(p. 812) polapamu polapamu. [Tel.] n. The act of blowing, or spreading as wind, విసరడము, వీవడము, ప్రసరణము, వ్యాపనము. Smell, వాసన. Brightness, ప్రకాశము. adj. Spread, వ్యాపించిన, వ్యాప్తము. 'సీ పొలపంబు మెరసి దిక్కుల గాంతిపూరించు క్రొక్కారుమెరుగులనుక్కడంచి.' M. IV. ii. 87.