Telugu to English Dictionary: ప్రసరించి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

చిట్టాడు
(p. 413) ciṭṭāḍu chiṭṭ-āḍu. [Tel. చిట్టి+ఆడు] v. n. To play about. క్రీడించు. To trifle, sport, frolic. To be teased or anxious: to fret: to waver, to fluctuate, as the mind between shame and pleasure. చలించు, డోలాయమానమగు. To wander. సంచరించు. To spread ప్రసరించు. To walk as a baby తప్పుటడుగులిడు. చిట్టాడించు chiṭṭ-āḍinṭsu. n. To teach a child to walk.
చిలుకు
(p. 420) ciluku chiluku. [Tel.] n. An arrow: బాణము. A spray, a spirt. A hasp or bolt of a door. గొళ్లెము, కొలికి. A remainder, balance or residue. శేషము. v. n. To be shed: to distil or trickle. చిందు. To be aroused, as love. ప్రసరించు, మీరు. v. a. To sprinkle, to spirt or shed. చల్లు. To churn త్రచ్చు. To instil. కరుణారసము చిలుకు కన్నుదుమ్ములతోడ with eyes that distilled the very essence of affection. చిలుకుటమ్ము chiluku-ṭ-ammu. n. A sort of fighting cock. A two pointed arrow. చిలుకుడు chilukuḍu. n. Churning చిలుకుట. చిలుకుడుగుంజ. chilukuḍu-gunza. n. A churn staff.
పచరించు, పచరించు
(p. 693) pacariñcu, pacariñcu or పచారించు pacharinṭsu. v. n. and a. To make, effect. చేయు. To spread, extend, ప్రసరించు, ప్రసరింపచేయు. To spread, as a net (వల.) పరుచు, చాచు, వ్యాపింపజేయు. To arrange as goods in a shop, అమర్చు, సవరించు. To use or put into effect. ప్రయోగించు. To throw as an arrow, బాణమును ప్రయోగించు. To conduct, నడుపు. To proclaim, ప్రకటించు, చెప్పు. 'ఆర్యులన్, ఘనమతిబిల్వబంచి నయగారవముల్ పచరించి.' Bilh. i. 67. 'కులమును రూపమున్ మగనికూరిమియున్ గలదాననంచునవ్వల బచరింపగా రవరల్ పాడమెన్ మరివారికెంతయున్.' Parij. i. 9.
పరగు
(p. 712) paragu paragu. [Tel.] v. n. To be, exist, remain. చెలగు, ఉండు. To be used, to be applied. ప్రయుక్తమగు. To apply, to be applicable, ప్రవర్తిల్లు. To spread, ప్రసరించు. To become known, to be found, ప్రసిద్ధమగు. To set out on a journey, ప్రయాణమగు. To flow. ప్రవహించు. To roam about, to walk about, విహరించు. 'పన్నగపతులు సంతసముల బరగిరపుడు.' V. P. ii. 148. పరగ paraga. adv. Agreeably, duly. ఒప్పుగా. పరగించు paraginṭsu. v. a. To emit. To let? fly. బయిటవిడుచు. To cause to spread, వ్యాపింపజేయు. M. XIV. ii. 218.
పరపం౛ు
(p. 713) parapaṃzu para-vanḍzu. [Tel.] v. a. To spread, surround, envelop, expand, ప్రసరించు, ఆవరించు, కమ్ముకొను.
పసరించు
(p. 730) pasariñcu pasarinṭsu. [Tel. corrupted from Skt. ప్రసరించు.] v. n. To spread, to extend. వ్యాపించు. 'బసవయీకిన్నర బ్రహ్మయ్యభువుని, పసరింపగానిట్టి భక్తుండుగలడె.' BD. v. 452.
పొలయు
(p. 813) polayu polayu. [Tel.] v. n. To wander, సంచరించు. To blow, as wind. వీచు, విసరు. To spread over. వ్యాపించు, ప్రసరించు. To approach, సమీపించు. To enter, ప్రవేశించు. 'చంచలదృగంచలప్రభలు నతని ముఖాంబుజంబునం బొలయ.' Swa. ii. 68. పొలసాడు polas-āḍu. (పొలసి+ఆడు.) v. n. To wander, సంచరించు. పొలయించు polayinṭsu. v. a. To cause to spread, 'పొలయింపగానేర్చె భ్రూలతానటనంబు.' Kavikarna. iii. 248.
ప్రసరము
(p. 840) prasaramu pra-saramu. [Skt.] n. Spreading, extending. వ్యాప్తి, వ్యాపనము, వ్యాపించడము. ప్రసరణము prasaraṇamu. n. Going forth or round, extending, spreading. వ్యాపించడము. Surrounding an enemy, అంతట సేన వ్యాపించచుట. ప్రసరించు or ప్రసరిల్లు pra-sarinṭsu. v. n. To spread, extend. వ్యాపించు. ప్రసరింపజేయు prasarimpa-jēyu. v. a. To cause to extend. వ్యాపించునట్లుచేయు, వ్యాపింపజేయు.
విసవిస
(p. 1196) visavisa visa-visa. [Tel.] adj. Spreading, ప్రసరించునది. adv. Fast, quickly, hurriedly. వడిగా, చివచివ. 'విసవిసపవనుడుజవమున విసరి నవడిబారు జలదవిసరముభంగిన్.' Rajasēkh. i. 70.
వ్యాపించు
(p. 1235) vyāpiñcu vyāpinṭsu. [Skt.] v. n. To pervade, spread, or extend. అంతట ప్రసరించు. అతనిబుద్ధి తర్కములో వ్యాపింపలేదు his mind cannot comprehend logic. వ్యాపి vyāpi. n. One who pervades, వ్యాపించువాడు. వ్యావృతి Same as వ్యాపారము. (q. v.) వ్యాపకము vyāpakamu. adj. Spreading, extending, diffusive, comprehensive; influential. విస్తరించే, వ్యాపించే. రాజువద్ద అతనికి నిండా వ్యాపకముగానున్నది he has great influence with the king. వ్యాపకత, వ్యాపకత్వము or వ్యాపకము vyāpakata. n. Influence, sway, prevalence. ప్రభుత్వము, ప్రాబల్యము, విస్తారము. వ్యాపకుడు vyāpa-kuḍu. n. A man of influence. కార్యశీలుడు. వ్యాపనము vyāpanamu. n. Diffusion, pervading, spreading. వ్యాపించుట. వ్యాప్తము vyāplamu. adj. Pervading, encircled, surrounded, penetrated. అకీర్ణమైన, వ్యాపించిన, ప్రదేశించిన, పొందబడిన. వ్యాప్తి vyāpti. n. Pervading, diffusion, permeation, extension, spread. వ్యాపించడము, పొందుట. వ్యాప్తిమీదనున్నాను గనుక as I am engaged in this business. వ్యాప్యము vyāpyamu. adj. Fit to pervade, pervasive, వ్యాపింపదగిన.
సందడి
(p. 1276) sandaḍi sandaḍi. [Tel.] n. A thick crowd, mob. సమ్మర్దము, ఒత్తుడు, గుంపు. Noise, clamour, uproar, a tumult, disturbance, సమ్మర్దధ్వని. 'రాజులసందడి రాలినతొడవులు.' M. IV. iii. 69. adj. Confused, సంకులము. సందడి కయ్యము a noisy or melee fight. సందడించు, సందడిల్లు, సందడిగొను or సందరిపడు sandaḍinṭsu. v. n. To flock, to come in crowds, గుంపులుగొను. To make a noise, సందడిచేయు. To spread, extend. ప్రసరించు, అతిశయించు. 'భయవిస్మయంబులు మనంబునసందడింప.' P. i. 277. 'పలచనివాతెర మెరుగుపలుమెరుగులు సందడింప.' Swa. iv. 106.
హిండనము
(p. 1388) hiṇḍanamu hinḍanamu. [Skt.] n. Spread, extension, wandering. వ్యాప్తి, ప్రసరించడము, తిరుగుట. 'నీలకుంభరుచి హిండనమోయన.' Kalahasti: 1. 60. హిండితము hinḍi-tamu. adj. Extended, spread, wandering, వ్యాపించిన.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149788
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113016
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101390
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95649
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55816
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51485
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40193
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39099

Please like, if you love this website
close