Telugu to English Dictionary: పొడుగైన

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఆయతము
(p. 118) āyatamu āyatamu. [Skt.] adj. Long, fit, proper. నిడుపైన, పొడుగైన, తగిన.
ఉత్తుంగము
(p. 155) uttuṅgamu uttungamu. [Skt.] High, tall: big, projecting, పొడుగైన.
నిల్చు
(p. 661) nilcu or నిలుచు niluṭsu. [Tel.] v. n. To stand. To remain, exist, last, live. continue. To stay, stop, halt. నిలిచిపోవు. To be still or quiet, as a fluid in a vessel. To be firm or steadfast. To bear, be patient, restrain one's feelings. To be repressed, allayed, slackened. వాని మాట నిలిచినది he kept his word. నిలిచికురియదు it does not rain steadily. ఆ బడి నిలిచిపోయినది the school is now closed. పని నిలిచిపోయినది the work has stopped. M. XII. v. 459. నిలుపాటి or నిలువుపాటి long, పొడుగైన. నిలువబెట్టు to set up , erect. నిలువతీయు to set one on his legs. నిలుచుండు or నిల్చుండు niluṭs-unḍu. (నిలిచి+ఉండు.) v. n. To remain standing, to continue to stand. నిలుచుండు. నిలుడుకొ Same as నిలుచుండు. నిల used for నిలువ. నిలబడు, నిలువబడు or నిల్వబడు nila-baḍu. v. n. To stand. నిలుచుండు. To be stopped. అడ్డుపడు. To be set up, ప్రతిష్ఠతమగు. నిలక, నిలకడ, నిలుకడ or నిల్కడ nilaka. n. Standing; steadiness, constancy, firmness. స్థైర్యము. ఈ యేరు నిలక యివ్వదు I cannot keep my footing in the current. కాలు నిలకడచేసికొను to gain a firm footing నిలకడయిన ఉద్యోగము permanent (not acting) employement. నిలుకడగానుండే firm. నిలితము nilitamu. n. Delay: endurance, (Vizag.) నిలువెడుఎత్తు or నిలువుఎత్తు niluveḍu-y-ettu. n. A fathom high, lit: one man's stature. నిలుపు nitupu. v. a. To cause to stand, నిలువబెట్టు. To fix, to set up, to place, to erect, ప్రతిష్ఠించు. To stay, restrain, interrupt, repress, అడ్డగించు. To support, maintain, keep firm, establish, స్థిరపడు. To retain, keep back, reserve, నిలిపిఉంచు. To set aside, exclude. నిలుపు n. Standing, a halt, &c. నిలుచుట, ఉండుట. అది నిలుపుగానున్నది it is suspended or in abeyance. నిలుపుచేసినారు they stopped the work, &c. detained (me) &c. నిలుపు or నిల్పు nilupu. adj. That which stops. నిలుపునది. Firm, స్థిరమైన. నిలుపోవు nilup-ōpu. (నిలుపు+ఓపు.) v. n. To endure, to bear, to put up with, ఓర్చు. సహించు. నిలుపుదల nilupu-dala. n. Stopping. suspension. నిలువ or నిల్వ niluva. n. A remainder, something that is left over, శేషము, నిలిచియున్న వస్తువు. నిలువరి niluv-ari. adj. Steadfast. n. A steady man. నిలువు niluvu. n. Standing. నిలుచుట. Stature, height, ఎత్తు. A fathom or a man's height, మనిషి ఎత్తు. Form, shape, figure, ఆకృతి. A storey, మీది అంతస్తు. The standing crop. మూడు నిలుపుల నీళ్లు water three fathoms deep. వాని నిలువెల్లా విషము he is a villain from head to foot. నానిలువెల్లదోచుకొన్నారు they fleeced me or stripped me. వానికి నిలువుగుడ్లు పడినవి his eyes are set, he is dying. నిలువాటి, i.e., నిలువుపాటి standing, erected. నిలువు adj. Upright, standing, High, tall. నిలువుచెంబు a cup with upright sides, a mug. నిలువుఅంచనా reckoning upon the standing crop. నిలువుటద్దము niluvu-ṭ-addamu. n. A pier glass, a full length mirror. నిలువుకొలువు or నిలువుజీతము service in which one has to stand up always and is not allowed to sit. నిలుచుండిచేయు సేవ. నిలువుకాళ్లు stilts. నిలవరము, నిలువరము or నిల్వరము nilava-ramu. n. Firmness, steadfastness. The truth, certainity. A deposit, money lodged. adj. True, certain, fixed, firm, stable, sure, స్థిరమైన. నిలవరించు, నిలువరించు or నిల్వరించు nilavarinṭsu. v. n. To stand firmly. చలింపకనిలుచు. v. a. To cause to stand firmly. చలింపకనిలువు. To stop, to cause to halt; to support, to manage, to sustain.
పెద్ద
(p. 790) pedda or పెద pedda. [Tel.] adj. Great, big, large. గొప్ప, అధికమైన. Long, high, tall, పొడుగైన. Loud. Chief, principal, ముఖ్యమైన. శ్రేష్ఠము. Respectable, honest, honourable. Old, aged. Senior. n. An elder, or senior. జ్యేష్ఠుడు, జ్యేష్టురాలు పెద్దవాడు. An old man, వృద్ధుడు, ముసలివాడు, ముసలిస్త్రీ, A great man, గొప్పవాడు. An ancestor. A chief ruler or prince. రాజు. adv. Greatly, much. మిక్కిలి, అత్యంతము, 'పెద్దపెచ్చి.' M. I. v. 272. పిన్నంతరము the proper distinctions between old and young, respective rank. పెద్దకాలము a long time: also, old age. అతనికి పెద్దకాలము సమీపించినది or సంభవించినది he has become an old man. 'కడుపెద్దదవ్వుపోయి' going a great distance. M. I. i. 190. ఇందుకు పెద్దమాటలెందుకోయి why make such a noise about this? ఇది ఒక పెద్ద పనియా is this a great matter? పెద్దమేలయ్యె so much the better, సర్వోత్తమమాయెను వేల్పుపెద్ద the father or ruler of the gods. బడిపెద్ద a class leader, or head boy. పిన్నపెద్దలు young and old, every body; or village elders. 'మా పెద్దలు మునువేల్పులు' my ancestors were the gods. B. X. 6. పెద్దకాపు pedda-kāpu. n. The headman among the ryots of a village, a village headman, గ్రామాధికారి, గ్రామములో పెత్తనముచేసే కాపువాడు. పెత్తండ్రి pettanḍri. పెద్ద+తండ్రి.) n. A father's elder brother: the husband of a mother's elder sister. పెత్తల్లి pet-talli. (పెద్ద+తల్లి.) n. A mother's elder sister. The wife of a father's elder brother. పెత్తనము or పెద్దతనము pet-tanamu. (పెద్ద+తనము.) n. Power, authority, headship. Greatness, rank, respectability, chieftainship. పెద్దమనిషితనము, గొప్ప, గౌరవము. 'పెద్దతనము పోయె బుద్ధి పెడతలబట్టెన్.' T. iv. 15. Superintendence. అధికారము. Old age, ముసలితనము. పైన పెట్టుకొన్నపెత్తనము assumed superintendence. మొగుడు చావగానే ముండకు పెత్తనము వచ్చినది after the death of her husband the widow became head of the family. పిల్లపెత్తనములు childish management. బెస్తపెత్తనము official insolence or swagger. ఆయనకు పెత్తనము వచ్చినది, బైట తిరుగలేడు he is now aged, he cannot walk about. పెత్తనగాడు pettana-gāḍu. n. A superintendent, a chief. అధికారి. పెద్దకిరీటిగాడు or చింకబెల్లించి pedda-kirīṭi-gāḍu. n. The Indian Grey Shrike, Lanius lahtora. (F.B.I.) పెద్దకోమటి or పెద్దనెట్టి pedda-kōmaṭi. n. The head man or leader among the merchants. పెద్దచేయు pedda-chēyu. v. a. To magnify, honour, increase. 'ప్రియముపుట్టంగ నెంతయు బెద్దజేసి.' Vish. vi. 36. పదిమందికూడి యెవణ్ని పెద్ద చేస్తే వాడే పెద్ద he is honorable whom all consent to honor. ఆ దీపమును పెద్దచేయుము put the light out. పెద్దతల pedda-tala. n. A leader.పెద్దయైయుండి కార్యమును నడిపించువాడు. పెద్దది pedd-adi. n. An old woman: an old animal; a large or great thing. పెద్దనల్లంచిగాడు లేక చారలగాడు pedda-nallanchi-gāḍu. n. The Magpie Robin, Copsychus saularis. (F.B.I.) పెద్దనిదుర or పెద్దనిద్ర pedda-nidura. n. Deep sleep, i.e., Death. చావు, దీర్షనిద్ర పెదనిద్రపోవు pedda-nidra-pōvu. v. n. To die. చచ్చు. పెద్దనెల pedda-nela. n. The month called జ్యేష్ఠమాసము. పెద్దన్న pedd-anna. n. The eldest brother. పెద్దపులి pedda-puli. n. A royal tiger. వ్యాఘ్రము. పెద్దపులుగు pedda-pulugu. n. An owl. పెద్దపొల or పెద్దమాంసము pedda-pola. n. Cow's flesh, beef. గోమాంసము. పెద్దమనిషి or పెద్దమనుష్యుడు pedda-manishi. n. An aged person. A gentleman, an honest man, a man of respectability. నీవు చాలా పెద్దమనిషివి you are very fine fellow. ఆ చిన్నది పెద్దమనిషి కాలేదు that girl has not yet reached puberty, or arrived at maturity. పెద్దమనిషితనము pedda-manishi-tanamu. n. Manly or respectable conduct, propriety, decency, honesty. పెద్దమాను pedda-mānu. n. The name of a certain tree called Ailanthus excelsa. (Rox. & E. P.) కట్వంగము, దుండిగపుమాను, పెనుమాను. పెద్దమానుచెక్క or పట్ట the bark of this tree, or, of Ailanthus malabarica, which is used in medicine. పెద్దమ్మ pedd-amma. n. An elder mother, i.e., mother's elder sister or a father's elder brother's wife. పెద్దమ్మ is also the name of జ్యేష్ఠాదేవి a goddess who is the personification of misfortune, and is described as the elder sister of శ్రీ or Fortune. The word is also used to mean a wretched creature, a blockhead. వాణ్ని పెద్దమ్మపట్టుకొన్నది he is out of luck. వాణ్ని పెద్దమ్మ విడిచినది his luck has taken a turn. ఇది బుద్ధిమంతురాలు వాడు వట్టిపెద్దమ్మ she is a sensible woman, but he is a mere blockhead. పెద్దమ్మనేల a wretched bit of land. పెద్దమ్మతనము pedd-amma-tanamu. n. Wretchedness, stupidity. పెద్దయు pedda-yu. adv. Very, exceedingly, much. మిక్కిలి. పెద్దరికము peddarikamu. n. Greatness, rank, respectability, old age. పెద్దతనము, వృద్ధత్వము, గొప్ప, గౌరవము. పెద్దరోగము pedda-rōgamu. n. Leprosy. పెద్దలు peddalu. n. plu. Elderly people, one's seniors, the wise, తెలిసినవారు. Ancestors, fore-fathers. పెద్దవయస్సు pedda-vayassu. n. Old age. పెద్దకాలము. పెద్దవాడు pedda-vāḍu. n. An elder, senior, an old man. పెద్దవాకిలి pedda-vākili. n. The principal gate of a temple, &c.గోపురద్వారము. పెద్దవారము pedda-vāramu. n. Wednesday. బుధవారము. పెద్దవిన్నపము pedda-vinnapamu. n. Hardness of hearing. చెవుడు, బధిరత్వము. పెద్దవిన్నపముది pedda-vinnapamu-di n. A deaf woman. చెవిటిస్త్రీ. పెద్దవిన్నపమువాడు pedda-vinnapamu-vāḍu. n. A deaf man. చెవిటివాడు. పెద్దవీధి pedda-vīdhi. n. A highway, a public road, రాజవీధి, రాజమార్గము. పెద్దవేలుపు pedda-vēlupu. n. Brahma, బ్రహ్మ, సురజ్యేష్ఠుడు. పెద్దవేలు pedda-vēlu. n. The thumb, బొటనవేలు, అంగుష్టము. పెద్దాకుచెట్టు pedd-āku-cheṭṭu. n. A certain forest tree. పెద్దాపురి peddā-puri. n. A fine sort of sugar made at Peddapur, a town near Rajahmundry. పెద్ది peddi. (from పెద్ద.) adj. Great. పెద్దింటమ్మ pedd-inṭ-amma. n. A name of a certain village goddess, ఒక గ్రామదేవత. పెద్దేటికొంగ pedd-ēṭi-konga. n. The large river heron. The pelican.
ప్రాంశువు
(p. 843) prāṃśuvu prāmṣuvu. [Skt.] adj. High, tall, lofty. ఉన్నతమైన, పొడుగైన.
మిన్న
(p. 987) minna minna. [Tel.] n. A gem, a jewel. రత్నము. That which is noble or preminent. మేటి, శ్రేష్ఠము, తల్లజము. 'కొణిదెకాపులు మొదలైనక్షోణిదనరు, కాపులకునెల్ల మిన్నయక్కాపుకొడుకు.' H. iv. 171. 'లేత తమ్మిపూదూండ్లకు మిన్నయెన్నజిగిదొల్కెడుచేతులు.' ib. i. 64. adj. Noble, superior, high. శ్రేష్ఠమైన, పొడుగైన. 'ముందు వేరొక్క తెమిన్న సొమ్ములిడ.' N. ix. 417.
లంబము
(p. 1094) lambamu lambamu. [Skt.] adj. Long. పొడుగైన. Great, large, spacious, capacious, broad, expanded either in breadth or length or both. విశాలమైన, విరివియైన. Pendulous, dependinng, వ్రేలాడునట్టి. లంబకర్ణము lamba-karṇamu. n. Lit: The long eared, i.e., a hare, చెవులపిల్లి. లంబనము lambanamu. n. Depending, descending, falling. వ్రేలాడడము, A necklace. హారము. లంబిక lambika. adj. n. The uvula, or soft palate. కొండనాలుక. లంబితము lambi-tamu. adj. Hanging down. వ్రేలాడుచున్న. లంబు lambu. [from Skt. లంబము.] n. Largeness, bigness. స్థాల్యము. Greatness, గొప్పతనము. 'నీలంబుజిగికాంచినీలంబువలదను.' T. iii. 71. లంబోదరుడు lamb-ōdaruḍu. n. Lit. The big bellied god, i.e., Gaṇēsa, విఘ్నేశ్వరుడు.
హెచ్చు
(p. 1392) heccu or ఎచ్చు heṭsṭsu. [Tel.] v. n. To increase, grow, multiply, ఆధిక్యము. 'అరవిందములగచ్చలడగించు జిగిహెచ్చు.' Swa. vi. 107. హెచ్చరించు or ఎచ్చరించు heṭstsar-inṭsu. v. a. To encourage, hint at, allude to, advert to, call to memory, warn, సూచనచేయు. హెచ్చరిక or ఎచ్చరిక heṭsṭsar-ika. n. A hint, intimation, precuation, warning, arousing, encouragement. సూచన, జాగ్రత్త. Joy, సంతోషము. 'కుబేరశంకరుల్ సరసనుగొల్వ మ్రొక్కులిడ స్వామి పరాకవధారుదేవ, హెచ్చరికయటంచు కంచుకులు.' N. i. 177. హెచ్చరిల్లు or ఎచ్చరిలు heṭsṭsar-illu. v. n. To increase, grow, improve. అభిపృద్ధినొందు To be encouraged, to beware, to be on the alert. ఎచ్చరిక కలిగియుండు. 'ఏ యుపాయంబు చేసైన సెచ్చరిలగనీక రాక్షసకులము రమేశ్వరుండు తునుముననుశంక.' KP. vi. 26. హెచ్చించు hechch-inṭsu. v. a. To increase, augment, multiply, అధికముచేయు. హెచ్చిల్లు, హెచ్చిలు or ఎచ్చిలు hechch-illu. v. n. To augment, increase, multiply, అధికమగు. హెచ్చు, హెచ్చిన or ఎచ్చిన heṭsṭsu. adj. Exceeding, much, more, excessive, great, superior. అధికమైన, వెలపొడుగైన.' హెచ్చినమైత్రి.' A. iv. 187. నన్ను హెచ్చుతక్కువలుగా మాట్లాడినాడు he reviled me. హెచ్చుతగ్గులుగానుండే భూమి uneven ground, land that is up and down. హెచ్చుగ or హెచ్చుగా heṭsṭsu-ga. adv. Much, more, greatly. అధికముగా. 'వజ్రముల్ పగడాలు తూములన్ హెచ్చుగగొల్తు రెప్పుడు.' T. ii. 19.
౛ం౛ాడి, ౛ముదాడి, ౛ముజాలి, ౛ం౛ాలి
(p. 472) zaṃzāḍi, zamudāḍi, zamujāli, zaṃzāli or ౛ం౛ాళి ḍzanḍzāḍi. [Tel.] n. A dagger with a gauntlet handle across the blade. పొడుగైనపరుజుగల కత్తి. A swivel-gun.
౛ం౛ాడి, ౛ముదాడి, ౛ముజాలి, ౛ం౛ాలి
(p. 472) zaṃzāḍi, zamudāḍi, zamujāli, zaṃzāli or ౛ం౛ాళి ḍzanḍzāḍi. [Tel.] n. A dagger with a gauntlet handle across the blade. పొడుగైనపరుజుగల కత్తి. A swivel-gun.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close