(p. 779) pūṭa pūṭa. [Tel.] n. A time. కాలము. A part of a day. సంధ్య. A day, దినము. Security, surety, bail. ప్రతిభూత్వము. One who stands bail for another. పూటకాపు. పగటిపూట in the day time. రాత్రిపూట at night. తెల్లవారుపూట in the morning. నాలుగుపూటలు మందిచ్చినాడు he administered medicine two mornings and two evenings. పూటకాపు pūṭa-kāpu. n. One who stands security. ప్రతిభువు. ామీనుదారుడు. పూటకూడు food obtained by paying for each meal, boarding. ఏపూటకు ఆపూట సొమ్ము ఇచ్చి తినుట, వెలతీసుకొని వేళవేళకు పెట్టెడు అన్నము. పూటకూళ్లయిల్లు an inn or boarding house. పూటకూళ్లమ్మ a woman who makes her living by preparing food for daily wages. పూటపెట్టు or పూటవెట్టు. v. a. To give bail. పూటబడు or పూటబడు pūṭa-baḍu. v. n. To stand bail. అతడు నాకు పూటబడినాడు he stood security for me, అతడు నాకు ామీనుగానున్నాడు. పూటసాక్షి a hired or false witness. దొంగసాక్షి, బూటకపు సాక్షి. పూటపూటకును ఇదే రచ్చ this is the daily plague, ఎల్లప్పుడు ఇదే పోరు or రంధి. పూటవాటు pūṭa-vāṭu. n. The act of standing security for another.