. మోహము, వ్యామోహము, వలపు. విరహము, మరులు. విరాళి virāḷi. n. Piety, devotion, భక్తి. విరాలికొలుపు to enamour. విరాళిగొన్న enamoured. 'చ మనసునవిష్ణు చింతనము మానడువీనివిరాళియెట్టిదో.' Vish. ii. 299. 'మయూరికి విరాళిబొందగలిగె.' A. vi. 155. టీ విరాళిబొందగలిగె, తత్తరపడగలిగెను. adj. Exciting a longing or desire, alluring. వలపుపుట్టించెడి.
శివ
(p. 1252) śiva ṣiva [Skt.] n. A jackal. నక్క. శివ or శివాణి n. An epithet of Durga, the wife of Siva. పార్వతి. శివః or శివుడు ṣivah. n. The god Siva, the third member of the Hindu Triad. రుద్రుడు. శివంకరుడు or శివతాతి ṣivan-karuḍu. n. One who confers happiness or fortune. క్షేమంకరుడు. శుభకరుడు. శివబ్రాహ్మణుడు ṣiva-brāhmaṇuḍu.n. A Brahmin of the Siva creed, a Saivite Brahmin of the Siva creed, a Saivite Brahmin, లింగధారి. శివమతము or శైవము ṣiva-matamu. n. The Saiva sect or religion, శివము ṣivamu. n. Welfare, happiness, prosperity. శుభము, సుఖము, మాంగల్యము. Inspiration by the deity or by an evil spirit; spossession by a demon, ఆవేశము. శివమాడు or శివాలాడు to play pranks as if possessed by an evil spirit. శివము పుట్టించు ṣivamu-puṭṭinṭsu. v. a. To spur on, instigate, incite. పురికొలుపు, పుల్లలుపెట్టు. శివరాత్రి ṣiva-rātri. n. A festival in honor of Siva held on the fourteenth day of the waning moon in the month of Magha as sacred to Siva. మాఘమాసకృష్ణపక్ష చతుర్దశినాడు వచ్చే శివసంబంధమైన ఉపవాసదినము. శివలింగము ṣiva-lihgamu. n. The phallus worshipped on the emblem of Siva. శివుణ్ని పూజచేసేమూర్తి. శివలోకము ṣiva-lōkamu. n. The abode of Siva. రుద్రుడు ఉండు స్థానము. శీవలోకప్రాప్తులైరి, లేక, శివలోకమును పొందిరి they died; (this is a Saivite phrase.) శివవెర్రి ṣiva-verri. n. Demoniacc fury. ఆవేశముచేత వచ్చినపిచ్చి. 'మొదలశివవెర్రియాపై ముదిమదితప్పినది కోపముననాడిన నీవదియెరుకచేసి కొని యల్గుదురె.' Vaijainti. iv. 45. శివ శివ ṣiva-ṣiva. interj. O lord O lord! P. i. 517. శివశక్తి ṣiva-ṣakti. n. A holy nun, a female mendicant. ఒక మహాయోగురాలు. శివాలయము ṣiv-ālayamu. n. A temple of Siva. శివునిగుడి.
షట్
(p. 1266) ṣaṭ shat. [Skt.] adj. Six. ఆరు. షట్కర్మములు the six acts, or duties enjoined on Brahmins, i.e., అధ్యయన, అధ్యాపన, దాన, ఆదాన, యజన. యాజనములు. షట్కర్ముడు shaṭkarmuḍu. n. A Smarta Brahmin who performs the six acts above enumerated. షడక్షరమంత్రము a spell which has six syllables. షడ్గుణము six-fold, six times as much. ఆరంతలు. 'సాహసంషడ్గుణంచైవ.' షడ్గుణములు అనగా సంధి. కలహించడము, దండెత్తడము, యుద్ధానకు సమయము చూడడము, భేదము పుట్టించడము బలవంతునిని చేపట్టడము. షట్కము shaṭkamu. Six. ఆగు. షట్పదము shaṭ-padamu. n. Lit, the six-footed, i.e., a bee, the large black bee. అళి, భ్రమరము. షదాననుడు or షణ్ముఖుడు shaḍ-ānanuḍu. n. Lit. the six faced; a name of Kumaraswami, the Hindu Mars. కుమారస్వామి. షడ్జము shaḍjamu. n. A shrill musical tone like the peacock's cry. The fourth or middle note (tenor) of the Hindu gamut. సప్తస్వరములలో నొక స్వరము. షడ్భాషలు shaḍ-bhāshalu. n. plu. The six languages, i.e., అచ్చతెనుగు, దేశీయము, గ్రామ్యము, కన్నడి, హళేకన్నడి, అరవము. షడ్రసములు or షడ్రుచులు saḍ-rasamulu. n. plu. The six flavours used in cookery; viz., astringent, ఒగరు; sweet, తీపి; salt, ఉప్పు; pungent,కారము; bitter, చేదు; sour, పులుసు. షడ్రసాన్నము a ragout, highly seasoned food. 'చలువలుగట్టించు షడ్రసాన్నములుంచున్.' Ila. i. 87. అనగా మృష్టాన్నము పెట్టును. షడ్విద్యలు shạd-vidyalu. n. plu. The six magic arts; which are called ఆకర్షణము, స్తంభనము, మారణము, విద్వేషణము ఉచ్చాటనము, మోహనము. షణ్మతములు shaṇ-matamulu. n. The six Schools or doctrines of Philosophy, ఆరుదశములు. They are పాషండ, చార్వాక, బుద్ధ, జైన, వామన, గాణాపత్యములు. But a verse says బౌద్ధంవైదిక, శైవంచ, సౌరంవిష్ణుచ శాక్తకం. షష్టాష్టమము shashṭ-āshṭamamu. n. Enmity, animosity, పగ, విరోధము. వారికి షష్టాష్టమముగానున్నది they are on bad terms. షష్టి shashṭi. n. Sixty. ఆరువది. షష్టిపూర్తి shashṭi-pūrti. n. A feast held on a man's attaining his sixtieth year. అరువదియేండ్లవయసు రాగానే చేయు ఉత్సవము. షష్ఠము ṣhashṭhamu. adj. Sixth. ఆరవది. షష్ఠి ṣhashṭhi. n. The sixth day of the lunar fortnight, ఆరవతిథి. In grammar, the sixth case. ఆరవ విభక్తి. షష్ఠికము or షష్ఠిక shashṭhikamu. n. A kind or rice of quick growth. వ్రీహిభేదము. షష్ఠ్యంతములు shashṭh-y-anta-mulu. n. Dative verses, i.e., a set of verses in the preface of a Telugu peom, having every phrase in the dative thus: To the prince, to the hero, &c., &c. అవతారిక కొననుచెప్పే షష్ఠీవిభక్తిగల వాక్యములు గల పద్యములు. షష్ఠ్యంతమైన శబ్దము a word in the sixth case. ఆరవ విభక్తియందుండు శబ్దము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close