Telugu to English Dictionary: పెడక

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అద్దిర
(p. 44) addira or అదిర addira. [Tel. అది+ర] Interj. What a wonder! Wonderful! అద్దిరపాటున addirapāṭuna. adv. Suddenly, unexpectedly. అదాటున. 'అనితలపోయువాని పొలుపద్దిరపాటున జూచి విస్మయంబనుపమలీల దొట్టిన.' S. iii. 543. అద్దిరయ్య interj. Bravo! excellent! శాబాసు. 'చెప్పక చెప్పెడు నద్దిరయ్యమా కెరుగదరం బెమీమహిమ.' Swa. i. 35.
అవటము
(p. 92) avaṭamu avaṭamu. [Skt.] n. A hole in the ground, a cavity, a pit, a well. గొయ్యి, బొక్క, నుయ్యి. అవటువు avaṭuvu. [Skt.] n. The back of the neck. పెడతల, అనగా, మెడ వెనుకటి భాగము, ముచ్చిలిగుంట. 'ఉన్నమి తావటు విలభిహారంబుల బేరెంబులవారెనో యనన్.' Vasu. iv. 39. 'అవటుకచంబువాని.' A. vi. 23. టీ పెడ తలను మాత్రమే వెంట్రుకలు గలవానిని.
ఆఖ్య
(p. 109) ākhya ākhya. [Skt.] n. A name, or appellation. పేరు. అఖ్యాత ākhyāta. n. The speaker. చెప్పెడువాడు. ఆఖ్యాతము ākhyātamu. adj. Said, spoken, rehearsed. ఆఖ్యానము ākyānamu. n. Telling. చెప్పుట An episode of a book, a tale or fable, an ancient story. ఆఖ్యేయము ākhyēyamu. adj. Fit to be said or rehearsed.
ఎగ్గు
(p. 183) eggu eggu. [Tel.] n. Harm, injury, కీడు, అపవాదము. Shame, disgrace. అనాదరము, దూషణము. Abuse or evil word కీడుమాట. Fault, sin అపరాధము, దోషము. Loss or evil కీడు, నష్టము. ఎగ్గులాడు, ఎగులుపట్టు. eggul-āḍu. v. t. To find fault, to disgrace. నిందించు. ఎగ్గొందు to meet with ill success, to be baffled. క. 'దగ్గిరకొండెము చెప్పెడు ప్రెగ్గడపలుకులకు రాజు ప్రియుడై మరి దా నెగ్గు ప్రజకాచరించుట బొగ్గులకై కల్పతరువు బొడుచుట సుమతీ.' సుమతీశతకము.
కప్పలి
(p. 245) kappali kappali. [Tel. cf. Tam. కప్పల్.] n. A boat. ఓడ. నావ. క 'చెప్పెడిదేమిక నొకచో దెప్పరమగునుక్కుజీను దిగవైచినబె న్నెప్పునగదలక యుండెడి కప్పలివిధమునను దేరు కదలకనిలిచెన్.' శుక. ii.
కుర్రి
(p. 298) kurri kurru. [Tel.] n. A milking cow, a heifer. పాడియావు. 'పెడమరించి యతనిదొడుగక యావులిమృత్యుభంగి కుర్తిమీది కురికి మును దిలీపు డిష్టముగ గాచునందిని నెగసిపట్టి యమ్మృగేంద్రుపగిది.' G. X. 57.
కృకాటిక
(p. 305) kṛkāṭika kṛikāṭika. [Skt.] n. The nape or back of the neck. పెడతల, ముచ్చిలిగుంట.
క్ష్వేడ, క్ష్వేడితము
(p. 342) kṣvēḍa, kṣvēḍitamu or క్ష్వేళితము kshvēḍa. [Skt.] n. The roaring of a lion. A war whoop, a battle cry. సింహనాదము, రణమందలి వీరుని పెడబొబ్బ. T. v. 25.
గంప
(p. 349) gampa gampa. [Tel.] n. A basket. గంపెడుపిల్లలు a swarm of children. గంపెడు బొంకులు a pack of lies. గంపపులుగు gampa-pulugu. (So called because sold in baskets.) n. A wild cock or jungle fowl. Phasianus Gallus.
చను
(p. 441) canu ṭsanu. [Tel.] v. n. To go, depart, పోవు; to pass కడచు. To be deserving, to be proper, right, fit. చెల్లు, తగు. చూడచనదు it is not fit to be seen. v. a. To get, to have పొందు. చన్నంతదవ్వు. (BD. i. 869.) as far as he went. చనునే is it right? 'క' అనుటయు బ్రవరుం డిట్లను వనజేక్షణ యిట్లు పలుక వరుసయె వ్రతులై దినములు గడపెడు విప్రుల జనునే కామింప మది విచారము వలదే.' Manu. ii. 56.
దర్శనము
(p. 583) darśanamu darṣanamu. [Skt.] n. Sight, view. చూపు. An eye కన్ను. A mirror, అద్దము. The mind, understanding, బుద్ధి. తెలివి. A dream, కల. Science, శాస్త్రము, ధర్మము. పురుషదర్శనము అయినప్పుడు whenever they see a man. దర్శనముచేస్తిని I visited (him.) దర్శనము చేయించు to introduce. నీకు ఆయన దర్శనము చేయిస్తాను I will introduce you to him. దర్శనహుండి a bill payable at sight. దర్శకుడు darṣakudu. n. One who shows. చూపెడివాడు; a gatekeeper, ద్వారపాలకుడు; a skilful man. నేర్పరి. దర్శనీయము darṣanīyamu. adj. Worthy to be seen, చూడదగిన. దర్శితము darṣitamu. adj. Shown. చూపబడిన. దర్శించు darṣinṭsu. v. a. To see, view. To visit. చూచు. వానికి నూరురూపాయలు దర్శించినాను I lost one hundred rupees to him, i.e., I am a loser of that sum by him. దర్శము darṣamu n. A name for the new moon. అమావాస్య.
దురుసు
(p. 603) durusu durusu. [Tel.] n. Stubbornness, frowardness, impetuosity, hurry, vehemence, boisterousness, bluntness, rudeness. పెళుసు, పెటుకు, కట్టెవిరుపుతనము, పెడసరిగొట్టుతనము. Tartness, harshness in speech. కాఠిన్యము, దూకుడుతనము. చేదురును an itch for fighting. నోరుదురుసు quarrelsomeness. adv. Forward. దూకుడు. Quickly. శీఘ్రము.
దోణము
(p. 613) dōṇamu or దోణాము dōṇamu. [Tel.] n. A dumb-bell or Indian club. భుజమునకు బలమునిచ్చుటకై త్రిప్పెడు జెట్టివాని యుపకరణవిశేషము. A mallet, మ్రాను సుకరముగా చీలుటకై అక్కడక్కడ చెక్కిన మేకులను దిగగొట్టెడు ఉపకరణవిశేషము.
పరాబ్ముఖుడు
(p. 714) parābmukhuḍu or పరాదీనుడు parāng-mukhuḍu. [Skt.] n. One who turns away his face from a thing, పెడమొగముపెట్టినవాడు.
పల్లవి
(p. 727) pallavi pallavi. [Skt.] n. The chorus or burden in songs. వెనుకటి చరణములందలి అర్థమునను సరించి సంగీతము మొదట చెప్పెడు వాక్యము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149860
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close