Telugu to English Dictionary: పురుషులు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అవతంసము
(p. 92) avataṃsamu avatamsamu. [Skt.] n. A flower put on the ear for ornament; a crest, a ring worn at the tip of the ear. కర్ణభూషణము, సిగబంతి, శిరోభూషణము. స్త్రీ పురుషులు చెవికొననుంచే పుష్పపల్లవాదులు, శేఖరము, శిఖయందు కట్టిన పూల దండ. అవతంసితము adj. Worn on the ear for ornament. చెవి కొనను ఉంచుకోబడిన.
ఒంటు
(p. 205) oṇṭu onṭu. [Tel.] n. A share, division. A village community గ్రామసమూహము. A unit in numeration. సారెని ఒంటు the place or square in which a counter stands in a game at draughts. ఒంటు or ఒంటుబావిలి. n. A sort of ear-ring worn by by men. పురుషులకర్ణభూషణము. ఒంటు v. i. To agree with one's health, to be wholesome or salubrious. ఇముడు, అనుకూలించు. To touch, to go near, to approach చేరు. ఆ దేశానికిన్ని ఈ దేశమునకున్ను ఒంటక ఆశక్తముగానున్నది or అక్కడి నీళ్లకును ఇక్కడి నీళ్లకును. ఒంటనందున వానికి ఒళ్లు కుదురులేదు his health suffered from change of water, (change of air.) See on నీళ్లు. ఒంటుకొను onṭu-konu. v. i. To touch, go near. తాకు. చేరు.
ఒంట్లు
(p. 205) oṇṭlu onṭlu. [Tel.] n. plu. Ear-rings, పురుషులకర్ణ భూషణము. 'ముత్యపు టొంట్లసియాడ.' (T. v. 7.) pearl ear-rings dangling about. Figures, numerical signs. ఒకట్లు అంకెలు. See ఒంటు. n.
మినుకు
(p. 986) minuku or మిన్కు minuku. [Tel.] n. Glittering, flashing, brightness, తళుకు. A ray of light. కిరణము. A marriage token, తొలిబొట్టు. 'ఇమ్ము నీకంఠసూత్రమున నున్న మినుకైనశోకముడిగి. 'మదీయగళంబుననున్న మంగళ సూత్రంబుమినుకు పరపురుషులకెన్నడు లోచన గోచరంబుగాదు.' HN. v. 102. A small gold coin. చిన్న బంగారు నాణెము. మినుకులు or మిన్కులు minu-kulu. n. The sciences, the scriptures. విద్యలు, శాస్త్రములు, వేదములు. 'ఉడివోనిమిన్కులీనెడు పేరులిరుదెస.' Vasu. Pref. 7. టీ ఉడివోని మిన్కులు, వేదములు. మినుకుచేడియ minuku-chēḍiya. n. An epithet of Sarasvati. మినుమినుకను, మినుకుమినుకుమను or మినుక్కురను to twinkle, to sparkle. మినుకులబరణి or మినుకులయిక్క minukula-baraṇi. n. An epithet of the sun, సూర్యుడు.
వినోదము
(p. 1178) vinōdamu vinōdamu. [Skt.] n. Play, sport, pastime; an interesting pursuit, pleasure. స్త్రీ పురుషులు క్రీడాదులచేత కాలయాపనచేయడము, క్రీడ, వేడుక విలాసము. మృగయావినోదము pleasures of the chase. 'ఇమ్మెయి బ్రహ్మాండ ప్రళయంబులనేకములుచనియెనవియెల్లవినోదమ్ములు నారాయణునకు.' Vish. i. 54. వినోది vinōdi. n. One who is delighted or made happy, one who delights in. ఉల్లాసముగలవాడు. కలహవినోది one who loves quarrelling. 'కర్మాకర్మములొక్కటికర్మవినోదునకు తత్వఘనును దెలియున్.' Vēma. 529. విప్రవినోదులు sham priests, a certain caste of beggars who call themselves Brahmins. వినోదించు vinōdinṭsu. v. n. To revel, play, sport, rejoice, సంతోషించు, క్రీడించు, క్రీడాదులచేత ప్రొద్దుపుచ్చు.
విప్రయోగము
(p. 1180) viprayōgamu vi-pra-yōgamu. [Skt.] n. Separation, especially of lovers. వియోగము, స్త్రీ పురుషులయెడబాటు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95702
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close