Telugu to English Dictionary: పెరుగుట

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఉపబృంహణము
(p. 162) upabṛṃhaṇamu upa-bṛimhaṇamu. [Skt.] n. Increase, prosperity. చక్కగా పెరుగుట, వృద్ధి.
కరంభము
(p. 248) karambhamu karambhamu. [Skt.] n. A sweet mixture, either of flavours or scents: a mess of food, a pudding or cake. పెరుగుతో తడిపిన పేలపిండి. కరంభితము karambhitamu. adj. Mixed: pounded.
కే
(p. 309) kē kē. [Tel.] n. A cry. కూత. 'క' నాయింటంబదికడవల నేయి పెరుగుపాలుద్రావి నీప్రియతనయుం డోయమ్మకడవలన్నియు గేయనిబోరగిలద్రోచికేరుచువచ్చెన్.' హరి. పూ. v.
గర్గరి
(p. 359) gargari gargari. [Skt.] n. A churning pot. పెరుగుతరిచేకుండ.
తరి
(p. 512) tari tari. [Skt.] n. A ship. ఓడ. తరి tari. [Tel.] adj. Churning. n. Time, occasion. సమయము. ఇత్తరి now. ఒకతరి once. Nearness. సమీపము. plu. తరులు. Series వరుసలు, వళి. తరి or తరీ [H.] Wet cultivation, irrigated land మాగాణి. తరిగొను to try, యత్నంచు. తరిపడు to be oppressed, యత్నించు. తరించు or తరియించు tarinṭsu. [Skt.] v. a. To cross over, get through (a stream or trouble:) to attain (heaven.) To shake off, cast off, get rid of, free oneself from. తరింపు tarimpu. [Skt.] n. Rescue, extrication, salvation. తరికంబము tari-kambamu. [Tel.] n. The post round which the cord passes which works the churning stick. పెరుగుత్రచ్చెడు స్తంభము. తరికాడు tari-kāḍu. n. One who churns. త్రచ్చునాడు. తరికడవ a churning pot. తరిగల tari-gala. adj. Rich in butter. తరిగలావు a butter producing cow. వెన్న చాలావచ్చే పాలుగల ఆవు. తరిగొండ tari-gonḍa. n. A poetical name for Mandaragiri: lit. 'The churn-staff-hill.' తరిగోల tari-gōla. n. A churning staff. తరిచల్ల tari-ṭsalla. n. Sweet buttermilk. తరిచుట్టు or తరిపట్టు tari-ṭsuṭṭu. v. n. To consecrate or offer curds to the gods. తరితాడు. tari-tāḍu n. The cord that works a churnstaff. తరిదాలుపు one who wears or carries the churning mountain, i.e., Vishṇu.
తోట
(p. 564) tōṭa tōṭa. [Tel.] n. A garden. తోటకాపు, తోటమాలి, తోటవాడు or తోటీడు' a gardener. తోటకూర tōṭa-kūra. n. Greens, garden herbs. The green produce of a garden is divided into ఆకుకూరలు or తోటకూరలు vegetables, the leaf of which is eaten, such as spinach and cabbage: and కాయకూరలు of which the pod, fruit, or head is eaten, such as brinjals, cucumbers, &c. కొయ్యతోటకూర or కొయ్యగూర is the phrase for all such plants as sprout after being cut, like camomile: and పెరుగుతోటకూర is the class of herbs which do not send forth shoots after being cut. తోటకూర is also a particular herb, called Braid in French. Amaranthus Tristis, (Rox. iii. 604.) Amaranthus gangeticus, or Amaranthus oleraccus. పెద్దతోటకూర Amaranthus giganteus. దొగ్గలితోటకూర Amaranthus polygamus. ముళ్లతోటకూర or నల్లదొగ్గలితోటకూర the Pricklly Amaranth, Amaranthus spinosus. ఎర్రకోడిజుట్టు తోటకూర or మయూరశిఖి Celosia cristata (Watts.) సిగ్గనగా తోటకూరవంటిది modesty grows anew in the heart like a cropped herb. తోటకూరవంటి like mere green stuff, i.e., weak, feeble తోటకూరవంటిపని a mere greenherb business. తోటకూరగింజవంటిది small as a mustard seed.
పెట్టు
(p. 787) peṭṭu peṭṭu. [Tel.] v. n. To happen. కలుగు. ఉ. హరి. v. a. To put, place. ఉంచు. To lay (eggs), to bring forth (young), కను. To wear, ధరించు. To give, ఇచ్చు. To impute a blame, a crime, &c. మోపు. To raise a wall, కట్టు. To plant, నాటు. To beat, కొట్టు. n. A blow, a thump. దెబ్బ. Bestowal, charity, giving. ఈవి. A time, మారు, తడవ, ఆవృత్తి. When the verb పెట్టు is added to certain verbs like విడుచు, it means Altogether. బొత్తిగా విడిచిపెట్టు to give up entirely. This verb has numerous senses peculiar to certain nouns under which it will be found. పిల్లలుపెట్టు to bear young ones. గుడ్లుపెట్టు to lay eggs. ఆశపెట్టు to tive hopes, tantalise. ఆ తప్పును వానిమీద పెట్టిరి they laid the fault on him. ఆమెకు నూరు రూపాయిల సొమ్ము పెట్టినాడు he gave her a hundred rupees worth of jewels. అన్నముపెట్టు to serve or help food at dinner. కావలిపెట్టు to put a guard over. అపరాధముపెట్టు to pay a fine. నైవేద్యము పెట్టు to offer an oblation. బొబ్బలుపెట్టు to yell. బాధపెట్టు to torture. కనిపెట్టు to watch, to find out, to wait. చెట్లుపెట్టు to plant trees. అట్లు చెయవద్దని నాకు ఒట్లు పెట్టినాడు he adjured me not to do so. పాళ్లుపెట్టు to divide or separate into shares. గురిపెట్టు to take aim. కఠిన పథ్యము పెట్టినాడు he put him on strict diet. అంగడి or దుకాణముపెట్టు to open a shop. ఈ మాటను అంగడిలో పెట్టవద్దు do not talk of this publicity. గోడపెట్టు to build a wall. It is also added to many verbs sometimes without altering the meaning. Thus, చేర్చిపెట్టు or కూడబెట్టు to accumulate store up. పరుండబెట్టు to put to bed. దాచిపెట్టు to conceal or hide. 'ఎవ్వనియింటికి నేడు వారాసులు పెట్టనికోటయై పెరుగుచుండు' Molla. v. 48. దానిని ఒకపెట్టు పెట్టినాడు he gave her a slap. గోడపెట్టు చెంపపెట్టు రెండును వచ్చినవి his luck was bad in both ways. పెట్టుపోతలు శాశ్వతములుకావు meat and drink are momentary matters. మాటలు మా అమ్మవి, పెట్టుసవతితల్లిది the words are those of a mother, but the acts are those of a step-mother. నాల్గుపెట్లు four times. ఒకపెట్టున all at once, simultaneously. పెట్టించు peṭṭinṭsu. v. a. To have it placed or put, &c. మరొకరు ఉంచునట్లు చేయు. నాకు అన్నము పెట్టించినాడు he had food given me. పెట్టుకొను peṭṭu-konu. v. a. To keep, or put, for one's own advantage or use, ఉంచుకొను. కొడుకునకు తన తండ్రిపేరు పెట్టుకొన్నాడు he gave the boy his father's name. ఏముఖము పెట్టుకొని మాట్లాడును has he the face to speak? పెట్టుకోలు peṭṭu-kōlu. n. The act of keeping, పెట్టుకొనుట. పెట్టుచెట్టు peṭṭu-cheṭṭu. n. An epithet of the కల్పవృక్షము. పెట్టుడు peṭṭuḍu. n. Giving, charity, ఈవి, త్యాగము, దానము. పెట్టుబడి peṭṭu-baḍi. n. Money advanced or laid out. An outlay. పెట్టుమండు peṭṭu-mandu. n. A medicine given to acquire complete influence over another, తనకు లోబడియుండుటకుగాను పెట్టేమందు, వశ్యౌషధము. పెట్టుపడు peṭṭu-paḍu. v. n. To receive a blow, to be beaten, దెబ్బతిను.
పెరుగు
(p. 792) perugu , పెర్గు, పెరువు or పెర్వు perugu. [Tel.] v. n. To grow, increase, వర్ధిల్లు. ఎదుగు. విజృంభించు. To accumulate. To grow up, as a child. To bristle up, as a porcupine. To attempt, ప్రయత్నించు. గడ్డముపెరిగిన unshaven, wearing a beard. కొండలు నాలుగుపక్కల పెరిగియున్నవి the hills extended around it on all sides. కామక్రోధంబుల పెరుగనిచ్చె he gave the rein to his passions. Curds: thick curdled milk, దధి. పెరుగుడు peru-guḍu. n. Growth, increase, పెరుగుట, వృద్ధి. పెరుగు తోటకూర, పెరుగుకూర or పెరుగాకు perugu-tōṭa-kūra. n. A certain potherb, Amaranthus oleraceus. (Heyne.) పెరుగు సముద్రము perugu-samudramu. n. The sea of curds, one of the mythical occeans. An old person, ఏండ్లుచెల్లినవాడు, ఏండ్లుచెల్లినది. వాని తల పెరుగుబుడ్డివలె నెరసినది his head is as white as a bottle of curds.
మస్తము
(p. 965) mastamu or మస్తకము mastamu. [Skt.] n. The head, the skull. శిస్సు, తల. మస్తీష్కము mastishkamu. n. The brain. మెదడు. మస్తీ mastī. n. An overfed or disobedient or proud elephant, an elephant in rut, మదించినయేనుగు. మస్తు mastu. n. Plenty, abundance, సమృద్ధి. Fat, pride, మదము. మస్తువు mastuvu. n. The cream on the top of curds, పెరుగుమీది మీగడ.
రసము
(p. 1068) rasamu rasamu. [Skt.] n. Juice, fluid, liquid, extract, essence. Taste, flavour, రుచి. Taste, sentiment, emotion, passion, affection, humour. Quicksilver, పాదరసము. The షడ్రసములు or six flavours are మధురము or తీసి sweet; ఆమ్లము or పులుసు sour; తిక్తము or వగరు astringent; లవణము or ఉప్పు salt; కటువు or కారము pungent; కషాయము or చేదు bitter. రసఖండమైనభూమి or రసవత్తైనభూమి strong soil, which is not exhausted. నీరసమైనభూమి land that is exhausted. కోపరసము the spirit of wrath. దయారసము the spirit of love, kind feelings. ఈ పద్యములో రసములేదు this is a tasteless verse. విరసమైనమాటలు rude language. The nine రసములు or humours produce the following స్థాయీభావములు (symptoms.) 1. శృంగారరసము (love) produces రతి enjoyement. 2. నీరసము (honour) produces ఉత్సాహము daring. 3. కరుణారసము (mercy) begets విస్మయము marvel. 5. హాస్యరసము (merriment) produces హాస్యభావము laughter. 6. భయానకరసము (timidity) leads to భయము fright. 7. బీభత్సరసము (austerity) begets జుగుప్స sarcasm. 8. రౌద్రరసము (wrath) leads to క్రోధము cruelty. 9. శాంతరసము. (gentleness) produces శమభావము calmness. రసకర్పూరము rasa-karpūramu. n. A white sublimate or muriate of mercury, కర్పూరరసము. రసగుండు rasa-gunḍu. n. A ball coated with quicksilver, రసముపూరినగుండు. రసజ్ఞు rasa-gnya. n. The tongue, నాలుక. రజజ్ఞత rasa-gnyata. n. Skill, judgement, taste, critical discernment, తెలివి. రసజ్ఞుడు rasa-gnyuḍu. n. A man of taste, a critic. గుణదోషములనెరిగినవాడు. రసదాడి or రసదాళి rasa-dāḍi. n. Sugar cane. చెరుకు. 'మమధురస్థూలదాడిమబీజములతోడ, దసరారురసదాడిగనెలతోడ.' A. ii. 85. A fine sort of plantain. అరటిలో భేదము. రసదాళిక rusa-dāḷika. n. A kind of sugar, చెరుకుదినుసు. రసన rasana. n. The tongue., నాలుక. రసనేంద్రియము rasan-ēndriyamu. n. The sense of taste. రసవతి rasa-vati. n. A kitchen. వంటఇల్లు. రసవర్గములు rasa-vargamulu. n. plu. The various condiments or ingredients such as salt, pepper, &c. సంబారములు. రసవాదము rasa-vādamu. n. Alchemy, chemistry, పాదరసమునుకట్టి బంగారుచేయువిద్య. రసవాది rasa-vādi. n. An alchemist, a chemist, రసమునుకట్టి బంగారుచేయువాడు. రససిందూరము rasa-sindūramu. n. A sort of factitious cinnabar, made with zinc, mercury, blue vitriol and nitre, ఔషధవిశేషము. రససిద్ధి rasa-siddhi. n. Alchemy, రసవాదము. 'ధమనీయఖంబున గ్రాలించిమెరుంగుపసిడి గనెరససిద్దిన్.' R. vi. 10. రసాంజనము a kind of collyrium. అంజనవిశేషము. రసాతలము rasā-talamu. n. A name of Hades. పాతాళలోకము. రసాభాసము ras-ābhāsamu. n. Bad taste, inelegance. adj. Disagreeable, disgusting. విరసమైన. ఆ శ్లోకమును దిద్ది రసాబాసము చేసినాడు in correcting the verse he has spoiled it, he showed bad taste in correcting it. రసాభాసముగా మాట్లాడినాడు he spoke coarsely. ఆయిల్లు నిండా రసాభాసముగా నున్నది that house is very disagreeable. ఊరేగుచుండగా వాన వచ్చి అంతా రసాభాసమైపోయినది when the marriage procession was going on, there was a shower and everything was upset. రసాయనము ras-āyanamu. n. A panacea, a medicine preventing old age and prolonging life, జరావ్యాధిహరౌషధము. Butter milk, sweet curds, గోరసము, చల్ల. Poison, విషము. 'తననచో మాధుర్యమెనయు నా యివి చూడుమన్నట్లు మేలిరసాయనములు, ఒప్పుగా గిన్నియలనుంచి యపచరించి.' T. iii. 18. టీ రసాయనములు, తీసిగలిగిన పదార్థములు. రసాల rasāla. n. A pudding or mess of curds, mixed up with sugar and spices. పెరుగులో ననేక ద్రవ్యములు వేసి చేసినది. రసాలము rasālamu. n. The sugar cane, చెరుకు. Also, the sweet mango tree, తియ్యమామిడి చెట్టు. రసావళ్లు ras-āvaḷḷu. n. A kind of cakes. 'తన యింటనప్పుడాయితమొనరించినకమ్మదావు లొలుకురసావళ్లునుమినుపవడలు జాపట్లునుగోదుమ పిండివంటలున్ గలవనినన్.' Vish. iii. 377. రసి or రసిక rasi. [Tel.] n. The pus, or matter of a sore, serum. పుంటిచీము. రసిక rasika. [Skt.] n. A woman of taste. రసికురాలు. రసికత or రసికత్వము rasikata. [Skt.] n. Good taste or judgement. రసజ్ఞత. రసికుడు rasikuḍu. A man of taste. శృంగారాదిరసములను గ్రహించువాడు, రసజ్ఞుడు. రసితము rasi-tamu. n. Sound noise, thunder. ధ్వని, ఉరుము.
వర్ధిలు, వర్ధిల్లు
(p. 1135) vardhilu, vardhillu or వ్రవర్ధిల్లు vardhilu. [Skt.] v. n. To grow, increase, improve, flourish, thrive, prosper. వృద్ధిబొంధు, పెరుగు. 'పృథి వినూరేండ్లువర్ధిలు మన్న నీవు.' Dab. 240. వర్ధించు vardhinṭsu. v. a. To cause to thrive, to nourish. వర్ధిల్లజేయు, పెంచు. వర్ధిష్ణువు vardhishṇuvu. adj. Prosperous, flourishing. వృద్ధిపొందుచున్న. 'స్వస్వప్రవర్ధిష్ణుధరణీరుహ.' Swa. i. 32. వర్ధిష్ణుడు or వర్ధిష్ణువు vardhishnuḍu. n. One who prospers or flourishes. వృద్ధిబొందువాడు. వర్ధనము vardhnamu. adj. Increasing, growing, thriving. పెరిగే, అభివృద్ధిఅయ్యే. మర్దనంగున వర్ణనం stripes breed virtue. n. Increase, growth, improvement. పెరుగుట, అభివృద్ధి. నందివర్ధనము a shrub called Nerium coronarium, నంద్యావర్తము. గుండవర్ధనము a species of this flower. 'గుండవర్ధనములుకొండ గోగులును.' L. iii. 33. వర్ధమానము vardha-mānamu. adj. Increasing, growing, thriving. అభివృద్ధిఅగుచున్న, పెరిగే. వర్ధమానకము vardha-mānakamu. n. A lid. మూకుడు. వర్ధితము vardhitamu adj. Increased, grown, thriven. వృద్ధిపొందింపబడిన.
వృద్ధ
(p. 1203) vṛddha vṛiddha. [Skt. from వృధ్ to increase, to grow.] adj. Increased, extended, improved. Old. వృద్ధకావేరి the main stream of the Kaveri. వృద్ధగోదావరి the main stream of the Godavari. వృద్ధత్వము vṛiddhatvamu. n. Old age. వార్థక్యము. వృద్ధశ్రవుడు vṛiddha-ṣravuḍu. n. An epithet of Indra. ఇంద్రుడు. వృద్ధాప్యము vṛiddhāpyamu. Old age. ముసలితనము. వృద్ధి vriddhi. n. Increase, augmentation, extension, పెరుగుట, అభివృద్ధి. Plenty, abundance, prosperity. సమృద్ధి. Interest on money, వడ్డి. Multiplication, గుణకారము. In Sanskrit grammar, the temporal augment. చవృక్రద్ధి. compound interest. హానివృద్ధులు increase and decrease. దానిహాని వృద్ధులకు నేను ఉన్నాను I am answerable for all loss and gain, for all good or ill that happens. వృద్ధు or వృద్ధుడు vṛiddhu. n. An old man. ముసలివాడు. వృద్ధురాలు or వృద్్ధ vṛiddur-ālu. n. An old woman, వృద్ధస్త్రీ. వృద్ధ్యాజీవుడు vṛiddhyā-jīvuḍu. n. One who lives by lending money at interest.
శిఖ
(p. 1251) śikha ṣikha. [Skt.] n. The point, top, tip, summit, కొన. A crest, ౛ుట్టు, సిగ. A peacock's crest, నెమలి౛ుట్టు. A lock of hair left on the crown of the head at tonsure. ౛ుట్టు. A flame, అగ్నిజ్వాల. అందితే శిఖ అందకుంటే కాళ్లు పుట్టుకొనేవాడు it if suits he is at the top: if it does not he falls at one's feet. The verb regarding a timeserver, a beggar on horseback శిఖండ. శిఖండకము ṣikhanḍamu. n. The tail of a peacock. మయూరవాలము, నెమలిపురి. Locks left on the crown or the sides of the head at tonsure, చీడము, పిల్ల౛ుట్టు. కాకపక్షము. శిఖండి ṣikhanḍi. n. A peacock, నెమలి. A peaccock's tail, నెమలిపురి. An arrow, బాణము. A cock, కోడిపుం౛ు. The name of the son of Drupada, who being at first a female, the daughter of Drupada, was (by force of tapas) metamorphosed into a man, like Iphis, invoid. Commonly, a hermaphrodite. ద్రుపదరాజు కొడుకు, ఆడదీగాక మగవాడుగాక యిబ్బందిగా నుండేమనిషి. A sort of Boa, commonly called రెండుతలలపాము a thick snake. (hence) a stubborn person, a pertinacious wretch. మొండి, మూర్ఖుడు. శిఖండికము ṣikhanḍi-kamu. n. A peacock, నెమలి; A cock, కుక్కటము. A certain plant called Abrus pracatorious. నల్లగురు వెంద. శిఖరము ṣikharamu. n. The point, top, tip, peak, summit. వృక్షాగ్రము, పర్వతశృంగము, కొన. శిఖరి ṣikhari. n. A mountain. పర్వతము. A tree, వృక్షము. శిఖరిణి ṣikhariṇi. n. A mixture of plantains or melons in curds with sugar and spices. పెరుగులో అనేక ద్రవ్యములుకూర్చి చేసినది. The name of a certain melodious metre. వృత్తభేదము. శిఖరిహస్తము ṣikhari-hastamu. n. An attitude in dancing. అభినయభేదము. శిఖామణి ṣikhā-maṇi. n. The gem of a diadem, the crest, the principal jewel, చూడామణి. (As an affix.) the noblest, finest, grandest. నృపశిఖామణి the noblest of kings, the most glorious prince. శిఖావంతుడు ṣikhā-vantuḍu. n. A name of fire, అగ్ని. శిఖావళము ṣkhā-vaḷamu. n. A peacock. నెమలి. శిఖి ṣikhi. n. Fire, అగ్ని. A peacock, నెమలి. A cock, కోడి.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close