Telugu to English Dictionary: ప్రపంచన

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అండము
(p. 9) aṇḍamu anḍamu. [Skt.] n. An egg. A testicle. The world. The Universe.గుడ్డు, వృషణము, ప్రపంచము. అండాకర్షణము castration. అండాకారముగా having the shape of an egg, elliptical. అండాకృతి an ellipsis. అండవాయువు anḍa-vāyuvu. [Skt.] n. The disease orchitis (swelled testicle.) బుడ్డ అండవృద్ధి anḍa-vriddhi. [Skt.] n. The enlargement of the scrotum, hydrocele.
జగతి
(p. 458) jagati , జగత్తు or జగము jagati. [Skt.] n. The world: the earth. ప్రపంచము, భూలోకము. people. Men in general జనము. జగజ్జ్యోతి jagaj-jyōti. adj. Bright, radiant flaring. ఆ వజ్రము జగజ్జ్యోతిగానున్నది that diamond is a paragon of brilliancy. జగత్ప్రాణుడు jagat-prāṇuḍu. n. Air, వాయువు. జగద్విదితము celebrated: known to the world. జగన్నాధుడు jagan-nādhuḍu. n. Lord of the world, an epithet of Vishṇu as worshipped at the shrine in Puri in Orissa. జగన్నుత celebrated. జగచ్చక్షువు jagach-chakshuvu. [Skt. జగత్+చక్షువు.] n. The eye of the world, i.e., the sun.
జగతి
(p. 458) jagati , జగత్తు or జగము jagati. [Skt.] n. The world: the earth. ప్రపంచము, భూలోకము. people. Men in general జనము. జగజ్జ్యోతి jagaj-jyōti. adj. Bright, radiant flaring. ఆ వజ్రము జగజ్జ్యోతిగానున్నది that diamond is a paragon of brilliancy. జగత్ప్రాణుడు jagat-prāṇuḍu. n. Air, వాయువు. జగద్విదితము celebrated: known to the world. జగన్నాధుడు jagan-nādhuḍu. n. Lord of the world, an epithet of Vishṇu as worshipped at the shrine in Puri in Orissa. జగన్నుత celebrated. జగచ్చక్షువు jagach-chakshuvu. [Skt. జగత్+చక్షువు.] n. The eye of the world, i.e., the sun.
నెర
(p. 678) nera , నెరవు, నెరా or నేరా nera. [Tel.] adj. Full. నిండైన. Fine, grand, excellent; great, large, big. నెరమంట a great flame or a great pain. 'పౌరజన కోలాహలంబుతో జంటయై మింటికెగయు నెరమంట గనుంగొని.' S. iii. 269. నెరగొయ్యి a large gully. నెరమాటలు queer speech. 'నెరమాటలు కోడిగములు నరమాటలు జాణతనము.' H. v. 86. నెరకాడు nera-kāḍu. (నెరవు+కాడు.) n. A perfect man. పూర్ణుడు. నెరక neraka. n. A hair. వెంట్రుక. 'నెరకలు తాకినయమ్ముల జొరజొర నెత్తురులువడియ.' Hari vamsa. ii. 192. నెరకొను nera-konu. v. n. To fill, నిండుకొను. 'తమమను కాలాహిప్రపంచము నెరకొని.' Swa. v. 43. నెరడు neraḍu. adj. Rough. గొగ్గి, విషయము. ఆ నేల నెరడుగా నున్నది that ground is rough or uneven. నెరతనము nera-tanamu. n. Respectability 'విజయవివేకశీలతలచే ననుకూలమును నెరతనము నేర్చి.' V. P. ii. 245. నెన్నడుము nen-naḍumu. n. A slender waist. నెన్నుడురు or నెన్నొసలు nen-nuduru. n. The forehead. నెమ్మనము nem-manamu. (నెర+మనము.) n. The heart. నెమ్మొగము or నెమ్మోము nem-mogamu. (నెర+మొగము.) n. A fair face. నెరయు or నెరియు nerayu. v. n. To fill, నిండు. To be fulfilled, నెరవేరు. To become grey, తెల్లనగు. To extend, grow, swell, వ్యాపించు. To shine, ప్రకాశించు. 'సీ కాటుక నెరయంగ కన్నులునలుపుచు.' B. X. §9. 16. నెరయ neraya. adv. Fully, much, greatly. గొప్పగా నెరపు or నెరువు nerapu. v. a. To fill. నించు To fulfil, నెరవేర్చు. To spread, extend, పరచు. To make, చేయు To enlighten, ప్రకాశింపజేయు. 'మధుర భాషల హరిమిద మైత్రినెరపి.' B. viii. 438. adj. Much, great, అధికము. n. The act of spreading. వ్యాపనము. Greyness of hair. నెరయుట. నెరయిక nerayika. n. Filling, నిండుట. Spreading, వ్యాపించుట. The act of turning grey, as hair, తెలుపగుట. నెరపంది or నెరవెంద nera-vanji. n. A kind of plant. అలక్ష్య. వెరవడి or వెరవణి nera-vaḍi. n. Ful speed. A scrawl or device. నెరవడిగా వ్రాసినాడు he scrawled or flourished in writing. Wit, skill. నెరవాది nera-vādi. n. A skilful, or clever man, సమర్థుడు, నేర్పరి. P. iii. 205. నెరవాదితనము skilfulness. నెరవిద్దె or నెరవిద్య nera-vidde. n. Conjuring, sleight of hand. హస్తలాఘవము, జాలవిద్య. Foppery, conceit. నెరవు neravu. n. Fulness. పుర్తి. Spreading, వ్యాపనము. A way, మార్గము. Understanding, తెలివి. A contrivance. ఉపాయము. The name of a certain tree. 'నెరవుగలుగువారు నెరుపుగలవారు, విద్యచేత విర్రవీగువారు పసిడి గలుగువారి బానిస కొడుకులో.' Vēma. 140. నెరవుగలుగువారు, ఉపాయశాలులు. adj. Full. పూర్ణము. Much, great, అధికము. Proper, యుక్తము. Broad, spacious, విశాలము. Spreading, spread, వ్యాపకము, వ్యాప్తము. నెరవేరు nerar-ēru. [From నెరవు much, and ఏరు.] v. n. To be fulfilled, to prosper, thrive, succeed, నెరవేరిన mature. నెరవేర్చు nerav-ērṭsu. v. a. To accomplish, effect, manage, discharge. నెరయ neraya. adv. Entirely, vastly, extremely. In the least, at all. ముగుల, బొత్తిగా.
ప్రపంచము
(p. 833) prapañcamu prapanchamu. [Skt.] n. The world, the Universe, భూలోకము. Family life, సంసారము. Extent, expanse, విరివి. A large quantity, abundance. A delusion, trick, మోసపుచ్చుట, దగాచేయడము., Difference, వ్యత్యాసము. Composition, రచన. ప్రపంచించు prapanchinṭsu. v. a. To extend, to enlarge, విస్తరింపజేయు, విరివిచేయు.
మర్త్యము
(p. 959) martyamu martyamu. [from Skt. మృతి.] adj. Mortal. n. The visible world, the earth. ప్రపంచము, భూలోకము. 'తనకోర్కి కనురూపయైన యట్టికన్యగావడయ్యె మర్త్యమున.' M. I. ii. 172. మర్త్యుడు martyuḍu. n. A man, a mortal. మనుష్యుడు.
మాయ
(p. 976) māya māya. [Skt.] n. Fraud, trick, deceit, delusion, illusion, diplomacy. Conjuring, ఇంద్రజాలవిద్య. Ignorance, ఆవిద్య. Philosophical illusion, the phenomenal-world, unreality of all worldly existence. This is personified in mythology as Lakshmi, the consort of Vishṇu, she being the immediate and active cause of creation. మాయప్రపంచము the delusive world. 'Vanity' in the theological sense: materiality as distinguished from intellectuality. మాయలాడి a deceitful woman. వనితలు మాయావినోదులైనందున as women are deceivers. M. XIII. ii. 189. మాయాస్వరూపము a fictitious form. మాయగొల్లడు a seeming herdsman, i.e., Krishna, who bore the appearance of a rustic. మాయదారిగా unexpectedly, by stealth or trick, cunningly. మాయకాడు. మాయగాడు, మాయదారి or మాయపోతు a deceiver, మాయావి. మాయాదేవి māyādēvi. n. Nature, regarded as a goddess. మాయాదేవి సుతుడు a name of Buddha. మాయానగరము the place called Haridvara. మాయము māyamu. n. Same as మాయ. Disappearance, అదృశ్యము. adj. Vanished, disappeared. మాయమగు to vanish. ఉంగరము మాయమైపోయినది the ring disappeared. వారు మాయమైపోయిరి they vanished. ఆ పాము మాయమైపోయినది the snake disappeared. ఇది యేమిమాయము this is a strange trick. మాయలాడు māyal-āḍu. n. A rogue. మాయలుచేయుపురుషుడు. మాయావి, మాయి. మాయలమారి or మాయికుడు māyāvi. n. A cheat, a deceiver, a juggler, a conjurer. ఐంద్రజాలికుడు. మాయలుచేయు పురుషుడు. మాయి māyi. n. Concealment. మరుగు. Blackness, నలుపు.
లౌకికము
(p. 1115) laukikamu laukikamu. [Skt. from లోకము.] (Vulgarly, లౌకికము.) n. Business, worldly affairs. ఉద్యోగము, లోకవ్యాపారము. అతనికి ఇప్పుడు లౌకికము లేదు he is now unemployed. adj. Secular, mundane, worldly, human, what prevails amongst men or is familiar to mankind. ప్రపంచసంబంధమైన. M. XIII. v. 192. లౌకికుడు laukikuḍu. (vulgarly, లౌకీకుడు) n. A layman, a secular Brahmin, a man of the world. ఉద్యోగస్థుడు. నేను విశేష లౌకీకుడనుగాను I am not a man of the world.
సూత్రము
(p. 1347) sūtramu sūtramu. [Skt.] n. A thread, cord, line, yarn, twine. తంతి, నూలు, నూలిపోగు, దారము. A brief or precept in grammar, &c., an aphorism. అనేకార్థబోధకసంక్షిస్తవాక్యము. An expedient, contrivance; an artificial piece of work; a machine, ఉపాయము, యంత్రము. కపట a delusive contrivance. నాటకసూత్రధారి. 'the unseen mover of the world's machine,' an epithet of God. జతసూత్రము a water work, a hydraulic engine. వ్యాకరణసూత్రము a concise rule of grammar. ఆపస్తంబసూత్రము the institutes of Apastamba. మీ గోత్రసూత్రములేమి what is your family name? and what is your creed? మంగళసూత్రము the thread with which the marriage badge is tied on the bride's neck. యజ్ఞసూత్రము the sacred thread worn by the three principal classes of the Hindus. 'స్మృతిసూత్రసమాజములకు.' A. i. 43. సూత్రగాడు sūtra-gādu. n. An artist, a contriver or maker of any machine. యంత్రకాడు. సూత్రధారకుడు, సూత్రధారుడు or సూత్రధారి sūtra-dhārakuḍu. n. The manager or principal actor in a play or drama; the person behind the scenes who pulls the strings of puppets. An instigator, secret agent, or tempter. మేళనాయకుడు, ఆటాడించువాడు, నడిపించువాడు. 'జగన్నాటకసూత్రధారికి.' T. ii. 77. 'నేసూత్ర ధారిమీరందరుబహురూపులని.' B. X. 297. సూత్రపట్టు sūtra-paṭṭu. v. a. To 'lay the line,' as a bricklayer does. దారము పట్టు. 'బ్రహ్మతనుచేయులోక ప్రపంచమునకు, దారతమ్యంబు దెలుపంగదలచి యొక్కొ, సూటిమీంటికి నేలకు సూత్రపట్టు, వీకనీరంథ్ర ధారాళవృష్టి గురిసె.' R. vi. 3. 'పరగ వీధులుపురినూత. పట్టినట్టు.' A. i. 4. సూత్రపడు sūtra-paḍu. v. n. To match, ౛తపడు. సూత్రించు sūtrin-ṭsu. v. a. To lay down a rule, to enact. సూత్రముగా నేర్పరచు, సూత్రపరచు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149863
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close