Telugu to English Dictionary: పెట్టడము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

కాపు
(p. 271) kāpu . kāpu. [Tel. from కాచు.] కాచు. n. Keeping, attendance. Protection, guard. రక్షణము. Heat, warmth (This is from కాగు.) Productiveness కాయలుకాచుట. The crop or fruit. కాపుడిగినచెట్టు a tree that is past bearing. కండ్లకు రెప్పలు కాపుగానున్నవి the eyelids are a protection to the eyes. కాపు ఉంచు to place a guard. కాపు or కాపువాడు n. A tenant. A farmer, a cultivator. A rustic or countryman. A person, an individual, a dweller. మంచు కొండకాపు or హిమాచలవాసి. Siva రుద్రుడు. సొమ్ముకాపు a holder or owner of property. పాలికాపు a member or shareholder. మహనాటికాపులు leaguesmen, members of the (Mahanādu) community. కాపుగడ or కాపుడు kāpugaḍa. n. Protection. కాచుట, రక్షించుట. కాప kāpa. adj. Appertaining to the farmer caste. కాపమాటలు rustic language. The vocative of కాపు a farmer. ఓకాప, నీవెట్లొకో వచ్చితి విటకు O farmer, how did you come here? B.D. iv. 1963. కావత. kāpata. n. A country girl, a rustic. The female of కాపు. కాపుతనము kāpu-tanamu. n. The rustic condition, the state of farmers. ఈ కాపుతనమును విడిచిపెట్టడము మేలు it would be better to give up the farming business. కాపుది A woman of the farming caste, a female rustic.
తేగము
(p. 552) tēgamu tēgamu. [from Skt. త్యాగము.] n. Relinquishment. విడిచిపెట్టడము. Munificence. దాతృత్యము, ఈవి. P. i. 119.
నాంది
(p. 640) nāndi nāndi. [Skt.] n. A preliminary. The exordium, prelude, prologue dedication, or praise of a deity, recited in benedictory verses at the commencement of a religious ceremony or poem. నాందీ యాగము the opening rite. Anand. vi. 1. The opening benedictory verses in a drama. నాటకప్రథమాంగము, మొదలుపెట్టడము. నాందీకరుడు or నాందివాది nāndī-karuḍu. n. One who pronounces the benediction. ఆశీర్వాదముచేయువాడు.
ప్రవేశము
(p. 839) pravēśamu pra-vēṣamu. [Skt.] n. An entering upon or engaging in, entrance. చొచ్చుట; చొరవ. ఆ శాస్త్రములో వానికి ప్రవేశములేదు he has no acquaintance with that science. ఆ దొరవద్ద నాకు ప్రవేశములేదు I have no influence with that gentleman. గృహప్రవేశముచేసినారు they have gone to live in their new house. ప్రవేశముకనవలెను please to acknowledge the receipt. వర్షాకాల ప్రవేశమైనది the rainy season has now set in. ప్రవేశనము pra-vēṣanamu. n. Insertion, entering. ప్రవేశపెట్టడము. ప్రవేశపెట్టు pravēṣa-peṭṭu. v. a. To introduce, instal, induct, admit, enter, entertain or take into service. ప్రవేశించు pravēṣ-inṭsu. v. n. To enter; to enter on or upon, to interfere in. చొచ్చు.
ప్రాయము
(p. 847) prāyamu prāyamu. [Skt.] n. Age, time of life, జీవితకాలము, ఈడు, వయస్సు. Puberty, youth, prime, bloom. యౌవనము. లేప్రాయము fresh age. ప్రాయపువాడు a young man. ప్రాయపుది a young woman. A preparation for dying దేహత్యాగార్థివ్రతము, ప్రాయోపదేశము. Death, చావు. Exceeding much, a multitude, సమూహము, బాహుళ్యము. adj. (used in composition.) like, resembling, సమానము. పశుప్రాయుడు a brutish man. మృతప్రాయుడు one who is as good as dead. అది వానికి తృణప్రాయము he values it no more than a straw వానికి అబద్ధము తీర్థప్రాయము telling lies is all his delight. ప్రాయశః prāyaṣah adv. Frequently, for the most part. బహుశా. ప్రాయశ్చిత్తము prāyaṣ -chittamu. n. Expiation, propitiation, penance, absolution, recompense, retribution, పాపరిహారముకొరకు చేయుకర్మము. జీవప్రాయశ్చిత్తము certain expiatory ceremonies performed over a dying person. తనకొమారునికి ప్రాయశ్చిత్తము చేయించినాడు he had his son purified by expiatory rites. ప్రాయోపవేశము or ప్రాణాచారము prāy-ōpavēṣamu. n. Fasting in order to die, starving to death voluntarily. పస్తుపడియుండి ప్రాణమును విడిచిపెట్టడమనేవ్రతము. ప్రాయోపవేశముచేయు or ప్రాణాచారముచేయు prāy-opavēṣamu-chēyu v. n. To meet death by fasting in fulfilment of a vow.
ప్రీణనము
(p. 849) prīṇanamu prīṇanamu. [Skt.] n. Satisfaction, satisfying, gratification. తృప్తి పొందించడము, సంతోషపెట్టడము.
మూల
(p. 1017) mūla mūla. [Tel.] n. A corner,విదిక్కు. An angle. కోణము. A retreat. గొంది. A braid, or tress. కొప్పు, కేశబంధము. An airt or point of the compass, దిక్కు. మూల యిల్లు a corner house. మూలవేయు mūla-vēyu. v. a. To lay aside, put by, throw aside, neglect. ఇది యేమూలకు వచ్చును this will not suffice at all, ఎంతమాత్రము చాలదు. మారు మూలను in a bye place. మూలనుండేవాణ్ని యేల ముంగిటికి యీడుస్తావు why draw a man out of his corner into the centre of the court, i.e., why pick a quarrel with a quiet man who is sitting still. మూల or మూలానక్షత్రము [Skt.] n. The nineteenth of the lunar mansions. మూలమట్టము or మూలమట్టపుపలక mla-maṭṭamu. [Tel.] n. A carpenter's square వడ్లవాని ఆయుధము, గోడలమూలలందు సరిచూచు మట్టపలక. మూలమాను mūla-mānu. n. A bracket (fixed in the wall and used as a stand.) కుండలు మొదలైనవాటిని పెట్టడమునకై మూలలో ఇరికించిన మాను. మూలరాయి or మూలరా mūla-rāyi. n. A diamond. 'అందలి మూలరాపనుల యందపు చిత్తరులో.' Satya. i. 6. మూలరేడు mūla-rēḍu n. The lord or king of the S. W. corner, an epithet applied to kubēra. కుబేరుడు. నిరృతి.
రేచకము
(p. 1086) rēcakamu rēchakamu. [Skt.] n. Respiring, emission of the breath. ప్రాణాయామమందు వాయువు విడిచిపెట్టడము, ఊపిరివిడుచుట.
లూలు
(p. 1106) lūlu or లూటీ lūṭi. [H.] n. Plunder, loot, sacking కొల్లపెట్టడము. Danger, ఉపద్రవము. A lachyrymal abcess, a boil near the eye. దవడనివ్రణము. లూటీచేయు or లూటాయించు lūṭī-chēyu. v. n. To plunder.
వినియోగము
(p. 1177) viniyōgamu vi-niyōgamu. [Skt. వి+నియోగము.] n. Using, use, utility, advantage, serviceableness, ఉపయోగము. Sharing anything sacred, as gifts distributed among Brahmins at a temple. గుడిలో ప్రసాదము పంచిపెట్టడము. అందువల్ల నేమి వినియోగము what is the good of it? వినియోగము లేనిమాట an unprofitable statement. వినియోగించు or వినియోగపడు vi-niyōg-inṭsu. v. n. To be used or applied. ఉపయోగపడు. వినియోగించు or వినియోగపరచు vi-niyōginṭsu. v. a. To use, apply. ఉపయోగపరుచు. నీయావచ్ఛక్తిని వినియోగపరచవలసినది you must use every effort; you must apply or put forth all your strength. దీనిని దేనికి వినియోగపరచవచ్చును to what purpose can this be applied? వినియుక్తము vi-niyuktamu. adj. Used, ఉపయోగింపబడిన.
సాష్టాంగము
(p. 1329) sāṣṭāṅgamu s-āshṭ-āngamu. [Skt.] n. Prostrate adoration. Literally, touching the ground with (ప) the eight (అష్ట) limbs (అంగ), i.e., the hands, knees, shoulders, breast and forehead. సాగిలబడి దండము పెట్టడము. సాష్టాంగదండ ప్రణామముచేయు to do homage. సష్టాంగదండము or సాష్టాంగ నమస్కారము prostrate homage. 'కరయుగములు చరణంబులు, నురములలాటస్థంబు నున్నతభుజముల్. సరిధరణిమోపిమ్రొక్కిన, బరువడిసాష్టాంగమండ్రు పరమమునీంద్రుల్. '
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149867
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close