Telugu to English Dictionary: పొంచు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అనుపు
(p. 56) anupu anupu. [Tel.] n. Toll, customs; ambuscade, ambush, సుంకము. పొంచియుండే చోటు. 'తెరవలిటునీరు పోయ పందిలియు జేరి, యవలగొర గాక పిచ్చుకుంటైయనంగు, డనువుగొనజొచ్చె కల్లగుట్టమర.' A. ii. 69. టీ సుంకము పుచ్చుకోనుపక్రమించెను. అనుపు v. a. To send, dismiss. పంపించు. 'నన్ననువుగాధల చేతనెప్రొద్దు ద్రోయకన్.' H. i. 42.
ఒనవెట్టుకొను
(p. 211) onaveṭṭukonu ona-veṭṭu-konu. [Tel.] v. i. To lie in wait పొంచువేయు, కాచుకొనియుండు.
తారు
(p. 524) tāru tāru. [Tel.] v. n. To roam, rove, stroll, saunter, run about, loiter. సంచరించు. To go. పోవు. To meet. కదియు. To lurk, lie in wait. మరుగుపడు. To dance attendance. To fall away in flesh, become lean. క్షీణించు. అడగు, తారుకొను, పొంచు. తారుకొన్నసిగ్గు lurking shame. L. iv. 202. తారుకొను or తార్కొను tāru-konu. v. n. To meet, draw near. తారసిల్లు. R. i. 111. and v. 155. To follow, వెంబడించు. To bear, wear, carry. ధరించు. భరించు. 'తలలపైమిన్నేర్లు తార్కొన్నవారు.' L. ii. 116.
పూస
(p. 782) pūsa pūsa. [Tel.] n. A bead, మణి. A joint of a finger, వ్రేలులోనగువాని కీలు. A bit or piece. వెన్నుపూసలు the joints of the backbone. ముడ్డిపూస the rump, os coccyx. 'చిటివేలిపూసపై ఘటియిల్లు పెడకట్టి చిమ్ముల నురియడాల్ముమ్మరముగ.' A. vi. 104. వెన్నపూస a bit of butter, i.e., butter. 'పుట్టనియట్టి బిడ్డలకు పూసలు కట్టుదు రమ్మలక్కలు.' (Ahalya. iii. 63.) women call for necklaces for their children before they are born, i.e., they count the chickens before they are hatched. పూసగ్రుచ్చినరీతి (KP. iv. 193.) in regular order. పూసకజ్జెము pūsa-kajjemu. n. The sweetmeat called maccaroons. పూసకామంచిగడ్డి or పూసలకామంచిగడ్డి pūsa-kāmanchi-gaḍḍi. n. A kind of కామంచి. పూసగురువెంద pūsa-guruvenda. n. A kind of head. గుంజాలత. పూసయొమ్ము or పూసయెముక the back bone, వెన్నుపూస. 'చేదోయికురుచయై చెవులు నిల్వంకలై పూసయెమ్ముకలు పొంచుకట్టి.' Kāsi Khānd. vi. 48. పూసలవాడు pūsala-vāḍu. n. One who sells beads, one who polishes precious stones, రత్నములు సానపెట్టువాడు.
పొంచు
(p. 800) poñcu ponṭsu. [Tel.] v. n. To lie in wait: to crouch or lurk. సొంతురు they will lie in wait. 'పగలు తీర్తుమనుచు తొగరేని బొంతురు.' R. i. 129. పొంచు or పొంచిక ponṭsu. n. Lurking, eavesdropping, lying in ambush. పొంచుండేదొంగ an eaves dropper.
పొరయు
(p. 811) porayu porayu. [Tel.] v. n. To happen, occur. కలుగు. To lie in wait, పొంచు. TO agree with, కలుగు, పొంచు. 'కామాతురులకు, భయమును లజ్జయు బొరయవనన్వినమే.' N. vii. 82. v. a. To gain. To feel, (anger, love, surprise.) పొందు. 'రాజదండితుడు నారక బాధబొరయడు.' DRK. 164. పొరయించు porayinṭsu. v. a. To cause to obtain. పొందించు.
మొరగు
(p. 1041) moragu or మొరంగు moragu. [Tel.] v. n. To hide. దాగు, పొంచు. v. a. To delude the eyes, to deceive, వంచించు, దాచు, మరుగుచేయు. కనుమొరుగు to wink, to connive at, to shut the eyes. 'మొరగినిదురించుచో. నిది తరియగుటం జంపబోయెదం బదమనుచున్.' P. iii. 243. టీ మొరగి, కనుమరుగై. 'వీడగ డువబారనేలకువెలిగాగ నడుగువెట్టితిరుగనాత్మమొరగి, యొకటి దలపనరుల కొదవినొదవదే, కరణిమృత్యుదేవికన్నుబ్రామ.' Swa. iv. 146. టీ ఆత్మ మొరగి, మనస్సునువినాచేసి, మనస్సునకు ఎరుకులేకుండా. n. Hiding, concealment; delusion, deception, వంచన. One who deceives, a cheat, వంచకుడు. adj. Deceptive, cheating, వంచకుడైన.
లాచు
(p. 1101) lācu lātsu. [Tel from లాగు.] v. n. To lie in ambush, పొంచు. To oppose, కవియు. v. a. To pull, haul, ఈడ్చిపట్టు, లాగిపట్టు. 'వారికధ్వగులులాచి యిడువిడియములపేర.' A. ii. 69. 'దాచినమీమూలధనమెల్లబెట్టి గోచికా డైదానిగొనుచునేతెంచి లాచియున్నాడునీలాగొత్తి చూడ.' HD. ii. 1051. 'కటిసూత్రమున లాచికట్టినగోచి.' L. xi. 253.
వేగు
(p. 1219) vēgu vēgu. [Tel.] v. n. To dawn. తెల్లవారు, ఉదయమగు. To watch without sleeping, నిద్రమేలుకొనియుండు, ౛ాగారముచేయు. To fry, or be fried. తపించు, గిం౛లువేగు. To endure, suffer, grieve. పరితపించు, పడు. 'కంటికినిద్రగానొదుగంబడి వేగెదమిందు.' A. iii. 40. వీనితో వేగడము కష్టము I cannot get on with him. 'వేదనవేగివేగి, దుర్భరవిచచారడోలలదూగి తూగి.' R. v. 228. 'తెలతెలవేగుడు బులుగులు, కలకలబలుకంగ జగముకన్నులుదానై తెలతెలలవేగుచుదమ్ములచెలి యల్లన యుదయ శిఖరి శిఖరంబెక్కెన్.' Padma. iii. 34. n. Public news, news. రాజ్యసమాచారము, సమాచారము. Espionage, పొంచి రహస్యముగా మర్మమును కనుక్కోవడము. 'వేగుండియాతని విధమెల్లనరసి.' BD. iii. 1416. వేగుండి, పొంచుండి. వేగు, వేగువాడు, వేగులవాడు vēgu. n. A spy, scout. చారుడు, హర్కారా. వేగరి vēg-ari. (వేగు+అరి.) n. A messenger, spy, scout, చారుడు, హర్కారా, వేగులవాడు. 'ఘనముగావేగర్లకతననేవింటి.' వేగించు vēginṭsu. v. n. To keep awake. ౛ాగరము చేయు, మేలుకొనియుండు. To cause to be fried. వేగజేయు. వేగింపు vēgimpu. n. Waking from sleep, ౛ాగరము. The ceremony performed on the consummation of a marriage. శోభనము. వేగుచూచు vēgu-ṭsūṭsu. v. a. To spy out, reconnoitre, to explore, రహస్యముగాపోయి లేక వచ్చి మర్మమును కనుక్కొను. వేగుచుక్క, వేగురు చుక్క or వేకువచుక్క vēga-ṭsukka. n. The morning star, the planet Venus, శక్రుడు, వేగు౛ాము vēgu-dzāmu. n. The morning watch. రాత్రి నాలుగవ౛ాము, వేకువ౛ాము తెల్లవారు౛ాము. వేగుప్రొద్దు, వేగుబోక or వేబోక vēgu-proddu. n. Matin hour, the time of dawn. ప్రాతఃకాలము. వేవిన vēvina. adv. At dawn. తెల్లవారగా. 'వేవినగుడికేగి వేనవేల్విధుల.' BD. v. 284. 'వేవినమేడపై.' A. v. 15. ib. v. 164.
వేచు
(p. 1219) vēcu vēṭsu. [Tel. from వేగు.] v. a. To fry, or grill. To torment, persecute, grieve. To wish for, hope, expect, watch for, వేయించు, వేగజేయు, వేధించు, అపేక్షించు, కనిపెట్టు, ఎదురుచూచు. 'పొంచితరివేచిమిగుల నొప్పించుగాక.' A. v. 157. 'రుచికెపుడువేచితిరుగును.' M. XIII. ii. 192.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113075
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95698
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close