(p. 1235) vyāmōhamu vyā-mōhamu. [Skt.] n. Inordinate affection, lust, carnal desire. మిక్కిలి ఆశ, అత్యంతమోహము. 'వ్యామోహంబునులోభము. కామక్రోధంబుమదవికారము దర్పోర్దామమును లేక యాత్మారాముండై భిక్షుడున్నరంజిల్లుసుమీ.' Vish. iv. 182. వ్యామోహించు or వ్యామోహపడు vyā-mōhinṭsu. v. a. To lust, desire, or love inordinately. మిక్కిలి ఆశపడు.