Telugu to English Dictionary: పుణ్య

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంగన
(p. 4) aṅgana angana. [Skt. from అంగము] n. A woman. పుణ్యాంగన a noble dame.
అణ్యము
(p. 39) aṇyamu aṇyamu. [Tel. An onomatopœic word.] n. అనుకరణ పదము. అణ్యము పుణ్యము ఎరుగను. I know neither good nor bad about it.
అపుణ్యము
(p. 64) apuṇyamu a-puṇyamu. [Skt.] adj. Wicked. bad. దుష్టమైన. అపుణ్యజనులు the wicked.
అల్లుడు
(p. 91) alluḍu alluḍu. [Tel. from అల్లు lit. one who plaits, i.e., who is the means by which the family circle is enlarged.] n. A son-in-law. జామాత, మేనల్లుడు the son of a man's sister, or of a woman's brother. అల్లుడుకొమాళ్లు n. plu. Foster brothers or vassals, who feed at the baron's table and form his body-guard. దొరతోదొరగా భోజనము చేసి అతనికి అంగరక్షకులుగా నుండేవారు. అల్లువాడు n. A son-in-law. అల్లుడు, జామాత. 'అల్లువాని మృతికి నాత్మజింతించును, తనయు మృతికి దానె తలచుచుండు, పుణ్యపురుషు మృతికి భూలోకజనులకు నుర్వి క్రుంగినట్టులుండు.' Vema. 1288.
అహము
(p. 104) ahamu ahamu. [Skt.] n. Day. అహస్సు, దినము. పుణ్యాహము holy day. అహర్నిశలు day and night, continually. అహరహము aharahamu. adv. Daily. ప్రతిదినమున్ను, దినదినము అహర్నిశములు or అహోరాత్రములు day and night. అహర్ముఖము ahar-mukhamu. n. Morning. ప్రాతఃకాలము. అహర్పతి, అహస్పతి or అహస్కరుడు aharpati. n. The lord of day, the sun.
ఆత్మ
(p. 113) ātma ātma. [Skt.] n. The soul, the living principle. జీవుడు. Self, the individual, a person. The body శరీరము. Nature. స్వభావము. Mind, intellect, reason, understanding. బుద్ధి, మనస్సు. పుణ్యాత్ముడు a pious minded man. పాపాత్ముడు a bad hearted man. God, spirit. ఆత్మ. adj. Own; peculiar. ఆత్మకము ātmakamu. adj Consisting of: as స్థావరజంగమాత్మకమైన consisting of real and personal goods. ఆత్మ కార్యములు private affairs, one's own business. ఆత్మజ or ఆత్మతనయ ātma-ja. n. One's own daughter. ఆత్మకుడు ātmakuḍu. [Skt.] adj. Formed of. అమృతాత్మకుడు one who has a sweet nature. ఆత్మగతమున ātama-gatamu-na. adj. Mentally, in the heart. ఆత్మఘాతకుడు ātmā-ghātakuḍu. n. A suicide or self murderer. ఆత్మజుడు ātma-juḍu. n. A son, as springing from oneself. ఆత్మజ్ఞుడు ātmagnyuḍu. n. A sage, who knows God and his own heart. ఆత్మనేపదము ātma-nē-padamu. n. The grammatical name for the middle voice in కొను; as వ్రాసికొను. ఆత్మవంచన ātma-vanchana. n. Self delusion. ఆత్మస్తుతి ātma-stuti. n. Self applause. ఆత్మార్థము ātmārthamu. adv. For oneself. ఆత్మీయము ātmīyamu. adj. One's own. తనది.
ఆస
(p. 128) āsa āsa. Same as ఆశ. (q. v.) 'ఆసకుమేరలేదు కనకాద్రి సమానధనంబుకూర్చినన్ కాసును వెమటరాదు, కనికానక చేసిన పుణ్యపాపముల్ వీసరపోవు. ' ఆసచేయు or ఆసపడు or ఆసించు āṣachēyu. [Tel.] v. i. To desire. ఆశించు.
కట్టుకొను
(p. 232) kaṭṭukonu kaṭṭu-konu. [Tel.] v. a. 1. To build, to bind, to wear or put on. దోవతి కట్టుకొన్నాడు he put on his cloth. See కట్టు. 2. To incur (blame or sin) ఇంత పాపము కట్టుకోవలసినదా shall we incur so great a sin? పుణ్యము కట్టుకొను to acquire merit. 3. To marry. దాన్ని కట్టుకొన్నాడు he married her. 4. To conquer. To appropriate, take possession of. వారి దేశమునంతా తాను కట్టుకొన్నాడు he conquered all their territories. చేతులు కట్టుకొనుట to fold the hands respectfully. అప్పులు కట్టుకొన్నాడు he took the debts upon him. నూరుకట్టుకొను to refrain from eating.
క్షీణము
(p. 340) kṣīṇamu kshīṇamu. [Skt.] adj. Wasted, emaciated, decayed, exhausted, slender, thin. క్షయించిన, హీనమైన, కృశించిన, నశించిన, మదక్షీణోనాగః an elephant which is emaciated in its rut. క్షీణైపుణ్యేమర్త్యలోకంవిశంతి when their stock of merit [enjoyed by good men] is exhausted, they drop [in the shape of falling stars] again into mortal life. క్షీణపుణ్యులు those whose merit is exhausted. అక్షీణ undiminished. Vasu. i. 7. క్షీణము n. Decline, decay, decrease. క్షయము, తగ్గు. ఆయుఃక్షీణము the decline of one's age. ధనక్షీణము decrease of wealth. క్షీణత or క్షీణత్వము kshīṇata. n. Slenderness, thinness, emaciation, decay. కార్శ్యము, నాశము. క్షీణించు kshīṇinṭsu. v. n. To be wasted, emaciated, decayed. కృశించు, సన్నగిల్లు, నశించు, క్షీణమగు.
క్షేత్రము
(p. 341) kṣētramu kshētramu. [Skt.] n. A field. పంటభూమి. A place, a spot స్థలము. The body శరీరము. A wife భార్య. A sacred spot, a place of pilgrimage పుణ్యభూమి. Starvation పస్తు. (this meaning is peculiar to Telugu.) నిన్న కటికిక్షేత్రముగానుండినాడు he was starving all yesterday. క్షేత్రములు చేయు to starve. క్షేత్రగణితము kshētragaṇamu. n. Mensuration. క్షేత్రజ్ఞుడు kshētragnyuḍu. n. The soul. ఆత్మ, జీవము. A husbandman. కాపువాడు. A. ii. 100. క్షేత్రపాలుడు kshētra-pāluḍu. n. An inferior manifestation or terrific form of Siva. భైరవుడు. 'క్షేత్రపాలున కుదికినచీరలారు చాకిరేవులగములయ్యెసకల దిశలు.' A. ii. 55. క్షేత్రాజీవుడు a cultivator దున్ను కొని బ్రతుకువాడు.
చదురు
(p. 441) caduru ṭsaduru. [Tel.] n. An assembly. The court of a prince సభ. A dance ఆట?కచ్చేరి. Skill నేర్పు. A joke, jest. చదురులు, jests, riddles. చతురోక్తులు. 'పెంజదురులు' (R. iv. 157.) మంచి నైపుణ్యములు. A. ii. 48. చదురుచేయు or చదురడుచు ṭsaduru-chēyu. v. n. To hold court. To joke, gibe. పరిహాసముచేయు.
తీర్థము
(p. 535) tīrthamu tīrthamu. [Skt.] n. Water. ఉదకము. Holy or sacred water. పుణ్యోదశము. A holy place. పుణ్యక్షేత్రము. తీర్థమాడు to bathe స్నానముచేయు; to be brought to bed. తీర్థము ఇప్పించు to swear a witness; because the oath is administered with holy water. తీర్థయాత్రపోవు to go on pilgrimage. In theological works తీర్థము means salvation, మోక్షము and కుతీర్థము is false doctrine. తీర్థమాడుట or తీర్థమాట tīrtham-āḍuṭa. n. Bathing. స్నానము. తీర్థవాసి tīrtha-vāsi. n. A pilgrim. తీర్థసేవచేయువాడు. తీర్థీకరించు tīrthī-karinṭsu. v. a. To sanctify, hallow, purify.
దీమసము
(p. 597) dīmasamu dīmasamu. [Tel.] n. Courage. ధైర్యము. Cleverness; a contrivance, a stratagem, యుక్తి, ఉపాయము, ప్రజ్ఞ, ఆలోచన, నైపుణ్యము. P. i. 250.
ధనము
(p. 619) dhanamu dhanamu. [Skt.] n. A herd of cattle. ఆవులమంద. (Gf. Lat. pecus.) Treasure, property, resources, wealth. In mathematics, it is the equivalent of the word 'plus.' (Warren.) (Metaphorically) a talent 'అభిమానంబు ధనంబుగా' (Bobbili Padya. ii. 129.) surely honour is wealth. క్రయధనము the price paid, the cost price, the purchase money. స్త్రీధనము dowry or pin-money. ధనద్విగుణము అయినది the interest equalled the principal. ధనదాయపరులు beneficent persons. ధనంజయుడు dhanan-jayuḍu. n. A title of Agni or Vulcan, the god of fire: as being the 'vanquisher of wealth.' Also, of Arjuna, అర్జునుడు. ధనంజయపురము dhananjaya-puramu. n. A volcano. The యోని, as being the abode of vital heat. అగ్ని మండలము or అగ్నిపురము. ధనడము dhanadamu. adj. Beneficient, liberal. ధనదుడు dhanduḍu. n. A beneficent or liberal man. దాత. A name of Kubēra, the god of riches. ధనికుడు, ధనవంతుడు, ధని or ధనుడు dhanikuḍu. n. One who is rich, a wealthy man, a rich man. పాండిత్యధనుడు one who has a richly stored mind: a highly accomplished man. తపోధనులు great saints: those who abound in penances. పుణ్యధనులు those who are rich in good works. See ధన్యము.
ధన్యము
(p. 620) dhanyamu dhanyamu. [Skt. from ధనము.] adj. Fortunate, blest, virtuous. n. Wealth. An exclamation like Hurra! Huzza! most excellent! ధన్యుడు a happy or fortunate man, పుణ్యవంతుడు, పుణ్యాత్ముడు, కృతార్థుడు. ధన్యv dhanya. n. A noble woman, a lady ధన్యురాలు, పుణ్యవతి.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close