Telugu to English Dictionary: పొందబడిన

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అనుగతము
(p. 54) anugatamu anu-gatamu. [Skt.] adj. Followed, united to. Determined, defined. పొందబడిన, అధీనమైన, వేంబడింపబడిన, నియతమైన. T. iv. 147. అనుగతి anu-gati. [Skt.] n. Going after, following. వెంబడించి పోవడము. 'వశానుగతి.' A. ii. 28.
అవగతము
(p. 92) avagatamu ava-gatamu. [Skt.] adj. Known, understood. తెలియబడినది, పొందబడినది.
అవాప్తము
(p. 96) avāptamu a-vāptamu. [Skt.] adj. Obtained. పొందబడిన. అవాప్తి avāpti n. Obtaining, attaining. పొందడము.
ఆగతము
(p. 109) āgatamu āgatamu. [Skt.] adj. That which is come. Gained, realized, obtained, gotten. వచ్చిన, పొందబడిన.
ఆత్తము
(p. 113) āttamu āttamu. [Skt.] adj. That which is got or stolen. పొందబడిన, అపహరింపబడిన.
కలితము
(p. 258) kalitamu kali-tamu. [Skt.] adj. Having, bearing, possessed of. కూడుకొనిన, పొందబడిన.గదాకలితుడైన armed with a mace.
ప్రాపించు
(p. 846) prāpiñcu prāpinṭsu. [Skt.] v. a. To obtain, get, attain to. పొందు. ప్రాపు prāpu. n. A prop. A protection, support, a refuge; patronage; a person on whom one depends, ఆసరా, ఆశ్రయము. ఆయనప్రాపుననున్నాము we are under his protection. ప్రాప్తము praptamu. adj. Obtained, gained, acquired, received, procured, caught, as a disease, పొందబడిన. కుష్ఠు అతనికి ప్రాప్తమైనందున because he caught the leprosy. n. That which is obtained. that which falls to one's lot, luck, fortune. నాప్రాప్తమింతే this is all I can get, such is my luck. ప్రాప్తి prāpti. n. Obtaining, attaining, పొందడము. Gain, profit, లాభము. One of the eight superhuman faculties, the power of obtaining every thing one desires. అష్టైశ్వర్యములలో నొకటి. Luck, fortune. అదృష్టము. వానికి అంతే ప్రాప్తి this is all he can get. దాని ప్రాప్తి అట్లు ఉండినది such was her luck. నీకు అది ప్రాప్తిలేదు you were not fortunate enough to get it. ప్రాప్తించు prāptinṭsu. v. n. To happen or occur; to be gained, obtained, found. కలుగు, లభించు. వానికి రోగము ప్రాప్తించినది he contracted or caught a disease. ప్రాప్తుడు prāptuḍu. n. One who has attained. వారు వైకుంఠ ప్రాప్తులరి they went to Vishnu's heaven, i.e., they died. ప్రాప్యము prāpyamu. adj. Attainable, procurable, that may be got. పొందదగిన. ప్రాపకము prāpakamu. n. Protection, patronage, refuge. అవలంబము, అవష్టంభము, ఆసరా, ప్రాపకుడు prāpakuḍu. n. One who puts an object within our power or reach. ఘటకుడు. A patron, protector, guardian.
లభించు
(p. 1098) labhiñcu labhinṭsu. [Skt.] v. n. To happen, befall, occur, be acquired or gained. ప్రాప్తమగు. ప్రాప్తించు, కలుగు. వాడు చెప్పిన ప్రకారము లభించినది it turned out as he prophesied. లబ్ధము labdhamu. adj. Gained, acquired, obtained, received, attained. పొందబడిన. n. The quotient in division. భాగహారము చేయగా వచ్చినసంఖ్య. లబ్ధవర్ణుడు labdha-varṇuḍu. n. A learned man. పండితుడు. లబ్ధి labdhi. n. Profit, gain. లాభము, ప్రాప్తఫలము, కలిమి.' ఇతరమత్స్యములనంగట బోకార్చియందుల లబ్ధిజంగమారాధనల్ సల్పుచులీల.' BD. iv. 1822. లభ్యము labhyamu. adj. Attainable, procurable. పొందదగిన.
వలతి
(p. 1137) valati or వలంతి valati. [Tel.] n. A genius, a skilful person. నేర్పరి. A woman, ఆడుది A place, చోటు. 'నీవడవికరుగ నొడబడి, నీవెను కనెవచ్చినపుడ నిందింతురుమమ్మీవెర్రులితనిమాన్పం గావలతులుగారెయని జగజ్జనులధిపా.' M. XIII. i. 79. 'భాషాకృతిజెప్పవలతులప్ప ద్మముఖులు.' A. i. 13. adj. Obtained, got, పొందబడిన, అధీనమైన. Handsome, elegant, అందమైన. Agreeable. హితమైన, అనుకూలమైన. 'మరకరంద మధుపాన మత్తరోలంబనికరారంబైన నీరజాకరము, వలతియైయాసరోవర సమిపమున నొలసిన యొప్పుతో నొకతపోవనము.' DRU. 1104. వలచితనము valati-tanamu. n. Cleverness, skilfulness. నేర్పు, గట్టితనము. 'వలతి తనం బెలయగనాచెలి కానికినుత్తరంబు చెప్పుచు.' Rasica. v. 132.
విత్తము
(p. 1173) vittamu vittamu. [Skt.] n. Wealth, riches, ధనము. adj. Known, తెలియబడిన. Obtained, gained, పొందబడిన. Famed, ప్రసిద్ధినొందిన. Investigated, inquired into, విచారింపబడిన.
వ్యాపించు
(p. 1235) vyāpiñcu vyāpinṭsu. [Skt.] v. n. To pervade, spread, or extend. అంతట ప్రసరించు. అతనిబుద్ధి తర్కములో వ్యాపింపలేదు his mind cannot comprehend logic. వ్యాపి vyāpi. n. One who pervades, వ్యాపించువాడు. వ్యావృతి Same as వ్యాపారము. (q. v.) వ్యాపకము vyāpakamu. adj. Spreading, extending, diffusive, comprehensive; influential. విస్తరించే, వ్యాపించే. రాజువద్ద అతనికి నిండా వ్యాపకముగానున్నది he has great influence with the king. వ్యాపకత, వ్యాపకత్వము or వ్యాపకము vyāpakata. n. Influence, sway, prevalence. ప్రభుత్వము, ప్రాబల్యము, విస్తారము. వ్యాపకుడు vyāpa-kuḍu. n. A man of influence. కార్యశీలుడు. వ్యాపనము vyāpanamu. n. Diffusion, pervading, spreading. వ్యాపించుట. వ్యాప్తము vyāplamu. adj. Pervading, encircled, surrounded, penetrated. అకీర్ణమైన, వ్యాపించిన, ప్రదేశించిన, పొందబడిన. వ్యాప్తి vyāpti. n. Pervading, diffusion, permeation, extension, spread. వ్యాపించడము, పొందుట. వ్యాప్తిమీదనున్నాను గనుక as I am engaged in this business. వ్యాప్యము vyāpyamu. adj. Fit to pervade, pervasive, వ్యాపింపదగిన.
సంప్రాప్తము
(p. 1280) samprāptamu sam-prāptamu. [Skt.] adj. Attained, obtained, gained, become arrived, come. పొందబడిన, వచ్చిన, సంభవించిన, కలిగిన, లభించిన. కలియుగము సంప్రాప్తమైన మీదట after the beginning of the Iron Age.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close