Telugu to English Dictionary: పేలిన

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంపెలు
(p. 16) ampelu ampelu. [Tel.] n. Rags, tatters, పేలికలు, చింపిగుడ్డలు, అంపెలు గట్టి చేత నొక యష్టిధరింపుచు. G. X. 72.
పెటపెట
(p. 786) peṭapeṭa peṭa-peṭa. [Tel. anuk.] n. A crashing or gnashing noise, a loud sound. కొయ్యమొదలైనవి బద్దలగుధ్వని. పెటపెటమను or పెటపెటలాడు peṭa-peṭa-m-anu. v. n. To produce a crashing sound. పెటపెట అను ధ్వనికలదిఅగు. పెటులు, పెటలు, పెటిలు or పెట్లు peṭulu. v. n. To crack or split, as paint, or as grain does when roasted. To explode or go off, as a gun. పగుళ్లుపారు, చిట్లు. 'కల్పాంత దీర్ఘనిర్ఘాతసంఘంబులు పెళపెళపెళమంచు పెటిలిపడిన.' N. iv. 244. పెట్లుక్రోవి, పెట్లదిమ్మె or పెట్లకంబము peṭlu-krōvi. n. A matchlock, a gun rocket or small cannon fixed in processions, అదురువేటుగొట్టము. పెట్లమారి petla-māri. n. One who makes himself or herself liable to be constantly beaten, దెబ్బలు తిను స్వభావముగలవాడు, లేక, స్వభావము గలది. పెట్లప్పు peṭl-uppu. n. Saltpetre, nitre. పెట్లుప్పుద్రావకము peṭl-uppu-drāvakamu. n. Nitric acid. పెటుకు or పెటుక్కు peṭuku. n. A snapping sound, పెటుక్కుమనేధ్వని. Disgust, విరసము. వెటులు or పెట్లు peṭulu. n. plu. The explosions or reports of a gun rocket. అదురువేట్లు. 'సీ పెటులుచప్పుడులాత్మ భీరుస్వయంగ్రాహ పరిరంభసుఖము ఖేచరులకొసగ.' Swa. v. 52. టీ పెటులుచప్పుడులు, అదురువేట్లధ్వనులు. పెటిలించు, పెటలించు or పెట్లించు peṭilinṭsu. v. a. To explode, to burst. పేలినల్దిక్కులను చెదరునట్లుచేయు. 'పేరినలవణంపు ఘట్టములు దృస్యదిరమ్మద దావముల్ దవుల్కొనిపెటిలించు నార్బటులకోయనగా.' A. iv. 122.
పేలిక
(p. 797) pēlika pēlika. [Tel.] n. A rag, a bit or scrap of cloth, a remnant, a tatter, పీలిక.
పేలు
(p. 797) pēlu or ప్రేలు pēlu. [Tel.] v. n. To swell out through heat, సెగచేత ఉబుకు. To break out in prickly heat, or any eruption. To be fried, to be parched. To gabble, brag, chatter, to talk nonsense. To fret. జ్వరము పేలిపడకాయుచున్నది the fever is burning hot. చిటచిటప్రేలు to crackle in roasting. 'వేల్పులెల్ల చిటచిటబ్రేలుచు చటచటబాసి.' BD. iv. 621. వానిముఖము చిటచిట పేలుచున్నది he is very peevish, వాని ముఖము ధుమధుమలాడుచున్నది. ప్రేలడము tattling. పేల్చు or పేలుచు pēlṭsu. To fry. Metaphorically, to grieve. A. v. 56. పేల్పుచేప a fried fish పేలరితనము pēlari-tanamu. n. Talkativeness. నదురు బోతుతనము.
ప్రేలిక
(p. 850) prēlika Same as పేలిక or పీలిక (q. v.)
మూగు
(p. 1014) mūgu mūgu. [Tel.] v. a. To surround: to settle upon any object (as flies or insects do.) ముసురుకొను, చుట్టుకొను, కవియు. 'ఈగలుచీమలు మూగి, మైగలిగిన, చర్మంబురక్త మాంసములుమెసవ.' N. iv. 95. మూగతీట thick-set itch. దట్టముగా పేలినతీట. మూగబారు same as మూగు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149827
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113043
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101419
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95678
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55835
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51502
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40211
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39114

Please like, if you love this website
close